ఆసక్తిని కలిగించే ‘ఆదివారం కథలు’

ఆసక్తిని కలిగించే ‘ఆదివారం కథలు’

April 28, 2024

ఒక కథలో సస్పెన్స్ – ఒక కథలో క్రైం… ఒక కథలో హాస్యం… మరొక కథలో కారుణ్యం… ఇంకో కథలో శృంగారం…. ఇలా ప్రతీ కథలోనూ నవ్యతను చూపిస్తూతన కథలకు ఇతి వృత్తాలు మన చుట్టూ వుండే సమాజమే అని గర్వంగా చెప్పే రచయిత సి.ఎన్. చంద్రశేఖర్. చిత్తూరుకు చెందిన చంద్రశేఖర్ కథ, కవిత, నవలా రచయితగా తెలుగు…

ఎంత ఎదిగినా మౌనంగానే… వెళ్ళిన-వలీ

ఎంత ఎదిగినా మౌనంగానే… వెళ్ళిన-వలీ

April 26, 2024

ఎస్.ఎం. వలి… తెలిసినవారు ‘వలి’ అంటారు. తెలియనివారు ‘వాలి’ అని చదువుతారు. సౌమ్యుడు – కష్టం నుండి ఇష్టంగా కుంచెను ప్రేమగా పట్టికొని కళాప్రపంచంలో నిటారుగా నిలిచున్న కళాసాధకుడు. వారితో నాకున్న అనుబంధం 20 ఏళ్ళు నాటిది. మా తొలి పరిచయం బెంగళూరులోనే జరిగింది. నేను KV(కేంద్రీయల విద్యాలయ)- I.I.Sc లో పని చేస్తున్న రోజుల్లో తాను KV–NAL…

ఏ.పి.ర.సం. నూతన అధ్యక్ష ఎన్నిక

ఏ.పి.ర.సం. నూతన అధ్యక్ష ఎన్నిక

April 25, 2024

ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నూతన అధ్యక్ష, గౌరవ అధ్యక్షులు ఎన్నిక. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నూతన అధ్యక్షులుగా ప్రముఖ రచయిత్రి డా. సి. భవానీదేవి, గౌరవ అధ్యక్షులుగా ప్రఖ్యాత కవి, సాహితీవిమర్శకులు డా. పాపినని శివశంకర్ ఎన్నికయ్యారు. ఏప్రిల్ 23న గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని అన్నమయ్య గ్రంథాలయం ఆవరణలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ కొత్త అధ్యక్ష,…

‘వేణు’వై వచ్చాడు భువనానికి..

‘వేణు’వై వచ్చాడు భువనానికి..

April 24, 2024

తెలుగింటిలోని తులసి మొక్కని..కోవెలలోని కొబ్బరి మొక్కని..కోనేటిలోని కలువ మొక్కని..”అంటూ పలకరిస్తున్న నేను మీ వేణువు ఈ అబ్బాయి చాలా మంచోడు రెయిన్ బో fm 101.9 లో రేడియోజాకీ గా పదహరు వసంతాలు పూర్తి చేసుకున్న వేణువు.. యాంకర్ గా…హీరోగా నటిస్తూనే… 20 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు..రేడియోజాకీగా చక్కని భాషకు.. మధురమైన స్వరానికి పదహరు వసంతాలట…..

‘దేశ భక్తి’ కవితల పోటీ 3-ఫలితాల విశ్లేషణ

‘దేశ భక్తి’ కవితల పోటీ 3-ఫలితాల విశ్లేషణ

April 23, 2024

“వారం వారం వచన కవితల పోటీ – 3” కి ఇచ్చిన అంశం: దేశభక్తి 25 మంది కవితలు పంపారు. ఏడుగురు కవుల వచన కవితలు బాగున్నాయి. విజేతలు సింగరాజు శ్రీనివాసరావు, గోలి హనుమచ్ఛాస్త్రి, జయసుధ కోసూరి, ఆకెపోగు నాగరాజు, చిత్తలూరి, డా . నల్లాన్ చక్రవర్తుల సుధా మైధిలి, ఎనికేపల్లి శివకుమార్. పోటీకి జత పరచిన మూల్యాంకనం…

ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రపంచ పుస్తక దినోత్సవం

April 23, 2024

ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా … మనిషికి పుస్తకాలు అజ్ఞాత గురువులు. సమస్యల సిడిగుండాల్లో కొట్టుమిట్టాడుతూ, జీవన గమ్యంకోసం తపించే మనుష్యులకు, పుస్తకాలు లైట్ హౌస్ లా, కాంతిపుంజాలు విరజిమ్ముతూ, నేను మీకు తోడున్నాను ప్రియనేస్తమా అని చేతులు జాచి ఆహ్వానించే నేస్తాలు… ప్రపంచ పుస్తక దినోత్సవం చరిత్రంటే గతానికి, వర్తమానినికి మధ్య సాగే నిరంతర…

సాహితీ-కళా రంగాలలో శీలా వీర్రాజు..

సాహితీ-కళా రంగాలలో శీలా వీర్రాజు..

April 22, 2024

ఏప్రిల్ 22న శీలా వీర్రాజు జన్మదిన సందర్భంగా .. కలం, కుంచె రెంటినీ సమసార్థ్యంతో ఉ పయోగించిన కల్గిన వారిలో శీలా వీర్రాజు ఒకరు.” శీలావి” గా ప్రసిద్దిన వీరు చారిత్రక పట్టణమైన రాజమహేంద్రవరంలో వీరచంద్రమ్మ – సూర్యనారాయణ దంపతులకు 1939 ఏప్రిల్ 22న జన్మించారు. స్థానికంగా జరిగే చిత్రకళాపోటీల్లో పాల్గొని విద్యార్థి దశలోనే అనేక బహుమతులు గెలుపొందారు….

అందమైన సమాజమే ‘కుందుర్తి’ కవితా లక్ష్యం

అందమైన సమాజమే ‘కుందుర్తి’ కవితా లక్ష్యం

April 21, 2024

గుంటూరు, అమరావతి సాహితీ మిత్రులు సభలో డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> అందమైన సమాజం కోసం కుందుర్తి కవిత్వం రాశారని ప్రముఖ సాహిత్య విశ్లేషకులు డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి తెలియజేశారు. 21-04-24, ఆదివారం ఉదయం గుంటూరు బ్రాడీపేటలోని సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో “అమరావతి సాహితీ మిత్రులు” నిర్వహించిన సాహిత్య కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు….

అమెరికాలో ఆదిశంకరాచార్య

అమెరికాలో ఆదిశంకరాచార్య

April 21, 2024

అమెరికాలోని అట్లాంటాలో 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> అమెరికాలోని అట్లాంటాలో 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం స్థాపించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. మన తెలుగువారైన మోచర్ల శశిభూషణ్ ఈ మహానిర్మాణానికి మూలస్థంభంగా నిలుస్తున్నారు. 500 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే సేకరించారు. అఖండ భారతఖ్యాతిని అఖండ జ్యోతిగా వెలిగించే అపురూప నిర్మాణాలు ఎన్నో ఇక్కడ రూపుదాల్చుకోనున్నాయి. అందులో శంకరాచార్య విగ్రహం ప్రధాన…

కళా మార్మికుడు కె.ఎస్. వాస్

కళా మార్మికుడు కె.ఎస్. వాస్

April 16, 2024

ఆర్టిస్ట్ కె.యస్. వాస్ గారు 2024, ఫిబ్రవరి 26 న కన్నుమూసిన సందర్భంగా… నివాళి వ్యాసం. మొబైల్ ఓపెన్ చేసేసరికి ఒక షాకింగ్ న్యూస్ కంటపడింది అది నాకు అత్యంత ఇష్టమైన ఆధునిక చిత్రకారుడు కే. ఎస్. వ్యాస్ గారు ఇక లేరు అన్న వార్త. ఒక్క క్షణం నా మనసంతా అదోలా అయిపొయింది. ఒక్కసారి ఆయనతో నాకు…