ఆంధ్రప్రదేశ్ లో మరో ఫైన్ ఆర్ట్స్ కాలేజి

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తర్వాత JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజి నుండి 10 వ షెడ్యుల్ ప్రకారం ఏర్పడనుంది డా.వై.యస్.ఆర్ ఆర్చిటెక్చర్ ఆండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ  కడప లో. దీనితో ఫైన్ ఆర్ట్స్ కోర్సులు చేయాలనుకునే కోస్తా అంధ్రా, రాయలసీమ వాసుల కల నెలవేరనుంది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకం గా తీసుకొని ఏర్పాటు చేసిన డా.వై.యస్.ఆర్ ఆర్చిటెక్చర్ ఆండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, కడప నాలుగు సంవత్సరాల బి.ఎఫ్.ఏ. అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ మరియు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్స్ లకి 2020-21 సంవత్సరానికి త్వరలో Art & Design Common Entrance Test (ADCET-2020) నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. ఆసక్తి గలవారు ఈ క్రింది నెంబర్ కి సంప్రదించగలరు. 9492345419

Prestigious and special State University for Architecture and Fine Arts at Kadapa established by Government of Andhra Pradesh is going to release its Admission Notification (2020) soon for 4 years BFA Painting, Applied Arts, Animation, Sculpture, Photography and B.Design(Interior Design) Courses.

Seats are available:
B.Arch. (Architecture)- 80 Seats
BFA (Painting, Applied Art, Sculpture, Photography)- 40 Seats
BFA (Animation)- 40 Seats

2 thoughts on “ఆంధ్రప్రదేశ్ లో మరో ఫైన్ ఆర్ట్స్ కాలేజి

  1. మనకు స్వాతంత్రం వచ్చినాక అఖిలభారత దేశంలో కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఫైన్ ఆర్త్డ్ కళాశాల ఏర్పాటు కాలేదు. హైదరాబాద్ రాష్ట్రం లో నైజాం సంస్థానంలో ఏర్పడిన’ ఫైన్ అర్ట్స్ ” కళాశాల పైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆధారపడి చదువుకోవడం జరిగింది. మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సవత్సరాలకి మనకంటూ ప్రత్యేకంగా ” ఫైన్ అర్ట్స్ కళాశాల” ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు కృషి చేసిన వారందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. ముఖ్యంగా డాక్టర్. ప్రొఫెసర్. కె. విజయ్ కిషోర్, ఉపకులపతి గారికి అభినందనలు. ఆచార్యులు కె. సుందర్ కుమార్, పరీక్షల నిర్వహణ అధికారి, JNAFAU University, Hyderabad – 500 028.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap