సింగీతం రచించిన’అజ్ఞాత యశస్వి’ నాటకం
August 3, 2021ఈ నెల 7వ తేదీ సాయంత్రం గం. 6.30 ని.లకు హైదరాబాద్ రవీంద్రభారతిలో.‘మందుల మహామాంత్రికుడు’ యల్లాప్రగడ సుబ్బారావు జీవితంపైప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు రచించిన ‘అజ్ఞాత యశస్వి‘ నాటకం ప్రపంచం గర్వించదగ్గ తెలుగు శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు. ఐదువేల సంవత్సరాల్లో… ఆయన కనిపెట్టినన్ని ఔషధాలు, ఆయన చేసినన్ని పరిశోధనలు – ప్రయోగాలు చరిత్రలో ఎవరూ చేయలేదు. ఆయనను ‘మందుల…