సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నేడే..!

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నేడే..!

ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి 76 వ పుట్టినరోజు. తెలుగు సినిమా రంగంలో కృష్ణ గారిది ఓ విభిన్నమైన శైలి, ఓ అరుదైన వ్యక్తిత్వం. కృష్ణ గారు తెర మీద ఎలాంటి ధీరోదాత్త పాత్రలు ధరించారో తెర వెనుక కూడా అలాటి ధీరుడుగానే వున్నారు. అందుకే ఆయన్ని అందరు సాహసాల కృష్ణ అని అంటారు. కృష్ణను దర్శకుడు…

పాతికేళ్ల ప్రస్థానం – పన్నెండు సినిమాలు

పాతికేళ్ల ప్రస్థానం – పన్నెండు సినిమాలు

అతడు తన తొలి సినిమాతోనే అదరగొట్టినా అందులోని కథ ఏమీ కొత్త కాదు! అప్పటికే బోలెడన్ని తెలుగు, తమిళ సినిమాల్లో అరగదీసిన ఒక రాబిన్హుడ్ కథ! అదే కథనే అంతకు కిందటి ఏడాదిలో కూడా వేరే దర్శకులూ చెప్పారు. అయితే పాతకథనే తన స్టైల్లో చెప్పాడు! తొలి సినిమా(‘జెంటిల్మన్’)తోనే ‘వావ్..’ అనిపించాడు! కొత్త చరిత్రను ప్రారంభించాడు. అలా పాతికేళ్ల…

దాసరి మెమోరియల్‌ సిని అవార్డ్స్‌

దాసరి మెమోరియల్‌ సిని అవార్డ్స్‌

దాసరి నారాయణరావు. ఆ పేరే ఓ సంచలనం. దర్శకుడిగా కానే కాకుండా నిర్మాతగా, కథా రచయితగా, మాటలు-పాటలు-స్క్రీన్‌ప్లే రచయితగా, నటుడిగా ఇలా వెండితెరపై ఆయన ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞ అసామాన్యం, అనితర సాధ్యం. ఎందరెందరో కొత్తనటీనటులు, దర్శకులను వెండితెరకు పరిచయం చేసి, వారిని అగ్రపథాన నిలిపిన క్రెడిట్ ఆయనదే. ఆయన పరిచయం చేసిన నటులు, దర్శకులను వేళ్లమీద లెక్కించడం…

‘యమలీల’కు పాతికేళ్ళు

‘యమలీల’కు పాతికేళ్ళు

అలీని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఎస్.వి.కృష్ణారెడ్డి డైరెక్షన్ లో కిషోర్ రాఠీ సమర్పణలో మనిషా బ్యానర్ పై కె.అచ్చిరెడ్డి నిర్మించిన ‘యమలీల’ చిత్రం విడుదలై ఈ నెల 28తో పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఉండడం విశేషం. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘యమలీల’ చిత్రాన్ని…

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు స్ఫూర్తి బాలకృష్ణ – రాంగోపాల వర్మ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు స్ఫూర్తి బాలకృష్ణ – రాంగోపాల వర్మ

“ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందని మనం చాలాసార్లు విన్నాం. అలాగే ప్రతి సినిమా వెనకాల ఫస్ట్ ఇన్ స్పిరేషన్ ఇవ్వడానికి ఓ మనిషి ఎప్పుడైనా ఉంటాడు. అది స్టోరీ కాదు.. స్టోరీ ఐడియా కాదు.. స్క్రీన్ ప్లే కూడా కాదు. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లోంచి…

గురువును మించిన శిష్యుడు-కోడి రామకృష్ణ

గురువును మించిన శిష్యుడు-కోడి రామకృష్ణ

శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ(69) ఫిబ్రవరి 22 న అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూసారు. కుటుంబ కథా చిత్రాలు, ఆధ్యాత్మిక, సామాజిక, వాణిజ్య ఇలా విభిన్న జోనర్ చిత్రాలను ప్రేక్షకులను అందించి మెప్పించారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో అన్ని రకాల జోనర్స్ చిత్రాలని టచ్ చేసిన ఘనత కోడి రామకృష్ణదే. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా…

బాలకృష్ణ కు టి.ఎస్‌.ఆర్ టీవీ 9 బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు

బాలకృష్ణ కు టి.ఎస్‌.ఆర్ టీవీ 9 బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు

టి.ఎస్‌.ఆర్ టీవీ 9నేషనల్‌ అవార్డుల (2017 – 2018)ను ఫిబ్రవరి 14న హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో ప్రకటించారు. ఈ వేడుకలో టిఎస్‌ఆర్‌ లలితకళా పరిషత్‌ ఛైర్మన్‌ టి. సుబ్బరామిరెడ్డి, జ్యూరీ సభ్యులు డా. శోభనా కామినేని, సినీ నటి నగ్మా, ప్రముఖ రచయిత పరుచూరి గోపాల క ష్ణ, ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ…

విజయవంతంగా సాగుతున్న ‘యాత్ర ‘

విజయవంతంగా సాగుతున్న ‘యాత్ర ‘

February 15, 2019

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన చారిత్రక పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా ప్రేక్షకుల్ని కదిలిస్తోంది. క్లైమాక్స్ లో కంటతడి పెట్టని ప్రేక్షకుడు లేడు. సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు లెక్కలేనన్ని. వైయస్ పాత్రలో ముమ్ముట్టి, విజయమ్మ పాత్రలో అశ్రిత వేముగంటి, రాజారెడ్డి గా జగపతిబాబు, ఇంకా సుహాసిని, అనసూయ తదితరులు నటించిన ఈ చిత్రానికి మహి….

దర్శక ధీరుడు – ‘విజయ’బాపినీడు

దర్శక ధీరుడు – ‘విజయ’బాపినీడు

తెలుగు సినీ రంగంలో సినీ రచయితగా, సినీ దర్శకునిగా, నిర్మాతగా, పత్రికా అధిపతిగా విజయపథంలో పయనించిన విజయ బాపినీడుగారు అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 12 న కన్నుమూసారు. క్రియేటివిటీ కుర్చీలో కూర్చుని పనిచేసుకోనివ్వదు. విజయబాపినీడు విషయంలో అదే జరిగింది. డిగ్రీ చదివిన వెంటనే పంచాయితీ బోర్టులో ఉద్యోగం వచ్చింది బాపినీడుకి. ఆ తర్వాత డిప్యూటీ తాసీల్దారుగా ప్రమోషనూ వచ్చింది. అయినా…

వెండితెర‌పై సిరివెన్నె‌ల గీతం

వెండితెర‌పై సిరివెన్నె‌ల గీతం

సినిమా పాట అంటేనే.. మనల్ని వెంటాడే ఓ కమ్మని మాధుర్యం. అందులో తల్లి ఒడిలో లాలన, ఆలనతో పాటు ప్ర్రేమానురాగాలూ, మానసిక సంఘర్షణలూ ఉంటాయి. మనసును ఉత్తేజపరిచే అనిర్వచనీయమైన అనుభవాలూ ఉంటాయి. అందుకే సినిమా పాట మనలో చాలామందికి నిత్యనూతనంగా మారుమోగే ఓ జీవన సవ్వడి. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలూ అందుకు మినహాయింపు ఏమీకాదు. కానీ, ఇంకా అతని…