కాసుల చిత్రకళ అకాడమీ మరియు సూరేపల్లి రాములమ్మ ఉమెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తుంది.
అంశం: బాల కార్మికుల నిర్మూలన
~ సీనియర్ విభాగం (Seniors Group)~
- 9 వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు
~ జూనియర్ విభాగం (Juniors Group)~
- 4 వ తరగతి నుంచి 8 వ తరగతి విద్యార్థులు
సూచన :-
A4 సైజు లో ఏలాంటి కొట్టివేతలు లేకుండా చిత్రించి,
రంగులు స్పష్టంగా కనిపించేలాగా ఫోటో తీసీ కింది వాట్సప్ నంబరుకు పంపిచవలసిందిగా కోరుతున్నాము
WhatsApp no: 97003 34999
చిత్రాలు మాకు చేరవలసిన ఆఖరి తేది: 12/6/2021