“వరల్డ్ ఆర్ట్ ఫెయిర్ ” ఆన్‌లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్
October 8, 2020జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో 27 మంది ప్రఖ్యాత మరియు వర్థమాన చిత్రకారులు ఇటీవల చిత్రించిన తమ చిత్రాలతో, ఆన్‌లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ “వరల్డ్ ఆర్ట్ ఫెయిర్’ నిర్వహిస్తున్నారు. కళాకారుల చిత్రాల ప్రదర్శన, అక్టోబర్ 2, 2020 నుండి 25 అక్టోబర్ 2020 వరకు www.worldartfair.in వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడతాయి. కళాకారులు సాంకేతికంగా ఒక పరిపూర్ణత, అసలైన, భిన్నమైన మరియు…