నెత్తుటి మరకకు వందేళ్లు

నెత్తుటి మరకకు వందేళ్లు

April 13, 2020

జలియన్ వాలా బాగ్ దురంతంలో (సరిగ్గా నేటికి 101 సం. పూర్తి ) అసువులు బాసిన అమర వీరులకు అశ్రునయనాల జోహార్లుచరిత్రలో అత్యంత విషాద దినం ఈరోజు.. ఆ నెత్తుటి మరకకు వందేళ్లు పూర్తయ్యాయి. 1919 ఏప్రిల్ 13వ తేదీ అది.. సిక్కుల పవిత్ర దినం వైశాఖి సందర్భంగా పంజాబ్ లోని అమృత్ సర్ లోని జలియన్ వాలా…

పది రూపాయలకే వైద్యం చేస్తున్న డాక్టర్

పది రూపాయలకే వైద్యం చేస్తున్న డాక్టర్

April 12, 2020

తిరుపతి లో పది రూపాయలకే వైద్యం  చేస్తున్న డాక్టర్ వెంకట్రామా నాయుడు జలుబుకని చికిత్సకు వెళితే ఆస్తులు అమ్ముకునే లా వ్యవహరించే కార్పొరేట్ ఆస్పత్రులు బలపడుతున్న వేళ … కేవలం 10 రూపాయలకే వైద్యాన్ని అందించాలన్న పట్టుదలతో ఆసుపత్రిని నడుపుతున్న డాక్టర్ గురించి మనం తెలుసుకుందాం… “మనం తినే అన్నం మనల్ని వెక్కిరించకూడదు… ప్రతిరోజూ నిద్రపోయే ముందు నేను…

ఈనాడు-ఆంధ్ర‌జ్యోతి ఉద్యోగులు తొల‌గింపు ?

ఈనాడు-ఆంధ్ర‌జ్యోతి ఉద్యోగులు తొల‌గింపు ?

April 11, 2020

రామోజీ, ఆర్కేల‌కు జ‌ర్న‌లిస్టులు బ‌హిరంగ లేఖ‌… జ‌ర్న‌లిస్టుల‌కు క‌నీసం రెండు నెల‌లు కూడా జీతాలు ఇవ్వ‌లేని డొల్ల కంపెనీలా మీవి? ఈనాడు గ్రూప్ సంస్థ‌ల అధినేత రామోజీరావు, ఆంధ్ర‌జ్యోతి- ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ గార్ల‌కు న‌మ‌స్కారం. సార్ ఇంత‌కాలం జ‌ర్న‌లిస్టులుగా అనేక మందికి అవ‌కాశం క‌ల్పించి, ఉపాధి ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. క‌రోనా మ‌హ‌మ్మారి గ‌త కొన్ని రోజులుగా…

డిజిటల్ కార్పోరేషన్ వైస్-చైర్మన్ గా వాసుదేవరెడ్డి

డిజిటల్ కార్పోరేషన్ వైస్-చైర్మన్ గా వాసుదేవరెడ్డి

April 10, 2020

రాయలసీమకు చెందిన ప్రముఖ నిర్మాత చిన్నా వాసుదేవరెడ్డిని ఏపీ డిజిటల్ కార్పోరేషన్ వైస్-చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఏపీ కంటెంట్ కార్పోరేషన్‌ను ఏపీ డిజిటల్ కార్పోరేషన్‌గా పేరు మార్చి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఈ జీవోలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ వైస్-ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్‌గా చిన్న…

వరల్డ్ నంబర్ వన్ – హైదరాబాద్

వరల్డ్ నంబర్ వన్ – హైదరాబాద్

April 8, 2020

సమున్నతమైన చారిత్రిక సంపదతో అలరారుతున్న భాగ్యనగరం మరోసారి తన చరిత్రను తానే అధిగమించింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల నగరాల జాబితాలో వరుసగా మూడో ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం జరిపిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ ‘జేఎల్‌ఎల్‌’ ఈ మేరకు రూపొందించిన సిటీ…

వచ్చే వారంరోజలు అత్యంత కీలకం…

వచ్చే వారంరోజలు అత్యంత కీలకం…

April 7, 2020

భారత ఉపరాష్ట్రపతి గౌరవ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు జాతినుద్దేశించి ప్రజలకు ఇచ్చిన విలువైన సూచనలు. • వచ్చే వారం రోజులు లాక్‌డౌన్‌లో అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. • ఈ వారంలో ఉండే కరోనా తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలా, వద్దా అనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయన…

షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ – 2020

షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ – 2020

April 5, 2020

షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కు చివరి తేదీ : జూన్ 15,2020. ఔత్సాహిక షార్ట్ ఫిల్మ్ మేకర్స్, మిత్రులకు, అవని క్రియేషన్స్ శ్రేయోభిలాషులకు తెలియజేయునది ఏమనగా, ఈ నెల అనగా ఏప్రిల్ 19వ తేది (ఆదివారం)న నిర్వహించాల్సిన “అవని క్రియేషన్స్ ” 9వ వార్షికోత్సవాన్ని ప్రస్థుతం “కరోనా వైరస్” వల్ల సమాజంలో నెలకొన్న పరిస్టితుల కారణంగా కార్యక్రమన్ని జూన్…

అమెజాన్ ప్రయిమ్ – నెట్ ప్లిక్స్ మధ్య పోటీ

అమెజాన్ ప్రయిమ్ – నెట్ ప్లిక్స్ మధ్య పోటీ

April 4, 2020

కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులకు ఆన్ లైన్ స్ట్రీమింగ్ యాప్స్ ను మరింత దగ్గర చేసింది. ఇప్పటి వరకు తెలుగునాట పల్లె పల్లెకు కూడా తెలిసిన ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లలో అమెజాన్ ప్రయిమ్ మొదటి స్థానంలో వుంది. ఆ తరువాత నెట్ ప్లిక్స్, హాట్ స్టార్ వగైరా. ఈ…

ఆంగ్లం లేకుండానే ఆర్థిక ప్రగతి

ఆంగ్లం లేకుండానే ఆర్థిక ప్రగతి

April 3, 2020

ఒక ప్రపంచ పౌరుడికి ఎంతటి పరిజ్ఞానం కావాలో అంత పరిజ్ఞానం పదవ తరగతి లోపు తరగతుల పుస్తకాల్లో ఉంటుంది. నిజానికి చాలా వృత్తులకు ఆంగ్లం, ఇతర భాషలు అవసరమేలేదు. మంగలి, చాకలి, భవన నిర్మాణ కార్మికులు, కోళ్ళ పెంపక క్షేత్రాలు, పాల ఉత్పత్తుల వ్యాపారాలు ఇలా ఎన్నో వృత్తులు. వీటన్నింటికీ సాధారణ పరిజ్ఞానం చాలు. దేశ ఆర్థిక మనుగడకు…

14 ఏళ్ల అభిగ్య జ్యోతిషం నిజమవుతుందా?

14 ఏళ్ల అభిగ్య జ్యోతిషం నిజమవుతుందా?

April 1, 2020

కరోనా వైరస్ గురించి అభిగ్య ముందే ఊహించాడా ? ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒకే ఒక్క పేరు అభిగ్య. ఏడు నెలల క్రితం అతను చెప్పిన జ్యోతిషం అక్షరాలా ఫలించడంతో అతనిప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అతను చెప్పేది నిజమేనా, జ్యోతిషంలో అతనికి అంత పాండిత్యముందా అని నన్ను అందరూ అడగడంవల్ల ఈ పోస్టు…