శ్రీశ్రీ క్యారికేచర్స్ / పోట్రయిట్స్ బొమ్మల పోటీ

(శ్రీశ్రీ సాహిత్యం – శ్రీశ్రీ పై సాహిత్యం ప్రచురణ ప్రచార ప్రణాళిక)

శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ, 64కళలు.కాం ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ క్యారికేచర్స్ / పోట్రయిట్స్ కు ఆహ్వానం పలుకుతుంది.

క్యారికేచర్ విభాగం బహుమతులు:
ప్రథమ బహుమతి – రూ. 3000/
ద్వితీయ బహుమతి – రూ. 2000/
తృతీయ బహుమతి – రూ. 1000/
ప్రోత్సాహక బహుమతులు 5 (ఒక్కొక్కరికి రూ. 500/-)

పోట్రయిట్స్ విభాగం బహుమతులు:
ప్రథమ బహుమతి – రూ. 3000/
ద్వితీయ బహుమతి – రూ. 2000/
తృతీయ బహుమతి – రూ. 1000/
ప్రోత్సాహక బహుమతులు 5 (ఒక్కొక్కరికి రూ. 500/-)
______________________________________________________________________

శ్రీశ్రీ బొమ్మలు 4 సైజ్ లో రంగుల్లో, రేఖాచిత్రాల్లో, డిజిటల్ మీడియాలో… ఎలా అయినా చిత్రించవచ్చు.
చిత్రాలు పంపవలసిన చివరి తేదీ జూలై 10, 2022
పోటీ బొమ్మలతో వెలువడే ‘ప్రత్యేక సంచిక‘, సర్టిఫికెట్ పోటీలో పాల్గొన్న వారందరికీ బహూకరించబడును.
ఈ పోటీ కోసం చిత్రించిన బొమ్మలు ఒకరు ఎన్నైనా పంపవచ్చు.
శ్రీ శ్రీ ఫొటోలు కావలసిన వారు, మరిన్ని వివరాలకు: 9885289995
______________________________________________________
చిత్రాలు పంపవలసిన చివరి తేదీ: జూలై 10, 2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap