
‘గౌతం’ అనే కలం పేరు తో కార్టూన్లు గీస్తున్న వీరి పేరు తలాటం అప్పారావు. పుట్టింది 1965 జూన్ 2 న, తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో. వీరి కార్టూన్‌గేట్రం 1983 లో క్రోక్విల్ హాస్యప్రియ పత్రిక ద్వారా జరిగింది. అలా మొదలయిన నా కార్టూన్ల ప్రస్థానం 1993 వరకు సాగి… మళ్ళీ సోషల్ మీడియా పుణ్యమా అని తన కార్టూన్ కళకు మరింత పదును పెట్టి వ్యంగ్య చిత్రాలు గీస్తున్నారు. దాదాపు గా అన్ని తెలుగు వార, మాసపత్రికలలో నా కార్టూన్లు గీసిన వీరిని పలు బహుమతులు కూడా వరించాయి.
వీరు ప్రస్తుతం విశాఖపట్నంలో డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా పని చేస్తున్నాను.
చక్కని గీతలతో, రంగుల కార్టూన్లు గీయడంలో సిద్ధహస్తులు ‘గౌతం’.


Gowtham cartoon
ఈయన కార్టూన్లు 90లలో “రచన”లో ప్రచురింపబడ్డాయి!
ఈయన కార్టూన్లు “రచన” పత్రికలో 90లలో ప్రచురింపబడ్డాయి!
“రచన కార్టూన్లు” పుస్తకంలో కూడా చోటుచేసుకున్నాయి!
– శాయి
Thanks for your comment sir.