మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

March 19, 2023

ఒక చిత్రం…. వేయి భావాలను పలికిస్తుంది. ఒక చిత్రం… వేల ఊహలకు ఊపిరి పోస్తుంది. ఒక చిత్రం… కొన్ని వేల హృదయాలను తాకుతుంది. ఒక చిత్రం…. కొన్ని వేల మస్తకాలకు పదును పెడుతుంది. ఒక చిత్రం…. ప్రకృతి గురించి ఆలోచించమని ప్రాధేయపడుతుంది. ఒక చిత్రం… ప్రకృతిలోని ప్రాణులను రక్షించమని వేడుకొంటుంది. మన చుట్టూ ఉండే పరిసరాలలో, ప్రకృతిలో మనతో…