అడుగుజాడ గురజాడ

అడుగుజాడ గురజాడ

కన్యాశుల్కం వంటి గొప్ప సాంఘీక సంస్కరణ నాటిక వ్రాసిన శ్రీ గురజాడ అప్పారావు గారి 101 వ వర్ధoతి నేడు… ఆ మహామనిషిని ఒక సారి తలచుకుందాం. – నవంబర్ 30 గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా- గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు…

దివికేగిన కార్టూనిస్ట్ శ్రీమతి వాగ్దేవి

దివికేగిన కార్టూనిస్ట్ శ్రీమతి వాగ్దేవి

మనకున్న అతి కొద్ది మహిళా కార్టూనిస్టులలో సోదరి శ్రీమతి వాగ్దేవి ఒకరు. కుటుంబ, ఉద్యోగ బాధ్యతల కారణంగా తక్కువ కార్టూన్లు గీసినప్పటికీ మంచి కార్టూన్లు ఎన్నో అనేక పత్రికలలో గీసారు. వారితో నా పరిచయం 2003 సం. లో జరిగింది… అప్పటి నుండి ఇటీవల వారి అమ్మాయి లాస్య ప్రియ వివాహం విజయవాడ అబ్బాయితో జరగడం, తర్వాత విజయవాడ…

అనాధగా మిగిలిన అజరామరమైన “ కాళ్ళ” కళా సంపద

అనాధగా మిగిలిన అజరామరమైన “ కాళ్ళ” కళా సంపద

చిత్రకళా రంగంలో ”కాళ్ళ” అనే పేరుతో ప్రసిద్ధి చెందిన చిత్రకారుడి అసలు పేరు సత్యనారాయణ అనే విషయం కళా రంగంలో ఉన్న ఎంతో మందికి సైతం తెలియదు అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. లోకంలో కొందరే గొప్ప వ్యక్తులున్నట్లే గొప్ప కళాకారులు కూడా కొందరే. వ్యక్తి గతంగా గొప్పవాడైన ప్రతి మనిషి కళాకారుడిగా గొప్పవాడు కాలేడు. అలాగే కళాకారుడిగా గొప్పవాడైన ప్రతి…

2.0 ప్రతి సన్నివేశం అత్యద్భుతం – రజనీకాంత్

2.0 ప్రతి సన్నివేశం అత్యద్భుతం – రజనీకాంత్

రజని తో శంకర్ హేట్రిక్ సాధిస్తాడా ? ఇండియన్ సినీమా చరిత్రలో అతి భారీ బడ్జెట్ చిత్రం… సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్  శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ…

అందుకే ‘యాంటీ మోడీ కార్టూన్స్ గీస్తున్నా’ – శ్రీవల్లి

అందుకే ‘యాంటీ మోడీ కార్టూన్స్ గీస్తున్నా’ – శ్రీవల్లి

శ్రీవల్లి అన్న అమ్మాయి పేరుతో గత మూడు దశాబ్దాలుగా అభిరుచి తో కార్టూన్లు గీస్తున్న పి.వి. రావు గారు ‘ఈనాడు’ పత్రిక లో చీఫ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు. మన కార్టూనిస్టులు శీర్షికలో ఈ నెల పరిచయం వారి మాటల్లో చదవండి…. అసలు పేరు పోలిశెట్టి వీరభద్రరావు కలం పేరు శ్రీవల్లి. అన్నయ్యగారి అమ్మాయి అంటే అభిమానంతో ఆమె…

సంగీత, నృత్య కళాసవ్యసాచి – శ్రీమతిసంధ్యామూర్తి

సంగీత, నృత్య కళాసవ్యసాచి – శ్రీమతిసంధ్యామూర్తి

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నేటి యువత పదకోశం నుంచి క్రమేపి మాయమవుతున్న కాలం. పాశ్చాత్య నృత్య సంగీత హెూరులో శాస్త్రీయతకు విలువ తగ్గుతున్న సమయంలో కళల ఖిల్లా అనంతజిల్లా. అనంతపురం నగరంలో శాస్త్రీయ, సంగీతాలకు పెద్ద పీటవేస్తూ ఆవిర్భవించిన నిలయం శ్రీనృత్య కళానిలయం’. శ్రీమతి జి. సంధ్యామూర్తి గారు తన తల్లిగారు కీ.శే. సరస్వతమ్మ, తండ్రిగారు కీ.శే. పి.యస్.శర్మగార్ల…

ఏ నిమిషానికి ఏమిజరుగునో…

ఏ నిమిషానికి ఏమిజరుగునో…

నవంబరు, ఆరో తేదీ 2018 నాడు ఉదయాన్నే నా మొబైల్ రింగ్ అయింది… లైన్లో చిలువూరు సురేష్. ఇంత ఉదయాన్నే తన నుండి నాకు ఎప్పుడు కాల్ వచ్చిన గుర్తులేదు. సంశయంతోనే ఫోన్ ఎత్తాను. ‘కాండ్రేగుల నాగేశ్వరరావు గారికి బాలేదు, బయలుదేరి వచ్చేయండి…’ అని చెప్పాడు. ఆత్రుతతో నేను వెళ్లేటప్పటికి వారి పార్థీవదేహం హైదరాబాదు కు తరలి వెళ్తుంది….

సప్త స్వర’గళ’ మాలిక – యం.యం. శ్రీలేఖ

సప్త స్వర’గళ’ మాలిక – యం.యం. శ్రీలేఖ

చక్కని సంగీతం అందించడం లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సంగీతావణి.. ఆమని ఎం.ఎం.శ్రీలేఖ. సంగీత స్వరాలను పుట్టుకతోనే పునికిపుచ్చుకొన్న ఆమె ఆ స్వరాలతో సరికొత్త ప్రయోగాలు చేశారు. గాయకురాలిగా ఎనిమిదో ఏటనే నేపథ్యగానం పై తొలి సంతకం చేసి ఆ మార్గంలోనడుస్తూనే సంగీత సాధన చేస్తూ తన12వ ఏటే వెండితెరపై సంగీత దర్శకురాలిగా స్వరంగేట్రం చేశారు. దాదాపు…

జానపద చిత్రకళా వైతాళికుడు

జానపద చిత్రకళా వైతాళికుడు

(నవంబర్ 13, 14 తేదీలలో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పైడిరాజు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంధర్భంగా ప్రత్యేక వ్యాసం) తెలుగు చిత్రకళను విశ్వవ్యాప్తం చేసిన కళాప్రపూర్ణుడు అంట్యాకుల పైడిరాజు, తెలుగునాట దామెర్ల రామారావు తర్వాత ఆ వైతాళికుని కృషిని కొనసాగించిన మహాకళాకారుడు ఆయన. పైడిరాజు చిత్రకారుడు, శీలే కాదు, కవి, కథకుడు, గాయకుడు, నటుడు కూడా!…

‘దాసుభాషితం’ తెలుగు యాప్

‘దాసుభాషితం’ తెలుగు యాప్

దాసుభాషితం తెలుగు సంగీత సాహిత్య వేదిక పేరిట Soundcloud లో ఒక ఛానల్ ద్వారా తెలుగు శ్రోతలకు తెలుగు పుస్తకాలను కొండూరు తులసిదాస్ గారు తన గళంలో రికార్డ్ చేసి తెలుగు యాప్ ద్వారా అందిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలువూరు గ్రామంలో పుట్టిన కొండూరు తులసిదాస్ గారు . డిగ్రీ పట్టా పుచ్చుకున్నాక మొదట చదివింది న్యాయ శాస్త్రం, ఆ…