హైదరాబాద్ లో ఫైన్ ఆర్ట్స్ క్యాంప్

హైదరాబాద్ లో ఫైన్ ఆర్ట్స్ క్యాంప్

February 27, 2024

హైదరాబాద్, చైతన్యపురిలో మూడు రోజుల ఫైన్ ఆర్ట్స్ క్యాంప్ అద్భుతంగా నిర్వహించడం అభినందనీయమని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చైతన్యపురిలో సామల లక్ష్మయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ‘ఫస్ట్ స్టెప్ ఆర్ట్’ పేరుతో నిర్వహిస్తున్న ఫైన్ ఆర్ట్స్ క్యాంపును కోదండరాం శనివారం ప్రారంభించారు. ఈ…

‘నటరత్న’ బాలాజీ నాయుడు కు ‘గండపెండేర ధారణ’

‘నటరత్న’ బాలాజీ నాయుడు కు ‘గండపెండేర ధారణ’

February 27, 2024

సమతా సేవా సమితి వారి 13 వ వార్షికోత్సవం సందర్భంగా, ప్రముఖ రంగస్థల నటులు, నంది అవార్డు గ్రహీత, నటరత్న, ఎన్టీఆర్, ఎఎన్ఆర్, ఎస్వీఆర్ పురస్కారాల గ్రహీత ఆచంట బాలాజీ నాయుడు గారిని, ఈ రోజు 27-02-2024, మంగళవారం సాయంత్రం, శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత & నృత్య కళాశాల ప్రాంగణంలోని శ్రీ గోకరాజు లైలా గంగరాజు…

భాషా, సంస్కృతులను కాపాడుకోవాలి-విజయబాబు

భాషా, సంస్కృతులను కాపాడుకోవాలి-విజయబాబు

February 26, 2024

భాష సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మన జీవన వైవిధ్యాన్ని కాపాడుకోగలం అని అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు అన్నారు. బుదవారం సాయంత్రం ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ, కామ్రేడ్ జి.ఆర్.కె. పోలవరపు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణలో ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిధిగా…

సాహిత్య అకాడెమీ ‘మాతృభాషా’ సమ్మేళనం

సాహిత్య అకాడెమీ ‘మాతృభాషా’ సమ్మేళనం

February 22, 2024

అంతర్జాతీయ ‘మాతృభాష దినోత్సవం’ సందర్భంగా సాహిత్య అకాడెమీ – ఆంధ్ర లయోల కళాశాల సంయుక్తంగా మాతృభాషల ప్రాధాన్యత గురించి 2004, ఫిబ్రవరి 21 నాడు విజయవాడ, లయోల కళాశాల మినీహాల్ లో వైభవంగా జరిగింది. ప్రారంభ సమావేశంలో డా. పాపినేని శివశంకర్ మాతృభాషల ప్రాధాన్యత గురించి, అజంత భాష, సుమధుర భాష అయిన భాషా వైశిష్ట్యాన్ని గురించి చక్కగా…

హైదరాబాద్ లో ‘కళోత్సవం’

హైదరాబాద్ లో ‘కళోత్సవం’

February 21, 2024

ఫిబ్రవరి 17 నుండి మార్చి 7 వ తేదీ వరకు హైదరాబాద్, స్టేట్ గ్యాలరీలో ప్రదర్శన>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> భారతీయ కళాజగత్తు విశ్వజనీనమైంది. అదే సమయంలో తనదైన విశిష్టతనూ కలిగి ఉంటుందనేది తెలిసిందే. ఇది స్థానిక, విదేశీ కళారీతుల సమాగమ ఫలితం. ఈ సమాగమానికి నిలువెత్తు దర్పణం లాంటి కళాప్రదర్శనకు ఇప్పుడు హైదరాబాద్ వేదికయ్యింది. విశిష్ట సాంస్కృతిక కేంద్రంగా, విశ్వనగరంగా వినుతికెక్కిన…

విజయవంతంగా “మాస్టర్ స్ట్రోక్స్-3”

విజయవంతంగా “మాస్టర్ స్ట్రోక్స్-3”

February 20, 2024

హైదరాబాద్, సాలార్ జంగ్ మ్యూజియంలో ఈ నెల 10 తేదీన ప్రారంభమైన..“క్రియేటివ్ హార్ట్స్- అకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్” వారి మాస్టర్ స్ట్రోక్స్-3 (Master Stroke-3) చిత్రకళా ప్రదర్శన 16 తేదీన విజయవంతంగా ముగిసింది.ఆరు రోజుల పాటుజరిగిన ఈ ప్రదర్శన కళాభిమానుల్ని అలరించింది. వేల సంఖ్యలో సందర్శకులను అలరించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 50 మంది సీనియర్…

సంగీత-సాహిత్య సత్కళానిధి ‘శంభయాచార్య’

సంగీత-సాహిత్య సత్కళానిధి ‘శంభయాచార్య’

February 19, 2024

ఈ పుణ్యభూమిలో ఎందరో మానవులు జననం నుండి ఆజన్మాంతం వరకు వారి జీవితాలు ఉన్నత శిఖరలు చేరడం చరిత్రను సృష్టించడం, ప్రజల ఆదరాభిమానాలు, గౌరవ మర్యాదలను, కీర్తిప్రతిష్టలతో సువర్ణాక్షరాలతో లికించుకోవడం కేవలం కొందరికే సాధ్యపడుతుంది. వారినే కారణజన్ములంటారు. అలాంటి మహనీయులందూ ఎక్కువగా కళను ఆరాధిచేవారే. కళలు 64 అందులో ఎంచుకున్నకళ ఏదైనా ఆ కళలోలో విజయకేతనం ఎగురవేయ్యాలంటే గురువులయందు…

కళ తోనే సామాజిక చైతన్యం సాధ్యం…!

కళ తోనే సామాజిక చైతన్యం సాధ్యం…!

February 19, 2024

ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ & జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ఆక్రందన @ మిచౌంగ్ తుపాను అనే అంశంపై చిత్రకారులకు నిర్వహించిన ఆర్ట్ కాంటెస్ట్ కు వచ్చిన చిత్రాలతో ప్రదర్శన మరియు గెలుపొందిన గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం (18-02-23) ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ, బాలోత్సవ్ భవన్ మొదటి అంతస్తు…

విజయవాడలో ఒక రోజు ‘ఆర్ట్ ఫెస్ట్’

విజయవాడలో ఒక రోజు ‘ఆర్ట్ ఫెస్ట్’

February 16, 2024

జిజ్ఞాస కలిగిన వర్ధమాన చిత్రకారులకు, చిత్రకారులకు, చిత్రకళా ఉపాధ్యాయులకు వివిధ విభాగాల్లోని ప్రతిభ కలవారిని ప్రోత్సహిస్తూ పెయింటింగ్ మరియు డ్రాయింగ్ పోటీలను క్రమానుగతంగా డ్రీం యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడెమి, విజయవాడలో గత పదేళ్ళుగా నిర్వహిస్తుంది. డ్రీం వర్క్స్ ఆర్ట్ గేలరీ, అనంత డైమండ్స్ మరియు కె. ఎల్. యూనివర్సిటి సంయుక్తంగా మార్చి 2 వ తేదీన…

తిరుపతిలో జాతీయ స్థాయి చిత్ర ప్రదర్శన-ఆర్ట్ క్యాంప్

తిరుపతిలో జాతీయ స్థాయి చిత్ర ప్రదర్శన-ఆర్ట్ క్యాంప్

February 13, 2024

తిరుపతిలో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి చిత్ర ప్రదర్శన-ఆర్ట్ క్యాంప్————————————————————————————— అరవై నాలుగు కళలలో చిత్రకళ కూడా ఒకటి. ప్రతీ ఒక్కరూ… ఏదో ఒక సమయంలో తమకు నచ్చిన చిత్రాలను వేస్తూ.. రంగులు అద్దుతూ మురిసిపోతారు. అలాంటివారంతా ఒకే వేదికపై తమ ప్రతిభను ప్రదర్శిస్తే చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. అలాంటి వారంతా మనముందే కుంచెపట్టి లైవ్ పెయింటింగ్స్…