విక్టరీ ఆయన ఇంటిపేరు 

విక్టరీ ఆయన ఇంటిపేరు 

June 17, 2020

(జూన్ 14 వి.మధుసూదనరావుగారి 97వ జయంతి సందర్భంగా) వి. మధుసూదనరావు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి దర్శకుడిగా వెలుగొందిన వ్యక్తి. ఇంటి పేరు వీరమాచినేని అయినా సినిమా అభిమానులంతా వి. మధుసూదనరావు అంటే విక్టరీ మధుసూదనరావు అనే అనుకునేవారు. ప్రజానాట్య మండలి నేపథ్యం నుంచి సినిమారంగానికి వచ్చిన మరో ఉత్తమ కళాకారుడు ఆయన….