యూట్యూబ్లో మహేశ్ కూతురు సందడి…

యూట్యూబ్లో మహేశ్ కూతురు సందడి…

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు కూతురు సితార సొంతంగా యూట్యూబ్ లో ఓ చానల్ ప్రారంభించింది. తన ఫ్రెండ్ తో కలిసి A&S అనే పేరుతో చానల్ ను నిన్ననే ప్రారంభించారు. ఇందులో ‘A’ అంటే ఆద్య. ఈ అమ్మాయి ఎవరో కాదు దర్శకుడు వంశీ పైడిపల్లి (మహర్షి సినిమా దర్శకుడు) కుమార్తె. ‘S’ అంటే సితార. ఆద్య,…

బడుల్లో మాతృభాషలోనే బోధన

బడుల్లో మాతృభాషలోనే బోధన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుండి 10 వ తరగతి వరకు అన్నిరకాల పాఠశాలలు 62,064 ఉన్నాయి. అందులో ప్రైవేట్ పాఠశాలలు 17,021 ఉన్నాయి. దాదాపు ఆ ప్రైవేటు పాఠశాలలన్నీ ఇంగ్లీషు మీడియంలో నడుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 45,048 లలో 5,337 హైస్కూల్ పాఠశాలలు ఉన్నాయి. ఈ హైస్కూల్ పాఠశాలలో 2009 లో సక్సెస్ పథకం కింద ఇంగ్లీషు…

టాగూర్ మెప్పుపొందిన మన విద్వాంసుడు

టాగూర్ మెప్పుపొందిన మన విద్వాంసుడు

దాదాపు డబ్భై ఎనభై ఏళ్ళ క్రితం మాట పిఠాపురం రాజా వారి ఆహ్వానం మేరకు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ పిఠాపురం వొచ్చారు.రాజావారు విందూ గట్రాతో పాటు ఓ సాయంకాలం వీణాగాన సభ ఏర్పాటు చేసారు!! వేదిక మీదకి తెల్లనిమల్లు పంచె అంచు లాల్చీ పక్కజేబులో పెట్టుకుని, అరచేతి వెడల్పు జరీకండువా, ముఖంమీద గంధం ధరించి, పరిమళాలు వెదజల్లుతూ ఓ…

వినూత్న కాన్సెప్ట్ తో చిత్రాలు

వినూత్న కాన్సెప్ట్ తో చిత్రాలు

రెప్లికా ఆర్టిస్టు గా సుపరిచితులయిన దార్ల నాగేశ్వర రావు గారు హైదరాబాద్ నివాసి. తన కున్న కళాత్రుష్ణ తో వివిధ రంగాలకు చెందిన కళాకారులను కలసి, వారి జీవిత ప్రతిభా విశేషాలు ఈ స్వయం-సందర్శనంలో 64కళలు.కాం పాఠకులకు తెలియజేస్తారు. పర్కిపండ్ల జ్ఞానేశ్వర రావు (70) గారి పేరు తెలియని వారు ఉండరు. ముఖ్యంగా కళారంగం, ఛాయాచిత్రరంగంలోని వారికి. వీరు…

‘దొరసాని’ ప్రేమ కథ లో లేనిదేమిటి  ?

‘దొరసాని’ ప్రేమ కథ లో లేనిదేమిటి ?

‘దొరసాని’ సినిమా చూశాక, అదొక ప్రేమకథే అయితే, అది ప్రేక్షకుడిని ఉద్దేశించిందే గానీ, నివేదించింది కాదు అనిపించింది. సులభంగా అమ్ముడుబోయే (కథా) వస్తువుని ఎంచుకొని, దానికి తగ్గ విక్రయం చేసే సాదాసీదా సూత్రాల మీద వ్యవహారం నడిచే సగటు సినిమాల కోవలో కాకుండా, తన సినిమా ఒక మంచి సినిమా కావాలని కథక- దర్శకుడు (మహేంద్ర) సీరియస్ ప్రయత్నం…

‘రేపల్లె చరిత్ర’కు అక్షర రూపం 

‘రేపల్లె చరిత్ర’కు అక్షర రూపం 

July 14, 2019

‘చరిత్ర’ అంటే కనుమరుగైన గతమే కాదు. నడుస్తున్న వర్తమానం కూడా, చరిత్రను మరచిన ఏ జాతికీ ప్రగతి వుండదని. కాలగర్భములో కలిసిపోయిన, కలసిపోతున్న చరిత్ర మన భవిష్యత్ కు ప్రేరణ కావాలని. ఇందుకు ‘చరిత్ర రచన, అధ్యయనము’ లనేవి నిరంతరమూ నిజాయితీగా సాగుతూ వుండాలని నమ్మిన మన్నె శ్రీనివాసరావు గారు ఎంతో శ్రమించి రూపొందించిన పుస్తకమే ఈ ‘రేపల్లె…

కృషితోనే విజయం – సోమశేఖర్

కృషితోనే విజయం – సోమశేఖర్

రెప్లికా ఆర్టిస్టు గా సుపరిచితులయిన దార్ల నాగేశ్వర రావు గారు హైదరాబాద్ నివాసి. తన కున్న కళాత్రుష్ణ తో వివిధ రంగాలకు చెందిన కళాకారులను కలసి, వారి జీవిత ప్రతిభా విశేషాలు ఈ స్వయం-సందర్శనంలో 64కళలు.కాం పాఠకులకు తెలియజేస్తారు. తిరువీధుల సోమశేఖర రావు (42), న్యూ మారుతి నగర్, కొత్తపేట, హైదరాబాద్ నివాసి. వృత్తి-ప్రవృత్తి ఆర్టిస్టుగానే జీవనయానంం చేస్తున్నారు….

బెజవాడ సొగసు చూడతరమా!

బెజవాడ సొగసు చూడతరమా!

“బెజవాడ నగర సందర్శనను సినిమా హాళ్ళు, హోటళ్ళతో మొదలు పెడదాము. అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి….

విజయవాడలో “జాతీయ బహుభాషా నాటకోత్సవాలు”

విజయవాడలో “జాతీయ బహుభాషా నాటకోత్సవాలు”

(జూలై 4 నుంచి 7 వరకు విజయవాడ సిద్ధార్హ కళాపీటం లో జరిగిన జాతీయ బహుభాషా నాటకోత్సవాల సమీక్ష) తెలుగు నాటకానికి జీవనాడి ఆంధ్ర నాటక కళాపరిషత్తు. మన రాష్ట్రంలో జరిగే అనేక నాటక పరిషత్తులకి మార్గదర్శి. 1929లో తెనాలిలో ప్రారంభింబడిన ఈ పరిషత్తు, 1944లో నాటక పోటీలను ప్రారంభించి ఎనలేని కీర్తిని గడించింది. తరువాత ఉమ్మడి రాష్ట్రంలోని…

1500 కోట్ల తో “రామాయణం “

1500 కోట్ల తో “రామాయణం “

కన్నడ లో సుమారు వంద కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ సినీమా ‘కురుక్షేత్ర ‘. ఈ మూవీ మహాభారత గాధ ఆధారంగా ఇంకా చెప్పాలంటే మన దానవీరశూరకర్ణ రీమేక్ గా రూపొందింది. అలనాడు ఎన్టీఆర్ పోషించిన సుయోధనుడి పాత్ర స్ఫూర్తితోనే దర్శన్ గెటప్ ని బాడీ లాంగ్వేజ్ ని తీర్చిదిద్దారట. బాహుబలి హిట్ తర్వాత…