కొత్త తరం కార్టూనిస్ట్ లను ప్రొత్సహించాలి-జాకీర్
April 23, 2021“జాకిర్” గా కార్టూన్లు వేస్తున్న నా పూర్తి పేరు మహమ్మద్ జాకీర్ హుస్సేన్. పుట్టినది ఉమ్మడి కరీంనగర్ జిల్లా అక్కన్నపేట (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) లో.. నాన్న అబ్దుల్ సత్తార్ గారు గ్రామ పోలీసు పటేల్, పోస్ట్ మాస్టర్ కూడా. అమ్మ చాంద్ బీ గృహిణి.. హైస్కూల్ చదివే రోజుల్లో ఊరు మొత్తానికి మా ఇంటికే పేపరు వచ్చేది….