కార్టూన్స్ రెమ్యునిరేషన్ తో నా పెళ్లి చేసుకున్నాను – కందికట్ల

కార్టూన్స్ రెమ్యునిరేషన్ తో నా పెళ్లి చేసుకున్నాను – కందికట్ల

May 18, 2021

సోలాపూర్ నుండి గత 40 సంవత్సరాలుగా కార్టూన్స్ గీస్తూ…ఇంటిపేరుతో పాపులరయి … తెలుగు నేలపై ఎందరో అభిమానులను సంపాదిచుకున్న కందికట్ల సాంబయ్య గారు తన 65 వ యేట 17-05-2021 న, సోమవారం సోలాపూర్ లో కన్నుమూసారు. 64కళలు.కాం వారికి నివాళులర్పిస్తూ… వారి జీవన ప్రస్థానం తెలుసుకుందాం… కందికట్ల పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు కందికట్ల…

ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో ‘7 డేస్ 6 నైట్స్’

ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో ‘7 డేస్ 6 నైట్స్’

May 18, 2021

ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు ఇటీవల దర్శకుడిగా మారి ‘డర్టీ హరి’ చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అందించిన విజయోత్సాహంతో మరో సినిమాని త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. మే 10 తన పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకి ‘7 డేస్ 6 నైట్స్’ అనే…

నింగికి అదృష్టదీపకాంతి

నింగికి అదృష్టదీపకాంతి

May 17, 2021

కథనం జలపాత వేగంకవనం అభ్యుదయ యాగంఆశయాల పందిరిలోఅదృష్ట దీపకరాగం ‘ఆశయాల పందిరిలో’ రగిలే ‘అగ్ని’ ఆవేశం ‘ప్రాణం’ పోసుకున్నశతఘ్ని అభ్యుదయ చేతక్-అదృష్ట దీపక్ “యువర్ ఎటెన్షన్ ప్లీజ్-అన్యాయానికి శస్త్రచికిత్సచేసి న్యాయాన్ని బ్రతికించడం కోసం సమర్థవంతమైన ఆయుధాన్ని సాధనంగా ఎన్నుకోండి” అనే తీవ్ర నినాదంతో కళాశాల ఎన్నికలలో పోటీచేసి విద్యార్థులలో ఎర్ర ఆలోచలనాన్ని రేపిన అతి మిలిటెంట్ విద్యార్థి- “ఎర్రజెండాయే…

‘స్పార్క్’ మరో కొత్త OTT ప్లాట్‌ఫారమ్

‘స్పార్క్’ మరో కొత్త OTT ప్లాట్‌ఫారమ్

May 16, 2021

ప్రస్తుతం ఆమేజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా సరసన Spark చేరనుంది.అపరిమితమైన చలనచిత్రాలు, వెబ్ సిరీస్ కోసం స్పార్క్ OTT (Spark OTT) ఒక-స్టాప్ OTT ప్లాట్‌ఫారమ్ నూతనంగా ప్రారంభించారు. థియేటర్లు మూసివేయబడినందున, ప్రేక్షకులు వివిధ కంటెంట్ స్ట్రీమింగ్ సేవల యొక్క కొత్త సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు. పూర్తిగా కొత్త స్థాయి వినోదాన్ని అందిస్తుంది, యువ పారిశ్రామికవేత్త సాగర్ మచ్నూరు యాజమాన్యంలోని…

తొలి ఆసియన్ కార్టూనిస్ట్ శంకర్

తొలి ఆసియన్ కార్టూనిస్ట్ శంకర్

May 14, 2021

పామర్తి శంకర్ ఆర్టిస్ట్, కార్టూనిస్ట్ మరియు కేరికేచరిస్ట్. ఆయన ప్రస్తుతం తెలుగు దినపత్రిక సాక్షి లో చీఫ్ కార్టూనిస్ట్ గా హైదరాబాద్ పనిచేస్తున్నాడు. పుట్టింది మార్చి 3న 1966 సంవత్సరం నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లి లో. తండ్రి లైన్ మేన్ గా ఉద్యోగం చేస్తుండడంతో పాఠశాల విద్య వివిద ఊర్లలో జరిగినప్పటికీ… ఇంటర్, డిగ్రీ కాలేజీ చదువంతా నల్గొండలోనే….

అక్రెడిటిటేషన్ లేని వారు కూడా విలేఖరులే..

అక్రెడిటిటేషన్ లేని వారు కూడా విలేఖరులే..

May 14, 2021

అక్రెడిటిటేషన్ లేకపోతే విలేఖరి కానప్పుడు.. మరి RNI సర్టిఫికెట్ దానికి ఎటువంటి విలువ లేదా? వారు సంపాదకులు కాదా? అక్రెడిటిటేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన R.N.I.కె విలువ ఎక్కువ అక్రెడిటిటేషన్ బస్సులో ప్రయాణించడానికి,రైలు లో ప్రయాణించడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది… ఎడిటర్ ఇచ్చే పాస్ కి విలువ ఎక్కువ. అక్రెడిటిటేషన్ బ్రహ్మ పదార్థమైనట్లు అక్రెడిటిటేషన్ ఉంటేనే…

బాహుబలి లాంటి కథ 60 యేళ్ళ క్రితమే !

బాహుబలి లాంటి కథ 60 యేళ్ళ క్రితమే !

May 14, 2021

బాహుబలి లాంటి సినిమా 60 సంవత్సరాల క్రితమే వచ్చి ఉండేదా? వైవిధ్య భరితమైన సన్నివేశాలు, పదునైన సంభాషణలు, రాజుల, యువరాజుల పరాక్రమాలు, వీరుల శౌర్య సాహసాలు, రాజోద్యోగుల విధేయతలు, ప్రజల రాజభక్తి, రాజ పరివారాల అట్టహాసాలు, సౌందర్యవతులైన రాణుల రాజసాలు, యువరాణుల అందచందాలు, వీరులతో, రాకుమారులతో వారి ప్రేమ గాథలు అలాగే రాజ ద్రోహాలు, వెన్నుపోట్లు, గూఢచర్యాలూ అంతఃపుర…

పత్రికలను దారికి తెచ్చిన దంపతులు

పత్రికలను దారికి తెచ్చిన దంపతులు

May 12, 2021

వెంకటేశ్వర రావు అనే పేరును తెలుగు రాని వారు ఆంగ్లంలో చదివి వెంకతేశ్వర రావు అంటే మీకెలా అనిపిస్తుంది? తేలప్రోలు ను టేలప్రోలు అని ఉచ్చరిస్తే మీరు ఏమి చేస్తారు? ముందుగా ఎదుటి వారి తెలియని తనానికి ఒకింత నొచ్చుకుంటారు. ఆ పైన ఆ పలికిన తీరును సరిచేయ ప్రయత్నిస్తారు. ఇదే పొరపాటును తెలుగు దిన పత్రికలు, టీ.వీ….

చిత్ర ‘చంద్ర’ జాలం

చిత్ర ‘చంద్ర’ జాలం

May 11, 2021

తెలుగు పాఠకులకు కథా చిత్రాలతో, కార్టూన్లతో రంజింపచేసిన ప్రముఖ చిత్రకారుడు బాపు ఏకలవ్య శిష్యులు ఎందరో. ఆ శిష్యులలో పలువురు బాపు లైన్ మాత్రమే పట్టగలిగి, భావం మిస్ అయ్యారు. కాని బాపు లైన్ నేగాక ఆయనలాగా రచయిత మనోభావాన్ని చిత్రాలలోకి తీసుకురావటమేకాక, ఆ భావాన్ని అధిగమించి చిత్రీకరించటంలో చేయి తిరిగిన చిత్రకారుడుగా నిలబడినవాడు చంద్ర. చంద్రపూర్తి పేరు…

స్వాతి బలరామ్ గారి కుమార్తె మణిచందన కన్నుమూత ..

స్వాతి బలరామ్ గారి కుమార్తె మణిచందన కన్నుమూత ..

May 10, 2021

భయంకరమైన కరోనావైరస్ యొక్క రెండవ తరంగం గత కొన్ని వారాలుగా అనేక మంది ప్రముఖ వ్యక్తుల, ప్రముఖుల, పాత్రికేయుల ప్రాణాలను తీస్తోంది. ప్రముఖ తెలుగు వారపత్రిక “స్వాతి” సంపాదకుడు మరియు ప్రచురణకర్త వేమూరి బలరామ్ గారి కుమార్తె ఎం. మణిచందన సోమవారం(10-5-2021) కొరోనావైరస్ వ్యాధితో మరణించారు. ఆమె స్వాతి వారపత్రిక మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేసింది. మణిచందనకు కేవలం 46…