సినీ నిర్మాణరంగంలోకి ‘పవన్’

సినీ నిర్మాణరంగంలోకి ‘పవన్’

April 26, 2021

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో 15 సినిమాలు..యంగ్ టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా 15 సినిమాలను నిర్మిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో 6 పరిమిత చిన్న తరహా చిత్రాలు –…

కొత్త తరం కార్టూనిస్ట్ లను ప్రొత్సహించాలి-జాకీర్

కొత్త తరం కార్టూనిస్ట్ లను ప్రొత్సహించాలి-జాకీర్

April 23, 2021

“జాకిర్” గా కార్టూన్లు వేస్తున్న నా పూర్తి పేరు మహమ్మద్ జాకీర్ హుస్సేన్. పుట్టినది ఉమ్మడి కరీంనగర్ జిల్లా అక్కన్నపేట (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) లో.. నాన్న అబ్దుల్ సత్తార్ గారు గ్రామ పోలీసు పటేల్, పోస్ట్ మాస్టర్ కూడా. అమ్మ చాంద్ బీ గృహిణి.. హైస్కూల్ చదివే రోజుల్లో ఊరు మొత్తానికి మా ఇంటికే పేపరు వచ్చేది….

ప్రముఖ హిప్నాటిస్ట్ హిప్నో కమలాకర్ మృతి

ప్రముఖ హిప్నాటిస్ట్ హిప్నో కమలాకర్ మృతి

April 22, 2021

ప్రముఖ సైకలాజికల్ హిప్నాటిస్ట్ డాక్టర్ హిప్నో కమలాకర్ బుధవారం రాత్రి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈయనకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ రాగా క్వారంటైన్ అనంతరం నెగిటివ్ నిర్థారణ అయ్యింది. మంగళవారం రాత్రి హార్ట్ ఎటాక్ రావడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 21-04-21, బుధవారం రాత్రి 10.30 గంటలకు మరణించారు. హిప్నో…

ఆయనొక భరోసా ! ఆయనొక ఓదార్పు !

ఆయనొక భరోసా ! ఆయనొక ఓదార్పు !

April 21, 2021

(ఆత్మీయ మిత్రునికి కళ పత్రిక ఎడిటర్ మహ్మద్ రఫీ సమర్పించిన అక్షరాంజలి)వై.కె.నాగేశ్వరరావు నాకొక కుడి భుజం. ఆయనొక భరోసా. ఆయనొక ఓదార్పు. మా ఇద్దరికీ వయసు రీత్యా రెండు దశాబ్దాలకు పైగా వ్యత్యాసం ఉన్నప్పటికీ మనసులు రెండూ ఒక్కటే. ఇద్దరివీ దాదాపు ఒక్కటే భావాలూ! ఇద్దరికీ సాంస్కృతిక రంగం ప్రాణం. నేను దేవుడ్ని నమ్ముతా. అయన నమ్మరు. ఇద్దరం…

చిత్రకళా తపస్వి వడ్డాది పాపయ్య

చిత్రకళా తపస్వి వడ్డాది పాపయ్య

April 20, 2021

(శ్రీకాకుళం జిల్లా వాసి, స్వర్గీయ వపా గారి తొలి విగ్రహాన్ని రూపొందించిన శిల్పి దివిలి అప్పారావు గారి అభిప్రాయం) నేను డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో శ్రీకాకుళం పెట్రోమాక్స్ వీధిలో వపాగారు నాకు తారసపడినపుడు, ఆ చిత్రకళా తపస్వికి వినమ్రంగా నమస్కరించేవాడిని. శిల్పకళలో నాకున్న ఆసక్తిని వారికి తెలియజేయగా చదువు పూర్తిచేసిన తరువాత కళలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టమని వారిచ్చిన…

సినీ పరిశ్రమకు అండగా ఏపీ ప్రభుత్వం

సినీ పరిశ్రమకు అండగా ఏపీ ప్రభుత్వం

April 19, 2021

ఏపీ సిఎం జగన్ కు థాంక్స్ చెప్పిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కరోనాతో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సినిమా థియేటర్లరు సంబంధించి విద్యుర్ చార్టీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ ఫిక్స్ చార్జీలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం…

సాహితీ సుమవల్లి – కొండపల్లి నీహారిణి

సాహితీ సుమవల్లి – కొండపల్లి నీహారిణి

April 19, 2021

తెలుగు సాహితీరంగంలో పరిచయం అవసరం లేని పేరు కొండపల్లి నీహారిణి.8 డిసెంబర్, 1963లో వరంగల్ జిల్లాలోని చిన్న పెండ్యాల గ్రామంలో పెండ్యాల రాఘవరావు, కౌసల్యాదేవి దంపతులకు జన్మించిన నీహారిణి ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఎం.ఏ తెలుగు, తెలుగు పండిత శిక్షణ, ఉస్మానియాలో 20 ఏళ్ళ బోధనానుభవం, ఒద్దిరాజు సోదరుల జీవితం – సాహిత్యం అనే అంశం…

సరస్వతీ సంగమం – డా. రాజా..!

సరస్వతీ సంగమం – డా. రాజా..!

April 16, 2021

2021 ఏప్రిల్ 15న కన్నుమూసిన రాజా గారికి, ఎప్పుడో డాక్టరేట్ వచ్చిన సందర్భంలో మా టీవీ వారు సమర్పించిన పత్రం ఇది) సంగీత సాహిత్యాలు గంగా యమునలై ఉరకలెత్తే సంగీతంలో.. కనిపించని సరస్వతి నది లాంటి అపారమైన అవ్యక్త నేపథ్య ప్రవాహాన్ని ప్రపంచానికి చూపించాలన్న తపనకి నిలువెత్తు రూపం రాజా. అధ్యయనానికి అదో అనంతసాగరం అని చెప్పడానికి ఆయన…

నేడు తెలుగు నాటకరంగ దినోత్సవం

నేడు తెలుగు నాటకరంగ దినోత్సవం

April 16, 2021

తెలుగునాటకరంగ దినోత్సవం(16 ఏప్రిల్) సందర్భంగా…,. నాటకం-సమాజం నాటకం సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక హామీ. ఇతర వ్యక్తుల లోని బలహీనతలను సొమ్ము చేసుకోదు నాటకం. బలహీనతలని బలహీనపరచి గుణాత్మకమైన బలాన్ని ఇచ్చేది నాటకం.నాటకం చూసే ప్రేక్షకులు, నాటకం ప్రదర్శించే నటులు, నాటకం ప్రదర్శించబడే రంగస్థలం…ఈ మూడు సమాజంలోనివే కాబట్టి నాటక ప్రయోజనం కూడా సమాజానికి వేయిరెట్లు మేలు…

చిరస్మరణీయుడు ‘గిడుతూరి కన్నారావు’

చిరస్మరణీయుడు ‘గిడుతూరి కన్నారావు’

April 14, 2021

ఉమ్మడి తెలుగు రాషాలో పిల్లల్లో, పెద్దల్లో, దాగివున్న సృజనను వెలికితీసి, వారి ఉత్సాహానికి తగిన ప్రోత్సాహం అందించిన అతికొద్ది మందిలో విశాఖపట్నంకు చెందిన గిడుతూరి కన్నారావు ఒకరు. అర్ధశతాబ్దం పైగా ఆయన కళామాతల్లికి నిస్వార్థ సేవలందించారు. నారాయణమ్మ – పెంటయ్య దంపతులకు 1931 జులై 15న జన్మించిన కన్నారావుకు చిన్నతనం నుండి చిత్రకళ అంటే అభిమానం. తండ్రి వడ్రంగి…