‘తానా’ నెల నెలా తెలుగు వెలుగు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమం ఫిబ్రవరి సోమవరం 21, 2022 న జరుగనుంది.
ఈ అంతర్జాతీయ దృశ్య సమావేశానికి మిజోరాం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొనననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap