‘అఖిల భారత తెలుగు అకాడెమీ, బెంగళూరు వారి ఆధ్వర్యంలో శ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి మహోత్సవం 28-05-2022, శనివారం ఉదయం 10 గంటల నుండి పి.బి. సిద్ధార్థ కళాశాల సభాప్రాంగణం, మొగల్రాజపురం, విజయవాడ.
కార్యక్రమ ప్రణాళిక
- యన్.టి. రామారావుగారి విగ్రహానికి క్షీరాభిషేకం
- వివిధ రంగాలలో తెలుగు ప్రముఖులకు యన్.టి.ఆర్ ప్రతిభా పురస్కారాల ప్రదానం
- “తారకరాముడు” ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
- ప్రతినిధుల కవిసమ్మేళనం
- “తెలుగు భాషా పరిరక్షకులు ప్రజలే!” సదస్సు
- యన్.టి.ఆర్ సినీ గీతాలతో సంగీత లహరి, ఇంకా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రతినిధులకు సూచనలు:
1) కవులు, కళాకారులు, సామాజికవేత్తలు, శ్రీ యన్.టి.ఆర్. అభిమానులు, దేశంలోని తెలుగు సంఘాల వారందరికీ ప్రత్యేక ఆహ్వానం.
2) ప్రతినిధులు 10-05-2022 లోగా తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలి. అందుకు ఎలాంటి ప్రతినిధి రుసుమూ లేదు.
3) “తారకరాముడు” ప్రత్యేక సంచికలో ప్రచురణార్థం ప్రతినిధులు తమ రచనలను పంపించవచ్చు. బహుముఖీనమైన శ్రీ యన్.టి.ఆర్ కృషిలో ఏదైన అంశంపై కథ, కవిత, గేయం, వ్యాసం వ్రాయవచ్చు.
4) శ్రీ యన్.టి.ఆర్ పై జరిగే కవిసమ్మేళనంలో పాలొనేందుకు ప్రతినిధులుగా నమోదైనవారికే అవకాశం ఉంటుంది.
కార్యక్రమ ప్రణాళిక
- యన్.టి. రామారావుగారి విగ్రహానికి క్షీరాభిషేకం
- వివిధ రంగాలలో తెలుగు ప్రముఖులకు యన్.టి.ఆర్ ప్రతిభా పురస్కారాల ప్రదానం
- “తారకరాముడు” ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
- ప్రతినిధుల కవిసమ్మేళనం
- “తెలుగు భాషా పరిరక్షకులు ప్రజలే!” సదస్సు
- యన్.టి.ఆర్ సినీ గీతాలతో సంగీత లహరి, ఇంకా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రతినిధులకు సూచనలు:
1) కవులు, కళాకారులు, సామాజికవేత్తలు, శ్రీ యన్.టి.ఆర్. అభిమానులు, దేశంలోని తెలుగు సంఘాల వారందరికీ ప్రత్యేక ఆహ్వానం.
2) ప్రతినిధులు 10-05-2022 లోగా తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలి. అందుకు ఎలాంటి ప్రతినిధి రుసుమూ లేదు.
3) “తారకరాముడు” ప్రత్యేక సంచికలో ప్రచురణార్థం ప్రతినిధులు తమ రచనలను పంపించవచ్చు. బహుముఖీనమైన శ్రీ యన్.టి.ఆర్. కృషిలో ఏదైన అంశంపై కథ, కవిత, గేయం, వ్యాసం వ్రాయవచ్చు.
4) శ్రీ యన్.టి.ఆర్ పై జరిగే కవిసమ్మేళనంలో పాలొనేందుకు ప్రతినిధులుగా నమోదైనవారికే అవకాశం ఉంటుంది.
5) ప్రతినిథులు విజయవాడలో వసతి సౌకర్యాలను స్వయంగా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.
6) ప్రతినిధులకు ప్రొద్దున అల్పాహారం, మధ్యాహ్నం విందు, “తారకరాముడు” ప్రత్యేక సంచిక, ఒక ఉపయోగకర కానుక అందుతాయి.
7) ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేసుకోవటానికి, రచనలను పంపటానికి చిరునామా: కార్యక్రమ సంచాలకుడు, ‘సత్నాం టవర్స్, బకింగ్ హాం పేట పోస్టాఫీస్
ఎదురుగా గవర్నర్ పేట, విజయవాడ – 520002
సెల్: 9440172642. ఇ-మెయిల్: purnachandgu@gmail.com
గారపాటి రామకృష్ణ అధ్యక్షుడు, అఖిలభారత తెలుగు అకాడెమీ(రి) బెంగళూరు cell. 9448228738
నన్నపనేని నాగేశ్వర రావు, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, అధ్యక్షుడు, ఆంధ్రనాటక కళాసమితి, సెల్: 9849323300
డా. జి.వి. పూర్ణచందు కార్యక్రమ సంచాలకుడు, 9440172642
ధన్యవాదాలు కళాసాగర్ గారు