చిన్ననాటి ఆటలు-జ్ఞాపకాల మూటలు’

చిన్ననాటి ఆటలు-జ్ఞాపకాల మూటలు’

చిన్ననాటి ఆటలు-జ్ఞాపకాల మూటలు’ పుస్తకంలో గల ఆటల గురించి చదివితే ప్రతి ఒక్కరినీ తమ బాల్యంలోకి పయనింపజేస్తాయి. “బ్రతుకంతా బాల్యమైతే జగమంతా ఆనందం’ అని ఒక ప్రసిద్ధ రచయిత అన్నాడు. ప్రకృతి, పల్లె, కొండలు కోనలు, వాగులు వంకలు, చెట్టు పుట్ట, పాడే గాలి, కురిసే వాన, వెలిగే సూర్యుడి కాంతి.. ఎలా ప్రకృతిలోని ప్రతి అంశం పులకిస్తుందో…

‘రేపల్లె చరిత్ర’కు అక్షర రూపం 

‘రేపల్లె చరిత్ర’కు అక్షర రూపం 

July 14, 2019

‘చరిత్ర’ అంటే కనుమరుగైన గతమే కాదు. నడుస్తున్న వర్తమానం కూడా, చరిత్రను మరచిన ఏ జాతికీ ప్రగతి వుండదని. కాలగర్భములో కలిసిపోయిన, కలసిపోతున్న చరిత్ర మన భవిష్యత్ కు ప్రేరణ కావాలని. ఇందుకు ‘చరిత్ర రచన, అధ్యయనము’ లనేవి నిరంతరమూ నిజాయితీగా సాగుతూ వుండాలని నమ్మిన మన్నె శ్రీనివాసరావు గారు ఎంతో శ్రమించి రూపొందించిన పుస్తకమే ఈ ‘రేపల్లె…

చిరకాలం దాచుకోదగిన ‘ఒక భార్గవి ‘

చిరకాలం దాచుకోదగిన ‘ఒక భార్గవి ‘

పెద్దగా బాదరబందీలేవీ బాధించని జీవితక్షణాల్లో, చిరుజల్లులు కురిసే ఓ సాయంకాలం, కమ్మటి కాఫీ తాగుతూ, మనకి అత్యంత ఇష్టమైన మిత్రుడితో మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది..!! ఎన్నో కబుర్లూ, ఎన్నో అంశాలూ.. ఆహ్లాదం కలిగించేవీ, ఆలోచింపచేసేవీ, ‘ఔరా!’ అనిపించేవీ, ఇచ్చిపుచ్చుకునేవీ, సినిమాల గురించి, పుస్తకాల గురించి, కథల గురించి, వ్యక్తులగురించి.. ఎంత బావుంటుందో కదా! సరిగ్గా అలాంటి అనుభూతిని కలిగించే…

ఎనిమిదో రంగు

ఎనిమిదో రంగు

అనిల్ డ్యాని కవిత్వం, ‘ఎనిమిదో రంగు’ గురించి క్రాంతి శ్రీనివాసరావు గారు అన్నట్టు నిజంగా మనిషి లోపల పొరలు ఒలుచుకుంటూ పోతే అసలు రంగొకటి బయట పడుతుంది. అదే ఎనిమిదో రంగు. మొదటి కవిత దగ్గర నుండి ఆఖరి కవిత వరకు అన్నీ మన లోపలున్న మనిషి తడిని తట్టి లేపుతుంటాయి. కొన్ని కవితలు చదివితే మనం ఇంత…

‘యాంటీ మోడీ కార్టూన్స్’

‘యాంటీ మోడీ కార్టూన్స్’

తెలుగులో పొలిటికల్ కార్టూన్లకు దినపత్రికల్లో మంచి ఆదరణ ఉంది. న్యూస్ పేపర్లో పాఠకుడు కూడా చూసేది మొదట కార్టూన్లే. మనకున్న పొలిటికల్ కార్టూనిస్టుల్లో మోహన్,శ్రీధర్, సుభాని లాంటి వారే కాకుండా, నేడు క్షణాల్లో విశ్వవ్యాప్తం చేయగలిగే శక్తి ఉన్న ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో మోడీ పాలన పై ఆయన తీసుకున్న నిర్ణయాలపై సుమారు సంవత్సరం పాటు కార్టూన్లు…

అమర కళాకారునికి అక్షర నీరాజనం– “దామెర్ల కళావారసత్వం ”

అమర కళాకారునికి అక్షర నీరాజనం– “దామెర్ల కళావారసత్వం ”

రాజమండ్రి చిత్రకళా నికేతన్ రజతోత్సవాలముగింపు సందర్భంగా దామెర్ల రామారావు విగ్రహావిష్కరణకు పూనుకుంటున్న నేపధ్యంలో ప్రముఖ కవి రచయిత చిత్రకారుడు మరియు కళావిమర్శకుడు అయిన మాకినీడి సూర్యభాస్కర్ గారి కలం నుండి 70వ రచనగా వెలువడిన గ్రంధం “దామెర్ల కళా వారసత్వం” తన 55వ ఏడాదికే చిన్న పెద్ద అన్ని కలిపి 70 గ్రంధాలను రచించారు అంటేనే తెలుస్తుంది రచనా…

“ఇంటి పేరు ఇంద్రగంటి”

“ఇంటి పేరు ఇంద్రగంటి”

తెలుగు సాహితీ ప్రపంచానికి ఇంద్రగంటి శ్రీకాంత్శర్మగారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కవిత్వం, లలితగీతం, చలనచిత్రగీతం, యక్షగానం, కథ, నవల, నాటకం, నాటిక, వ్యాసం – ఇలా అనేక ప్రక్రియల్లో శ్రీకాంత్శర్మగారి కలం తన పదును చూపెట్టింది. శ్రీకాంతశర్మగారికి సాహితీ వారసత్వం తమ నాన్నగారి నుంచి వస్తే, అదే వారసత్వం మరోరూపంలో వాళ్ళ అబ్బాయికి సంక్రమించింది. 20…

చేను చెక్కిన శిల్పాలు

చేను చెక్కిన శిల్పాలు

చేను చెక్కిన శిల్పాలు అన్న ఈ శీర్షికే మాట్లాడుతుంది రైతుబిడ్డయిన సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారికి మట్టిపై ఉన్న మనసు గురించీ, చేను పై ఉన్న మమకారం గురించీ.! నానీల సృష్టికర్త డా.ఎన్.గోపి గారి ముందుమాటతో వెలువడిన వీరి నానీల నాలుగవ సంపుటి. వీరు డిప్యూటీ కలెక్టర్ హెూదాలో ఉండి క్షణం తీరికలేకున్నా సమాజ సమస్యల పట్ల స్పందనుంటే కలం…

దివంగత తెలుగు సాహితీకారులకు నిజమైన ‘అశోకనివాళి’

దివంగత తెలుగు సాహితీకారులకు నిజమైన ‘అశోకనివాళి’

ఎక్ష్ రే ‘ నెలనెలా వెన్నెల’ కవిసమ్మేళన వేదికపై అశోక్ కుమార్ ప్రతి నెలా ఒక అమర కవి లేదా రచయిత యొక్క పరిచయాన్ని చేయడం, అలాగే ఆ ఆహ్వాన కరపత్రం వెనుక ఒక పుటగా ప్రచురించడం చూసి వీటితో ఒక పుస్తకం తెస్తే బాగుంటుందని మొదట్లోనే ఆయనకి సలహా ఇవ్వడం జరిగింది. దానికి ఆయన ఆ ఆలోచన…

వాహినీ ప్రొడక్షన్స్

వాహినీ ప్రొడక్షన్స్

తెలుగు సిని స్వర్ణ యుగానికి సంబంధించిన ఏ సంగతులు అయిన ఈనాటి వారికి ఎంతో అపురూపమైనవే. తెలుగు సినిమా తొలి దశలో సినీ నిర్మాణానికి నిర్దిష్టమైన బాటలు పరిచిన ప్రతిష్ఠాత్మక సినిమా సంస్థ వాహినీ ప్రొడక్షన్స్. శ్రీ మూలా నారాయణస్వామి గారు, శ్రీ బి.ఎన్ రెడ్డి గారు మరికొందరు మిత్రులు కలిసి లాభార్జనే ముఖ్యం కాకుండా డబ్బులతో పాటు…