భారతదేశ స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శం – ఉపరాష్ట్రపతి
July 16, 2022•స్వర్ణభారత్ ట్రస్ట్, విజయవాడ చాప్టర్ లో జాతీయ కవిచక్రవర్తిగా కీర్తినొందిన శ్రీ దామరాజు పుండరీకాక్షుడు జీవితం – సాహిత్యంపై ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి•పుస్తకావిష్కరణ అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ ల ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా అన్ని వర్గాలకు సమానమైన గౌరవాన్నిస్తూ, శాంతి, సామరస్యాలకు పెట్టింది పేరైన…