అమ్మా నీకు వందనం … పోటీ వివరాలు

మాతృదినోత్సవం సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా truly international online festival జరగబోతోంది.
అమ్మ గొప్పదనాన్ని తెలియజేసే ఈ వినూత్న కార్యక్రమానికి చేయిని జతచేస్తూ తానా , APNRTC, జిజ్ఞాస,Ambitus World School మరియు VIVA సంస్థలు ముందుకు వచ్చాయి అమ్మని మనకి మరింత దగ్గరచేస్తూ జరుపుకొనే విధంగా వీరంతా కార్యక్రమాలు చేయబోతున్నారు.

ఇంద్రధనుస్సు వర్ణాలని మన జీవితాల్లో నింపే అమ్మకు ఏడూ కార్యక్రమాల ద్వారా మన ప్రేమను చాటుకునేందుకుగాను ..
పోటీలను 7 (విభాగాలుగా) నిర్వహిస్తున్నారు.
1.అమ్మ నేను నా జీవితం – 16/5/2020
2.బొమ్మలో అమ్మ – 16/5/2020
3.అమ్మకోసం కమ్మని పాట – 16/5/2020
4 అమ్మ చెప్పిన కథ – 17/5/2020
5.అమ్మకి నేనేం చేసాను – 17/5/2020
6.అమ్మ ఈస్ మై క్వీన్ – 17/5/2020
7.అమ్మకి ప్రేమతో – 17/5/2020
ఈ అతి పెద్ద కార్యక్రమంలో 72 కి పైగా judges తో వివిధ సమయాల్లో అందరికి అందుబాటైన స్లాట్స్ లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి.
ఈ ఏడు కార్యక్రమాలకు నిర్వహణ భాగస్వామ్యులుగా ప్రఖ్యాతి చెందిన సంస్థలు జయహో భారతీయం, End Now foundation,Telugu moms network , Girls In Tech లు వ్యవహరిస్తున్నాయి అంతేకాక ప్రతి అంశానికి ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తారు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి.

మనమంతా కలిసి పాల్గొని మన అమ్మతో మనకున్న తీపి గుర్తులు మన అమ్మ మనకోసం కష్టపడిన సందర్భాలు పంచుకునే అతిపెద్ద platform ఇది.
రండి మనమంతా కలిసి అమ్మని ఇంకో మెట్టు పైకి ఎక్కిస్తూ…
మన అనుభవాలను పంచుకుందాం…

ఇక్కడ క్లిక్ చేయండి…. http://Bit.ly/AmmaneekuVANDHANAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap