కన్నుమూసిన కార్టూనిస్ట్ కరుణాకర్

కన్నుమూసిన కార్టూనిస్ట్ కరుణాకర్

July 19, 2021

సృజనశీలి, కార్టూనిస్ట్, ప్రగతిశీల భావాలు కల్గిన కరుణాకర్ 52 వయసులో జూలై 18 న ఆదివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. నేను ప్రచురించబోయే ‘కొంటె బొమ్మల బ్రహ్మలు ‘ పుస్తకం కోసం పదిహేనురోజుల క్రితమే వారితో మాట్లాడాను. నాకు వివరాలన్నే అందజేసి ‘నన్ను కూడా ఈ కార్టూన్ పుస్తకంలో చేర్చినందుకు చాలా సంతోషంగా వుంది ‘ అన్నారు. కరుణాకర్…