బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలుగు చిత్రం

“బంగ్లాదేశ్ లో బోగురా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(Bogura International Film Festival-2024) లైనప్‌లో భాగంగా మనోరంజన్ ” ఈనెల 15వ తారీఖున ఎంతో అట్టహాసంగా బంగ్లాదేశ్ లో పుండ్రానగర్ ఫిల్మ్ సొసైటీ వారి నిర్వహణలో ప్రారంభమైన బోగురా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇటలీ, ఉగాండా, నేపాల్, సైబీరియా, పోలాండ్, ఈజిప్ట్, సౌత్ కొరియా, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్, ఇలా ఎన్నో దేశాల నుండి చలనచిత్రాలు డాక్యుమెంటరీలతో పాటు లఘు చిత్రాలను కూడా ప్రదర్శించడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి ‘మనోరంజన్’ లఘు చిత్రం అఫీషియల్ గా సెలెక్ట్ అయ్యి, ఈనెల 17వ తారీఖున ఉదయం 10: 30 కు వేదిక: జిల్లా శిల్పకళా అకాడమీ, బోగురా, బంగ్లాదేశ్. ప్రదర్శించడం జరుగుతోందని నిర్వహకులు ప్రకటించినట్లు లఘు చిత్ర దర్శకుడు నటుడు నిర్మాత అయిన కృష్ణ తేజ పి.ఆర్.పి. తెలిపారు. కృష్ణ తేజ విజయవాడకు చెందిన ఔత్సాహిక నటుడు మరియు దర్శకుడు.

Screening films link
https://www.facebook.com/share/p/G5CYysVPJSHpisAu/?mibextid=WaXdOe

Director speech link
https://www.facebook.com/share/v/wQx1fQvBp7TenG7T/?mibextid=qi2Omg
Poster link
https://www.facebook.com/share/p/UBGyvjEZoTomS8H9/?mibextid=qi2Omg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap