కొన్ని కథలు ఎన్నిసార్లు చదివినా బావుంటాయి, కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా బావుంటాయి, కొన్ని సంఘటనలు ఎన్నిసార్లు తలచుకున్నా బావుంటాయి, కొంతమందిని ఎన్నిసార్లు కలుసుకున్నా బావుంటుంది, కొంతమంది గురించి ఎంతమంది , ఎన్నిసార్లు వ్రాసినా చదవబుద్ధి ఔతుంది. అలాంటి వాళ్ళలో ఒకరు మహానటి సావిత్రి. ఎందరో మనసులను, హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న మహా నటి.. కేవలం ముఖ…