కార్టూన్ పోటీలు-15 వేలు బహుమతి

శ్రీ సత్యమూర్తి చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం వారు జాతీయ స్థాయిలో కార్టూన్ పోటీలు ప్రకటించారు. కార్టూన్లు కేవలం నలుపు ఇంక్ తో మాత్రమే వేసి జూన్ 20, 2020 లోపు పంపించాలి.
mail: satyamurthycartoonspoti@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap