‘ధర్మచక్రం’ పద్య నాటకం గ్రంథావిష్కరణ

‘ధర్మచక్రం’ పద్య నాటకం గ్రంథావిష్కరణ

May 9, 2024

‘డమరుకం లలిత కళా సమితి’ నిర్వహించిన ధర్మచక్రం చరిత్రాత్మక పద్య నాటకం గ్రంథావిష్కరణ గుంటూరు, అన్నమయ్య కళావేదిక శ్రీ వేంటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం బృందావన గార్డెన్స్ లో ఏప్రిల్ 18 వ తేదీ గురువారం సాయంకాలం గ్రంధావిష్కరణ జరిగింది. రచయిత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కార గ్రహీత చిటిప్రోలు వేంకటరత్నం గారు రచించిన ధర్మచక్రం చరిత్రాత్మక…

నా తలపుల మదిలో జె.పి.- అడివి శంకరరావు

నా తలపుల మదిలో జె.పి.- అడివి శంకరరావు

May 8, 2024

జయప్రకాష్ రెడ్డి గారితో మేకప్ ఆర్టిస్ట్ అడివి శంకరరావు గారి అనుభవాలు – అనుభూతులు… నాకు మొట్టమొదటిసారిగా పూసలగారు రాసిన మూడు సన్నివేశాల నాటకంతో విజయవాడలో JP గారు పరిచయం. నవ్వుతూ మాట్లాడారు. తరువాత…పాలకొల్లు నాటక పరిషత్ లో నేను ఒక నాటిక మేకప్ చేస్తున్నాను. ఆ నాటిక మొదలు పెట్టిన దగ్గర్నుంచి విపరీతమైన మేకప్ చేంజ్ లు…

కళాప్రపంచ వీక్షణ గవాక్షం

కళాప్రపంచ వీక్షణ గవాక్షం

May 2, 2024

ఒక కళాకారుడిని, అతనిలోని నైపుణ్యాన్నీ మరొక కళాకారుడైతే, సాధారణ వ్యక్తి కన్నా ఇంకా చక్కగా గుర్తించగలడు. ఆ గుర్తించిన కళాకారుడు, రచయితా మరియు టీచర్ ఐతే, తన కోణంలో ఆ వ్యక్తులను మనకు పరిచయం చేస్తే, దాని పేరే ఎల్.ఆర్. వెంకట రమణగారి ‘కళా ప్రపంచం’. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కొన్ని అంశాలు, క్లుప్తంగా వ్రాస్తున్నాను.రంగులో,…

వర్ణచిత్రకళారంగ ‘రాజా’రవివర్మ

వర్ణచిత్రకళారంగ ‘రాజా’రవివర్మ

April 29, 2024

(ఏప్రిల్ 29 న రవివర్మ జయంతి) “రవివర్మకే అందని ఒకే ఒక అందానివో,రవి చూడని పాడని నవ్య నాదానివో.ఏరాగమో తీగ దాటి ఒంటిగా పిలిచి…”అంటూ “రావణుడే రాముడైతే” చిత్రంలో ఓ సినీ మహాకవి గారు హీరోయిన్ అందాలను వర్ణిస్తూ అద్భుతంగా రాశారు ఈ పాటని. అంటే ఆ సినిమాలో హీరోయిన్ ని రాజా రవి వర్మగారి చూసి ఉంటే…

ఆసక్తిని కలిగించే ‘ఆదివారం కథలు’

ఆసక్తిని కలిగించే ‘ఆదివారం కథలు’

April 28, 2024

ఒక కథలో సస్పెన్స్ – ఒక కథలో క్రైం… ఒక కథలో హాస్యం… మరొక కథలో కారుణ్యం… ఇంకో కథలో శృంగారం…. ఇలా ప్రతీ కథలోనూ నవ్యతను చూపిస్తూతన కథలకు ఇతి వృత్తాలు మన చుట్టూ వుండే సమాజమే అని గర్వంగా చెప్పే రచయిత సి.ఎన్. చంద్రశేఖర్. చిత్తూరుకు చెందిన చంద్రశేఖర్ కథ, కవిత, నవలా రచయితగా తెలుగు…

ఎంత ఎదిగినా మౌనంగానే… వెళ్ళిన-వలీ

ఎంత ఎదిగినా మౌనంగానే… వెళ్ళిన-వలీ

April 26, 2024

ఎస్.ఎం. వలి… తెలిసినవారు ‘వలి’ అంటారు. తెలియనివారు ‘వాలి’ అని చదువుతారు. సౌమ్యుడు – కష్టం నుండి ఇష్టంగా కుంచెను ప్రేమగా పట్టికొని కళాప్రపంచంలో నిటారుగా నిలిచున్న కళాసాధకుడు. వారితో నాకున్న అనుబంధం 20 ఏళ్ళు నాటిది. మా తొలి పరిచయం బెంగళూరులోనే జరిగింది. నేను KV(కేంద్రీయల విద్యాలయ)- I.I.Sc లో పని చేస్తున్న రోజుల్లో తాను KV–NAL…

ఏ.పి.ర.సం. నూతన అధ్యక్ష ఎన్నిక

ఏ.పి.ర.సం. నూతన అధ్యక్ష ఎన్నిక

April 25, 2024

ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నూతన అధ్యక్ష, గౌరవ అధ్యక్షులు ఎన్నిక. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నూతన అధ్యక్షులుగా ప్రముఖ రచయిత్రి డా. సి. భవానీదేవి, గౌరవ అధ్యక్షులుగా ప్రఖ్యాత కవి, సాహితీవిమర్శకులు డా. పాపినని శివశంకర్ ఎన్నికయ్యారు. ఏప్రిల్ 23న గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని అన్నమయ్య గ్రంథాలయం ఆవరణలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ కొత్త అధ్యక్ష,…

‘వేణు’వై వచ్చాడు భువనానికి..

‘వేణు’వై వచ్చాడు భువనానికి..

April 24, 2024

తెలుగింటిలోని తులసి మొక్కని..కోవెలలోని కొబ్బరి మొక్కని..కోనేటిలోని కలువ మొక్కని..”అంటూ పలకరిస్తున్న నేను మీ వేణువు ఈ అబ్బాయి చాలా మంచోడు రెయిన్ బో fm 101.9 లో రేడియోజాకీ గా పదహరు వసంతాలు పూర్తి చేసుకున్న వేణువు.. యాంకర్ గా…హీరోగా నటిస్తూనే… 20 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు..రేడియోజాకీగా చక్కని భాషకు.. మధురమైన స్వరానికి పదహరు వసంతాలట…..

‘దేశ భక్తి’ కవితల పోటీ 3-ఫలితాల విశ్లేషణ

‘దేశ భక్తి’ కవితల పోటీ 3-ఫలితాల విశ్లేషణ

April 23, 2024

“వారం వారం వచన కవితల పోటీ – 3” కి ఇచ్చిన అంశం: దేశభక్తి 25 మంది కవితలు పంపారు. ఏడుగురు కవుల వచన కవితలు బాగున్నాయి. విజేతలు సింగరాజు శ్రీనివాసరావు, గోలి హనుమచ్ఛాస్త్రి, జయసుధ కోసూరి, ఆకెపోగు నాగరాజు, చిత్తలూరి, డా . నల్లాన్ చక్రవర్తుల సుధా మైధిలి, ఎనికేపల్లి శివకుమార్. పోటీకి జత పరచిన మూల్యాంకనం…

ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రపంచ పుస్తక దినోత్సవం

April 23, 2024

ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా … మనిషికి పుస్తకాలు అజ్ఞాత గురువులు. సమస్యల సిడిగుండాల్లో కొట్టుమిట్టాడుతూ, జీవన గమ్యంకోసం తపించే మనుష్యులకు, పుస్తకాలు లైట్ హౌస్ లా, కాంతిపుంజాలు విరజిమ్ముతూ, నేను మీకు తోడున్నాను ప్రియనేస్తమా అని చేతులు జాచి ఆహ్వానించే నేస్తాలు… ప్రపంచ పుస్తక దినోత్సవం చరిత్రంటే గతానికి, వర్తమానినికి మధ్య సాగే నిరంతర…