విశాలాక్షి పత్రిక – కార్టూన్ల పోటీ ఫలితాలు

నెల్లూరు నుండి వెలువడుతున్న విశాలాక్షి మాస పత్రిక ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త శ్రీ మామిడి పూడి రామకృష్ణయ్యగారి స్మారకంగా నిర్వహించిన కార్టూన్ల పోటీ ఫలితాలు. విజేతలందరికీ 64కళలు తరపున అభినందనలు.
ఈ మధ్య కాలంలో ఏ పత్రికా ఇంత పెద్ద మొత్తంలో కార్టూన్ పోటీలకు నగదు బహుమతులు ప్రకటించలేదు. విశాలాక్షి పత్రిక యాజమాన్యానికి, శ్రీ మామిడి పూడి రామకృష్ణయ్యగారి కుటుబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు.
______________________________________________________
1) ప్రధమ బహుమతి ₹6000 బొమ్మన్, విజయవాడ
2) ద్వితీయ బహుమతి ₹5000 కృష్ణ కిషోర్, హైదరాబాదు
3) మూడో బహుమతి ₹4000 రామ్ శేషు, నెల్లూరు
4) నాలుగవ బహుమతి ₹3000 ప్రసాద్ కాజా, హైదరాబాదు
5) ఐదో బహుమతి ₹2000 డేవిడ్, బెల్లంపల్లి

ప్రత్యేక బహుమతులు 31 మందికి (ఒక్కొక్కరికి వేయి రూపాయలు చొప్పున నగదు బహుమతి)

  1. శేఖర్ …. రాజమండ్రి
  2. నాగిశెట్టి … విజయవాడ
  3. వినోద్… సఖినేటిపల్లి
  4. గోపాలకృష్ణ … పెనుగొండ
  5. గుత్తుల శ్రీనివాస్ … వేమగిరి తోట
  6. బివిఎస్ … హైదరాబాదు
  7. రంగరాజు … చెరుకువాడ
  8. కాశ్యప్ … విశాఖపట్నం
  9. నా వూరు శ్రీధర్ … నెల్లూరు
  10. జై దాస్… బుచ్చిరెడ్డిపాలెం
  11. ప్రేమ్ … విశాఖపట్నం
  12. స్వాతి కృష్ణ … గురుగ్రామ్
  13. ఆదినారాయణ …. విజయవాడ
  14. గిరి …. తుని
  15. భాను… బొబ్బిలి
  16. M.A. రవూఫ్… కోరుట్ల
  17. డి.శంకర్ … కోరుట్ల
  18. పివి రామశర్మ … విశాఖపట్నం
  19. గాయత్రి … ఊరు తెలియలేదు
  20. తోపల్లి ఆనంద్ … హైదరాబాదు.
  21. శ్రీ … అనంతపురం
  22. హరికృష్ణ… కలవపాముల
  23. రంగాచారి… హైదరాబాదు
  24. సునీల్… ఈదరపల్లి
  25. వేంటపల్లి సత్యనారాయణ…ఖమ్మం
  26. సీతారాం… హైదరాబాదు
  27. పెండేల… హైదరాబాదు
  28. పద్మ … విజయవాడ
  29. కళ్యాణం శ్రీనివాస్… హైదరాబాదు
  30. వడ్డేపల్లి వెంకటేష్… మిర్యాలగూడ
  31. దొరశ్రీ…. కోవూరు

5 thoughts on “విశాలాక్షి పత్రిక – కార్టూన్ల పోటీ ఫలితాలు

  1. విశాలాక్షి కార్టూన్ పోటీ ఫలితాలను ఆర్టికల్ గా ప్రచురించి కార్టూన్ రంగానికి, కార్టూనిస్టులకు ఎంతో ప్రాచుర్యం కల్పించిన* 64కళలు. కామ్ *వారికి,పెద్ద నగదు బహుమతులతో పోటీలు నిర్వహిస్తూ కార్టూనిస్టులను ప్రోత్సాహిస్తున్న విశాలాక్షి కార్టూన్ పోటీ నిర్వాహకులకు, న్యాయనిరేనేతలకు కృతజ్ఞతలు. ఈ పోటీలో పాల్గొన్న సహవిజేతలకు అభినందనలు. 🙏🙏Bomman artist & cartoonist, vijayawada 3-10-2023.

  2. హృదయ పూర్వక ధన్యవాదములు నిర్వాహకులకు.పోటీ ఎక్కువ మందిని కార్టూనిస్ట్ల నీ సంతోషపెట్టింది.ప్రోత్సహించింది.మునుముందు ఇలాగే మీ ప్రోత్స హాన్ని కోరుకుంటూ ….గిరి.తుని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap