తెలుగు సినీ పరిశ్రమకు కె.సి.ఆర్. వరాల జల్లు

తెలుగు సినీ పరిశ్రమకు కె.సి.ఆర్. వరాల జల్లు

November 29, 2020

సినిమా థియేటర్లు రీఓపెనింగ్ చేసుకునేలా జీవో ఇవ్వడంతో పాటు సినీ ఇండస్ట్రీకి లాభం చేకూర్చేలా పలు నిర్ణయాలు ప్రకటించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలుగు ఇండస్ట్రీ తరపున తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది. చిన్న సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు.. థియేటర్లు ఇష్టప్రకారం షోలు పెంచుకునేందుకు.. సినిమా టికెట్ల ధరను మార్పులు చేస్తూ పెంచుకునే వీలును…

ఎస్పీబీ పేరున లక్ష బహుమతి

ఎస్పీబీ పేరున లక్ష బహుమతి

November 29, 2020

తెలుగు సాహిత్యాన్ని మొబైల్ యాప్ ద్వారా శ్రవణ రూపంలో అందించే దాసుభాషితం సంస్థ, తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి విద్యార్థులకు, ప్రతీ సంవత్సరం నవంబరు నెలలో శ్రీ C P బ్రౌన్ జయంతిని పురస్కరించుకుని తెలుగు పోటీని నిర్వహించి ‘దాసుభాషితం CPB బహుమతి’ పేరిట, ₹ 1 లక్ష నగదు బహుమతి అందిస్తూంది. సెప్టెంబర్ లో దివంగతులైన శ్రీ…

వేనోళ్ళ కొనియాడదగిన చిత్రకారుడు “కాళ్ళ “

వేనోళ్ళ కొనియాడదగిన చిత్రకారుడు “కాళ్ళ “

November 24, 2020

(నవంబర్ 24కి చిత్రకారుడు “కాళ్ళ” కాలంచేసి రెండేళ్ళు గడిచినా, నేటికీ కాళ్ళ చిత్రాలు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. వెంటపల్లి జ్ఞాపకాలు… చదవండి…) కల కరిగిపోతుంది . కాలం తరిగిపోతుంది, కరిగిన కలని కృషితో నిజం చేసుకోవొచ్చు, తరిగిపోయిన కాలాన్ని మాత్రం వెనుకకు తిరిగి తీసుకు రాలేము. అందుకే కాలం కంటే విలువైనది ఏమీ వుండదు ఈ లోకంలో….

నా మొదటి కార్టూన్ “స్వాతి” లో – విజయ్

నా మొదటి కార్టూన్ “స్వాతి” లో – విజయ్

November 23, 2020

విజయ్ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు పురం విజయ కుమార్. మా స్వగ్రామము సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రము. పుట్టింది 1965 లో. పెరిగింది సుల్తానాబాద్ లోనే అమ్మ పురం సుజాత, నాన్న రాజవాహన్ రావు వృత్తిరీత్యా వైద్యుడు. చదివింది బి.యస్సీ. నా చిన్నతనంలో మా ఇంటికి చందమామ మాసపత్రిక వచ్చేది. ఆ పత్రిక…

‘లేడీస్ టైలర్ ‘ తో ఓ కార్టూనిస్ట్

‘లేడీస్ టైలర్ ‘ తో ఓ కార్టూనిస్ట్

November 22, 2020

సీనియర్ కార్టూనిస్టు డా. జయదేవ్ బాబు గారు ‘గ్లాచ్యూ మీచ్యూ ‘ పేరుతో తన ఆత్మ కథను రాసుకున్నారు. అందులో డైరెక్టర్ వంశీ తో తన అనుభవాలను ఇలా పంచుకున్నారు… స్రవంతీ మూవీస్, చిత్రకల్పన ఆఫీసు నుంచి రెండు వీధులు దాటితే, చాలా దగర్లో వుంది. రవికిషోర్, స్రవంతి మూవీస్ అధినేత. డైరెక్టరు వంశీతో లేడీస్ టైలర్ సినిమా…

యూటూబ్లో తెలుగు టాక్ షో లలో ఆయనే టాప్

యూటూబ్లో తెలుగు టాక్ షో లలో ఆయనే టాప్

November 22, 2020

ఆయన గాయకుడు అయి ఉంటే మరో బాల సుబ్రహ్మణ్యం అయి ఉండేవారేమో. గాంధర్వ గాత్రం.. సినిమా దర్శకుడు అయితే మరో రాజమౌళి అయి ఉండేవారేమో. అత్యద్భుత కథనం…హీరోలకి డబ్బింగ్ చెప్తే ఉత్తమ గాత్రధారిగా నందులు అందుకునేవారేమో. సిరివెన్నెలలా కలం పట్టుకుని ఉంటే అచ్చ తెలుగు పాటలకి ప్రాణం పోసి ఉండేవారేమో. నవలలు రాసి ఉంటే యండమూరిని మించిపోయేవారేమో. తెలుగు…

‘నాగాస్త్ర ‘ దిగ్విజయం కావాలి- కె.వి.రమణాచారి

‘నాగాస్త్ర ‘ దిగ్విజయం కావాలి- కె.వి.రమణాచారి

November 21, 2020

హైదరాబాద్ లో ‘నాగాస్త్ర ‘ నృత్య, నాటక కళాకారుల షో రూమ్ ప్రారంభం …నృత్య నాటక కళాకారుల ఆహార్యానికి సంబంధించిన దుస్తులు, ఆభరణాలు, అలంకరణ సామాగ్రి తో నాగాస్త్ర కళకళ లాడుతున్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు. కరోనా తో కుదేలయిన కళారంగం నాగాస్త్ర తో మళ్ళీ పునర్వైభవం కావాలనే…

కవిత్వం మూగవోయింది !

కవిత్వం మూగవోయింది !

November 21, 2020

హెచ్ఎం టీవీ లో వారితో కలసి పని చేసే అదృష్టం లభించింది! కవిత్వం మూగవోయింది ! ‘అమ్మ చెట్టు’ కూలిపోయింది! ‘గాలి రంగు’ మాయమైనది! రన్నింగ్ కామెంట్రీ ఆగిపోయింది! నాకు అత్యంత ఇష్టమైన, నన్ను అమితంగా ఇష్టపడే దేవిప్రియ గారు గత 15 రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు (21-11-20) ఉదయం 7.10 గంటలకు…

‘పులి’ నన్ను కౌగిలించుకుంది

‘పులి’ నన్ను కౌగిలించుకుంది

November 19, 2020

నా చందమామ రోజుల్లో(1977)… (ఇలస్టేటర్‌గా వున్నప్పుడు)… చందమామలో ముగ్గురు కళా మాత్రికులు వుండేవారు. అప్పటికే శ్రీ చిత్రగారు దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. మిగిలినది ఇద్దరు, ఆ ఇద్దరిలో… ఒకరు శ్రీ శంకర్ గారు, వారు చాలా ప్రేమగా స్పోర్టివ్ గా వుండేవారు. కనుక లంచ్ టైంలో వెళ్లి పలుకరిస్తే వారి లంచ్ బాక్స్ లోంచి కొంత మిక్స్డ్ రైస్…

స్వతంత్ర భారతికి తొలివనితా సారధి

స్వతంత్ర భారతికి తొలివనితా సారధి

November 19, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…