యూట్యూబ్లో తెలుగు తేజాలు-2
November 2, 2021గుగూల్ తర్వాత పాపులర్ సెర్చ్ ఇంజన్ యూట్యూబ్. దాదాపు 15 ఏళ్ళ క్రితం చిన్న స్టార్ మొదలైన యూట్యూబ్ ఈ రోజు ప్రపంచాన్ని ఎలా? శాసిస్తోందో మనందరం చూస్తూన్నాం. గత 15 ఏళ్ళుగా ఎన్నో కోట్ల ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఎంతో మందికి పేరు తెచ్చి పెట్టింది. మరికొంతమందికి డబ్బులిస్తుంది…. ఎంతో మందికి ఉపాధి కల్పింస్తుంది. ఎంతో మందిని స్టార్స్…