బాతిక్ కళకే వన్నె తెచ్చిన బాలయ్య

బాతిక్ కళకే వన్నె తెచ్చిన బాలయ్య

December 24, 2020

బాతిక్ కళలో దేశం గర్వించదగ్గ కళాకారుడు యాసాల బాలయ్య ఈ రోజు (23-12-20) కన్నుమూసారు. యాసాల బాలయ్య గారి గురించి 2014 లో 64కళలు ప్రచురించిన వ్యాసం…. వారికి నివాళిగా…

మనిషి పుట్టిన రోజు

మనిషి పుట్టిన రోజు

December 24, 2020

(నేడు చిత్రకారుడు, కార్టూనిస్ట్ మోహన్ 70 వ జన్మదినం సందర్భంగా ….) మనకు గొప్ప చిత్రకారులు ఉండవచ్చు. అద్బుతమైన మనుషులు ఉండవచ్చు. కానీ మనుషులుండటం ఎంత అద్భుతం! కేవలం మనిషి. పేరుంది గనుక వారిని మోహన్ గారని పిలుస్తున్నాం గానీ ఆయన just a Man kind. దీన్ని వివరించి చెప్పడం చాలా కష్టం. అయినా ప్రయత్నిస్తాను. ఎలా…

చరిత్రలో చిరకాలం నిలిచే కథ – చింతామణి

చరిత్రలో చిరకాలం నిలిచే కథ – చింతామణి

December 23, 2020

తెలుగు నాటకం పేరు చెప్పగానే వెంటనే తలచుకొనే కొద్దిమంది నాటక కర్తలలో మహాకవి కాళ్ళకూరి నారాయణరావు చిరస్మరణీయులు. అలాగే వందలాది తెలుగు నాటకాలలో… అందునా నూరేళ్ళకు పైగా నిలిచి ఉన్న గొప్ప నాటకాలలో చెప్పుకోదగిన “చింతామణి” నాటక రచయితగా కూడా ఆయన సుప్రసిద్ధులు. ఈ ఏటికి చింతామణి నాటకానికి నూరేళ్లు. శతవార్షికోత్సవం జరుపుకొంటున్న నాటకం చింతామణి. ఈ సందర్భంలో…

తెనాలి లో “మహాత్మా” బాలల నాటిక

తెనాలి లో “మహాత్మా” బాలల నాటిక

December 20, 2020

కరోనా నుండి ఇప్పుడిప్పుదే కోలుకుంటున్న మన రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తొలి సారిగా తెనాలి పట్టణంలోనే నాటక ప్రదర్షన ప్రారంబమయ్యాయి.తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం లో 20-12-2020 ఆదివారం మధ్యాహ్నం 3.00 నుండి రాత్రి 8.00 వరకు ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్ మరియు కళల కాణాచి సంయుక్త నిర్వహణలో “మహాత్మా” బాలల నాటిక “ఎవరు” పెద్దల…

సామాజిక ప్రయోజనమే వారి కార్టూన్ల లక్ష్యం ఎం.ఎస్.రామకృష్ణ

సామాజిక ప్రయోజనమే వారి కార్టూన్ల లక్ష్యం ఎం.ఎస్.రామకృష్ణ

December 19, 2020

ఐదు దశాబ్దాలుగా కార్టూన్లు గీస్తున్న ఎం.ఎస్.రామకృష్ణ గారు ఈ రోజు(19-12-20) ఉదయం కేన్సర్ వ్యాధితో హైదరాబాద్లో కన్నుమూసారు. ప్రముఖకవి శ్రీమునగపాటి విశ్వనాథ శాస్త్రి-విశాలక్ష్మి దంపతులకు ప్రధమ సంతానంగా జన్మించిన ‘రామకృష్ణ’ పూర్తి పేరు మునగపాటి శివరామకృష్ణ, స్వస్థలం తెనాలి తాలూకా ప్యాపర్రు. విద్యాభ్యాసం ఇంటూరు, బాపట్ల హైస్కూళ్ళలో, గుంటూరు హిందూ కాలేజి హైస్కూలు, బాపట్ల కాలేజి ఆఫ్ ఆర్ట్స్…

వ్యంగ్య చిత్రకళలో ‘వపా’ శైలి వేరు…

వ్యంగ్య చిత్రకళలో ‘వపా’ శైలి వేరు…

December 16, 2020

(చిత్రకారుడు గా మనమెరిగిన వడ్డాది పాపయ్య గారు 1962 నుంచి 70 వరకు యువ మాస పత్రికలో ఎన్నో కార్టూన్లు గీసారన్న సంగతి చాలా తక్కువమందికే తెలుసు. అవన్ని ఒక పుస్తక రూపంలో తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కార్టూనిస్ట్ గా ‘వపా’ గురించి జగమెరిగిన కార్టూనిస్ట్ డా. జయదేవ్ గారి విశ్లేషణ చదవండి.) దేవలోక పురుషులూ స్త్రీలూ,…

సంతకం అక్కరలేని చిత్రబ్రహ్మ

సంతకం అక్కరలేని చిత్రబ్రహ్మ

December 15, 2020

(డిశంబర్ 15 బాపు జన్మదిన సందర్భంగా … బాపు గురించి వారి ప్రియమిత్రులు ముళ్ళపూడి వారి మాటల్లో …. చదవండి…) బాపు అంటే పని. రోజుకి ఇరవైగంటల పని లొంగని గుర్రాల మీద సవారికి కని, పట్టుదల. బాపూ అంటే సంగీతం. సాలూరి రాజేశ్వరరావు, బడే గులాం అలీ, మొహిదీహసన్, సజ్జాద్, పీజీ వుడవుస్, నవ్వుల మార్కు మార్క్సు,…

ఆకులే ఆమె కళకు కాన్యాసులు…

ఆకులే ఆమె కళకు కాన్యాసులు…

December 14, 2020

మేరట్ కు చెందిన మమతా గోయెల్ ప్రదర్శించే సృజనాత్మకతకు ఆకులే కాన్వాసుగా మారుతున్నాయి. అందమైన కళాకృతులన్నీ ఆకుల్లోనే ఒదిగిపోతూ… అందరితో ఔరా అనిపించుకుంటున్నాయి. వినూత్నమైన ఈ చిత్రకళను సొంతంగానే నేర్చుకుందీమె. మందార వంటి దళసరి ఆకులను ఎంపిక చేసుకుని వాటిపై వినాయకుడు, విష్ణు మూర్తి, రాముడు, లక్ష్మి దేవి లాంటి దైవ స్వరూపాలు, ఆలయాలు, జంతువులు, విమానాలు, మహిళాసాధికారతను…

బాపు అవార్డు అందుకోనున్న చిత్రకారుడు ‘గోపీ ‘

బాపు అవార్డు అందుకోనున్న చిత్రకారుడు ‘గోపీ ‘

December 14, 2020

రేఖా చిత్రకళలో బాపు అనే వట వృక్షం కింద మొలకెత్తి, పత్రికా రంగంలో 80 వ దశకంలో వెల్లువలా విస్తరించిన రెండాక్షరాల సంతకం.. గోపీ. తెలుగు పాఠకులకు నేటికీ గుర్తుండే రేఖా చిత్రాలు, ప్రకటనల చిత్రాలు, లోగోలు ఎన్నో గీసారు. పుట్టింది జూన్ 6, 1952, మొహబూబ్ నగర్ జిల్లా లో. వీరి పూర్తి పేరు లగుసాని గోపాల్…

అంతర్జాల వేదికపై ‘మాయాబజార్ ‘

అంతర్జాల వేదికపై ‘మాయాబజార్ ‘

December 14, 2020

మంత్రముగ్ధులను చేసిన సెట్టింగ్లు – నాటకాభిమానులకు కనువిందు…వివాహభోజనంబు.. వింతైన వంటకంబు..వియ్యాల వారి విందు.. హహహ నాకె ముందు.. అంటూఅంతర్జాల వేదికపై అందరినీ ఆకట్టుకునేలా సాగింది మాయాబజార్ నాటకం. ఆదరణ కరువైన అలనాటి సురభి రంగస్థల పూర్వవైభవం కోసం శ్రీసాంస్కృతిక కళాసారథి సింగపూర్, ‘తెలుగుమల్లి’ ఆస్ట్రేలియా తెలుగు సాంస్కృతిక సంస్థ 12-12-20, శనివారం సింగపూర్ తెలుగు టీవీ సౌజన్యంతో దీనిని…