‘డబ్ స్మాష్ ‘లో మేటి సావిత్రి

‘డబ్ స్మాష్ ‘లో మేటి సావిత్రి

కళలు 64, ఇది ఒకనాటి మాట. నేడు ఎన్నో రకరకాలు కళలు బయటకు వస్తున్నాయి. కాదు మనిషి సృష్ఠిస్తున్నారు. ఎన్ని పుట్టుకొచ్చినా మూలం ఆ 64 కళలు నుండే అన్నది జగమెరిగిన సత్యం. అలా వచ్చినవే సామాజిక మాధ్యమాలను కుదిపేస్తున్నవి డబ్ స్మాష్, టిక్ టాక్ అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును. ఆ కోవలోకి చెందిన అరుదైన ప్రక్రియను ప్రయోగాత్మకంగా…

విద్యలో కాషాయీకరణ

విద్యలో కాషాయీకరణ

కస్తూరి రంగన్ నివేదిక కస్తూరీరంగన్ కమిటీ నివేదిక విద్యావ్యాపారాన్ని తీవ్ర స్వరంతో నిరసించినా విద్యావ్యాపార నిషేధానికిగాని, కనీసం నియంత్రణకు గాని సరియైన ప్రాతిపదికలను ప్రతిపాదించలేక పోయింది. అయితే విద్యావ్యాపారం కొత్తదేమీ కాదు. ఈ నివేదికలో సరిక్రొత్త దాడి విద్యారంగంలో అధికార కేంద్రీకరణ. అధికార కేంద్రీకరణ కొరకు గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయత్నించింది కాని, విద్యారంగ ఉద్యమాల ఒత్తిడి…

యూట్యూబ్లో మహేశ్ కూతురు సందడి…

యూట్యూబ్లో మహేశ్ కూతురు సందడి…

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు కూతురు సితార సొంతంగా యూట్యూబ్ లో ఓ చానల్ ప్రారంభించింది. తన ఫ్రెండ్ తో కలిసి A&S అనే పేరుతో చానల్ ను నిన్ననే ప్రారంభించారు. ఇందులో ‘A’ అంటే ఆద్య. ఈ అమ్మాయి ఎవరో కాదు దర్శకుడు వంశీ పైడిపల్లి (మహర్షి సినిమా దర్శకుడు) కుమార్తె. ‘S’ అంటే సితార. ఆద్య,…

బడుల్లో మాతృభాషలోనే బోధన

బడుల్లో మాతృభాషలోనే బోధన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుండి 10 వ తరగతి వరకు అన్నిరకాల పాఠశాలలు 62,064 ఉన్నాయి. అందులో ప్రైవేట్ పాఠశాలలు 17,021 ఉన్నాయి. దాదాపు ఆ ప్రైవేటు పాఠశాలలన్నీ ఇంగ్లీషు మీడియంలో నడుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 45,048 లలో 5,337 హైస్కూల్ పాఠశాలలు ఉన్నాయి. ఈ హైస్కూల్ పాఠశాలలో 2009 లో సక్సెస్ పథకం కింద ఇంగ్లీషు…

వినూత్న కాన్సెప్ట్ తో చిత్రాలు

వినూత్న కాన్సెప్ట్ తో చిత్రాలు

రెప్లికా ఆర్టిస్టు గా సుపరిచితులయిన దార్ల నాగేశ్వర రావు గారు హైదరాబాద్ నివాసి. తన కున్న కళాత్రుష్ణ తో వివిధ రంగాలకు చెందిన కళాకారులను కలసి, వారి జీవిత ప్రతిభా విశేషాలు ఈ స్వయం-సందర్శనంలో 64కళలు.కాం పాఠకులకు తెలియజేస్తారు. పర్కిపండ్ల జ్ఞానేశ్వర రావు (70) గారి పేరు తెలియని వారు ఉండరు. ముఖ్యంగా కళారంగం, ఛాయాచిత్రరంగంలోని వారికి. వీరు…

కృషితోనే విజయం – సోమశేఖర్

కృషితోనే విజయం – సోమశేఖర్

రెప్లికా ఆర్టిస్టు గా సుపరిచితులయిన దార్ల నాగేశ్వర రావు గారు హైదరాబాద్ నివాసి. తన కున్న కళాత్రుష్ణ తో వివిధ రంగాలకు చెందిన కళాకారులను కలసి, వారి జీవిత ప్రతిభా విశేషాలు ఈ స్వయం-సందర్శనంలో 64కళలు.కాం పాఠకులకు తెలియజేస్తారు. తిరువీధుల సోమశేఖర రావు (42), న్యూ మారుతి నగర్, కొత్తపేట, హైదరాబాద్ నివాసి. వృత్తి-ప్రవృత్తి ఆర్టిస్టుగానే జీవనయానంం చేస్తున్నారు….

బెజవాడ సొగసు చూడతరమా!

బెజవాడ సొగసు చూడతరమా!

“బెజవాడ నగర సందర్శనను సినిమా హాళ్ళు, హోటళ్ళతో మొదలు పెడదాము. అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి….

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

2019 డిసెంబరు 27, 28, 29 శుక్ర, శని, ఆదివారాలలో మూడు రోజుల పాటు పి. బి. సిద్ధార్థ డిగ్రీ కళాశాల సభాప్రాంగణం, సిద్ధార్థ నగర్, విజయవాడ – 520 010, ఆంధ్రప్రదేశ్ ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆవిర్భావం 2007 విజయవాడలో కృష్ణాజిల్లా రచయితల సంఘం నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల ప్రధమ మహాసభలలో ప్రపంచస్థాయి కలిగిన…

కార్టూన్ల పోటీ ఫలితాలు

కార్టూన్ల పోటీ ఫలితాలు

తెలుగు కార్టూనిస్ట్ అసోసియేషన్, మల్లెతీగ నిర్వహించిన శ్రీమతి ఘంటా ఇందిర స్మారక కార్టూన్ల పోటీ ఫలితాలు ప్రకటించారు. బహుమతులు విజయవాడ లో త్వరలో జరగనున్న సభలో అందజేస్తామని తెలుగు కార్టూనిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కలిమిశ్రీ, కార్యదర్శి కళాసాగర్ తెలియజేసారు. రు.3.000/-ల మొదటి బహుమతి – ఎం.ఎం.మురళి, బెంగుళూరు రూ.2,500/-ల రెండవ బహుమతి – భూపతి, కరీంనగర్ రు.1,500/-ల మూడవ…

మానవతా మందిరం  శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం

మానవతా మందిరం  శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం

ఆర్ష  సూఫీ సిద్ధాంతాల మేలు కలయికగా రూపుదిద్దుకొన్న మానవతా మందిరం .. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా.. పిఠాపురంలో నెలకొనిఉన్న విశ్వ ఆధ్యాత్మిక పీఠంలో.. మానవతా స్ఫూర్తి అడుగడుగునా కన్పిస్తుంది.కులం, మతం, వర్గం,వర్ణం, జాతి, భాష వంటి అనేక అడ్డంకులను అధిగమించి.. మనుషులంతా ఒక్కటేనన్నమానవీయ సూత్రాన్ని ప్రతిపాదిస్తోంది ఈ ఆధ్యాత్మిక…