శ్రీకళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, తిరుపతి వారు ‘కరోనా’ మహమ్మారి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి, నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై ఆన్లైన్ పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. మీ ఆలోచనలతో చిత్రాలు రూపొందించి, మీ సృజనాత్మకతను ప్రదర్శించానికి చిత్రకారులకి చక్కని అవకాశం ఇది. చిత్రాలు పంపడానికి చివరి తేదీ: 28 ఏప్రిల్ 2020, వివరాలకు సెక్రటరి డా. సాగర్ గిన్నె (9440367826)
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.