నాటక చరిత్రలోనే తొలిసారిగా 100రోజులపాటు 100నాటకాలను ఆన్ లైన్ లో ప్రదర్శించే అతి పెద్ద నాటకాల పండుగ నాటకాల యూట్యూబ్ టివి “ట్రై కలర్ టివి”లో వివిధ భాషల నాటకాలతో పాటు తెలుగు నాటకాలు,సురభి నాటకాలు కూడా ప్రదర్శించబడుతున్నాయి. ఈ నాటకోత్సవం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాక నాటకరంగం, నటనారంగంలోని వారికి అనేక విషయాలు తెలుసుకొనేందుకు దోహదపడుతుంది. మరి మీరు మా “ట్రైకలర్ టివి” ఛానల్ ని సబ్స్క్రయిబ్ చెయ్యడం ద్వారా మీకు మా కార్యక్రమాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. ఇందుకు మీరు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.
మా ప్రధాన సలహాదారులు సి.పార్థసారథి,ఈఆశ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా రేపటి నుండి(ఏప్రిల్ 5) నుండి ట్రిచొలౌర్ ట్వ్లో ప్రారంభం కానున్న భారతదేశంలో అతిపెద్ద ఆన్ లైన్ డ్రామా ఫెస్టివల్ నిర్వాహణకి సౌత్ జోన్ కల్చరల్ సెంటర్,తంజావూరు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖలు సహకరిస్తున్నాయి.
ఈ ఛానల్ లో పౌరాణిక, సాంఘిక నాటకాలు (వివిధ భాషల), నృత్యాలు లభ్యమవుతాయి.
“అభినయ ఆన్ లైన్ నేషనల్ థియేటర్ ఫెస్టివల్-2021”
11వ జాతీయ బహుభాషా నాటకోత్సవాన్ని మీరందరూ చూసి జయప్రదం చేస్తారని భావిస్తున్నాం.
మీ నాటిక,నాటకాలకు సంబంధించిన వీడియోలు మీ దగ్గర ఉన్నట్లయితే మమ్ముల్ని సంప్రదించండి.
https://www.youtube.com/c/TricolourTV/videos
౼ అభినయ శ్రీనివాస్
సెల్ : 9391111622
గ్రేట్!