సాహితీ, వైద్య రంగాలలో వాసికెక్కిన ‘మక్కెన ‘

సాహితీ, వైద్య రంగాలలో వాసికెక్కిన ‘మక్కెన ‘

August 16, 2020

“కళ్ళు రెండైనా చూపు ఒక్కటే, కాళ్ళు రెండైనా చేరే గమ్యం ఒక్కటే”- అన్నట్లు వృత్తి ఒకటిగా, ప్రవృత్తి వేరొకటిగా ఉండి రెండింటిలో అత్యంత ప్రతిభాపాటవాలును కనబరుస్తున్న “కవి వైద్యులు”డా. మక్కెన శ్రీను. పశు వైద్యశాస్త్రంలో పరిశోధనలు చేసి శస్త్రచికిత్సలో నైపుణ్యాన్ని సంపాదించి ‘కత్తెర’ పట్టి, తన వృత్తిలో రాణిస్తూ… పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. గ్రామీణ నేపధ్యం కావటంతో సామాజిక…