
రాష్ట్ర సమాచార శాఖ సంచాలకులుగా స్వర్ణలత
May 3, 2021రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ తొలి మహిళా అదనపు సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన ఎల్. స్వర్ణలత విజయవాడ, 03 ఏప్రిల్: రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ తొలి మహిళా అదనపు సంచాలకులుగా (పూర్తి అదనపు బాధ్యతలు) ఎల్. స్వర్ణలత మే 1వ తేదీన విజయవాడలోని కమిషనరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సమాచార పౌర…