శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ, 64కళలు.కాం ఆధ్వర్యంలో జరిగిన మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ ఫలితాలు ప్రకటించారు.
విజేతల వివరాలు:
క్యారికేచర్ విభాగం విజేతలు:
ప్రథమ బహుమతి – (రూ. 3000/) – రాజు మెట్టు, కామారెడ్డి
ద్వితీయ బహుమతి – (రూ. 2000/) – మధు మండా, మిర్యాలగూడ
తృతీయ బహుమతి – (రూ. 1000/) – రాజశేఖర్, హైదరాబాద్
ప్రోత్సాహక బహుమతుల విజేతలు 6 (ఒక్కొక్కరికి రూ. 500/-)
- అంతోటి ప్రభాకర్, కొత్తగూడెం
- నాగేంద్ర బాబు, హైదరాబాద్
- శ్రీ అక్కెర, వరంగల్
- బొమ్మన్, కంకిపాడు
- ఎం.ఎన్. కుమార్, మండపేట
- ప్రేమ్, విశాఖపట్టణం
పోట్రయిట్స్ విభాగం విజేతలు:
ప్రథమ బహుమతి – (రూ. 3000/) – అంతోటి ప్రభాకర్, కొత్తగూడెం
ద్వితీయ బహుమతి – (రూ. 2000/) – కొత్త రవీందర్, ములుగు
తృతీయ బహుమతి – (రూ. 1000/) – బాబ్జీ కె. మాచర్ల, విజయవాడ
ప్రోత్సాహక బహుమతుల విజేతలు 6 (ఒక్కొక్కరికి రూ. 500/-)
- దాస్ ఆర్ట్స్, మచిలీపట్నం
- పి.వి. హనుమంతు, విశాఖపట్టణం
- బాలు బి., అద్దంకి
- మధుసూధన రావు, ఏలూరు
- డి. శంకర్, కోరుట్ల
- V.N.V. రవికుమర్, పాలకొల్లు
బహుమతులు ఆగస్ట్ నెలలో విజయవాడలో నిర్వహించే సభలో అందజేయబడతాయి. పోటీ బొమ్మలతో వెలువడే ‘ప్రత్యేక సంచిక‘, సర్టిఫికెట్ పోటీలో పాల్గొన్న వారందరికీ పంపబడును. మీ చిరునామా పంపని వారందరూ artistkalasagar@gmail.com కు మెయిల్ చేయండి.
న్యాయనిర్ణేతలుగా క్యారికేచర్ విభాగానికి సుభాని గారు (కార్టూనిస్ట్-డెక్కన్ క్రానికల్), పోట్రయిట్స్ విభాగానికి ఎం. ఉదయ్ కుమార్ (ప్రముఖ చిత్రకారులు) వ్యవహరించారు.
All the best
Nice program
Really good & great contest
విజేతలకు అభినందనలు.నిర్వాహకులకు శుభాభినందనలు.
విజేతలందరికి అభనందనలు