‘నవ్వకపోవడం ఒక రోగం’ అన్న జంధ్యాల

‘నవ్వకపోవడం ఒక రోగం’ అన్న జంధ్యాల

నవరసాల్లో అందరూ అధికంగా మెచ్చేది… ఆస్వాదించేది ‘హాస్యం’. నిజానికి తెలుగు చలనచిత్రసీమలో వున్నంతమంది హాస్యనటులు మరేచిత్రసీమలోనూ లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా జంధ్యాల దర్శక పగ్గాలు చేపట్టాక హాస్యం మూడు పాత్రలు ఆరు రీళ్లుగా పురోగమించింది. సినీ రచనలో ఒక భావుకుడిగా, హాస్య స్రష్టగా ప్రేక్షక హృదయాల్లో సముచిత స్థానం సంపాదించాడు జంధ్యాల. చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా స్థిరపడదామని అనుకున్న…

తెరమరుగైన తెలుగు సినిమా పత్రికలు

తెరమరుగైన తెలుగు సినిమా పత్రికలు

తెలుగు ప్రజలకు ఇది కొత్తేమీ కాదు. గతంలో ఎన్నో సినీ పత్రికలు మూత పడ్డాయి. లాభసాటి అనే కారణం కానే కాదు. అదంతే!! పాఠకుడికి తెలియని కారణాలు ఎన్నో… ఎన్నెన్నో. అద్భుతంగా నడచిన ‘జ్యోతి చిత్ర’ ఎందుకు మూత పడింది? అద్భుతమైన సరళితో నడచిన ‘హాసం’ ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు ‘సితార’ పరిస్థితీ అంతే. ప్రచురణ కర్తలు…

అంతరిక్షం నిజంగా అద్భుతమే…. !

అంతరిక్షం నిజంగా అద్భుతమే…. !

వరుణ్ తేజ్, అదితీరావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతోన్న చిత్రం “అంతరిక్షం 9000 KMPH. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. డిసెంబర్…

2.0 ప్రతి సన్నివేశం అత్యద్భుతం – రజనీకాంత్

2.0 ప్రతి సన్నివేశం అత్యద్భుతం – రజనీకాంత్

రజని తో శంకర్ హేట్రిక్ సాధిస్తాడా ? ఇండియన్ సినీమా చరిత్రలో అతి భారీ బడ్జెట్ చిత్రం… సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్  శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ…

సప్త స్వర’గళ’ మాలిక – యం.యం. శ్రీలేఖ

సప్త స్వర’గళ’ మాలిక – యం.యం. శ్రీలేఖ

చక్కని సంగీతం అందించడం లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సంగీతావణి.. ఆమని ఎం.ఎం.శ్రీలేఖ. సంగీత స్వరాలను పుట్టుకతోనే పునికిపుచ్చుకొన్న ఆమె ఆ స్వరాలతో సరికొత్త ప్రయోగాలు చేశారు. గాయకురాలిగా ఎనిమిదో ఏటనే నేపథ్యగానం పై తొలి సంతకం చేసి ఆ మార్గంలోనడుస్తూనే సంగీత సాధన చేస్తూ తన12వ ఏటే వెండితెరపై సంగీత దర్శకురాలిగా స్వరంగేట్రం చేశారు. దాదాపు…

ప్రేక్షకజగతిలో మహా… కీర్తి

ప్రేక్షకజగతిలో మహా… కీర్తి

కీర్తీ సురేష్ మలయాళం, తమిళ, తెలుగు సినిమాలతో బిజీ హీరోయిన్. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె తెలుగులో మాత్రం ప్రవేశించింది. 2016 “నేను శైలజ’ చిత్రంతోనే అక్కణ్ణుంచి వరుసగా 2018లో వచ్చిన అజ్ఞాతవాసి వరకు దాదాపు అన్ని సినిమాలు హిట్టయినా వచ్చిన పేరు మాత్రం తక్కువే. ఆతరువాత వచ్చిన “మహానటి” సినిమా లో సావిత్రి పాత్రధారిగా…

ఓ గుండమ్మ కథ

ఓ గుండమ్మ కథ

అద్భుత సహజ నటీమణి  సూర్యకాంతం గురించి ఒక చిన్నపాటి పరిచయం రాయాలనుకున్నప్పుడు  శీర్షిక పేరు ఏమి పెట్టాలా అని ఆలోచిస్తే -నేను కొత్తగా పెట్టేదేవిటి, 1962 లో అతిరథ మహారథులు నాగిరెడ్డి-చక్రపాణిల జంట చేసిన తిరుగులేని నామకరణం స్ఫురణకు వచ్చింది.అంతకన్నా సరైన పేరు లేదనే నమ్మకం గట్టిపడి  ధైర్యం చేసి అదే పేరు ఈ చిన్న వ్యాసానికి పెట్టుకున్నాను!…

వెండితెర వినాయకుడు

వెండితెర వినాయకుడు

ఏ పండుగకూ లేనంతటి విశిష్టత సినిమాల్లో వినాయకచవితికి ఉంది…ఏకదంతున్ని కీర్తిస్తూ వచ్చిన పాటలు…సన్నివేశాలు అనేకం…ఈ పండుగ సందర్భంగా వెండితెరపై వినాయకుని వైభవం ఓ సారి గుర్తు చేసుకుందాం..! వెండితెర వినాయకుడు విఘ్నాధిపతి వినాయకుడు..అధిదేవుడు..ఆదిదేవుడు…మనం సంకల్పించిన పని ఏ విఘ్నాలూ…లేకుండా నిరాటంకంగా సాగాలంటే బొజ్జవినాయకుడి చల్లని కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించాల్సిందే. ప్రతి యేటా భాద్రపద శుక్ల చవితి రోజున…

సెప్టెంబర్ లో విడుదల కానున్న – మూడు పువ్వులు ఆరు కాయ‌లు

సెప్టెంబర్ లో విడుదల కానున్న – మూడు పువ్వులు ఆరు కాయ‌లు

యుక్త వ‌య‌సులోకి అడుగుపెట్టిన ప్ర‌తి ఒక్క‌రూ అమ్మాయి క‌నిపిస్తే, ఇక ఆమే జీవితం అనుకుని వెంట‌ప‌డి పెళ్లి చేసుకుంటేనే ప్రేమ ఉన్న‌ట్టు కాదు. ఆమె కాద‌న్నంత మాత్రాన జీవితాల‌నూ త్యాగం చేసేయాల్సిన అవ‌స‌రం లేదు. జీవితం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా వ‌ర్ధిల్లాలంటే ప్ర‌తి ద‌శ‌నూ ఆస్వాదించాలి. గెలుపు, ఓట‌ముల‌ను అర్థం చేసుకుని ముందుకు సాగాలిఅని అన్నారు వ‌బ్బిన….