“బాలానందం” పదవ వసంతంలోకి ….

“బాలానందం” పదవ వసంతంలోకి ….

పిల్లలకు ఒక చాక్లెట్ ఇస్తే ఆనందం.. అదే వారికి ఏదైనా ఒక విద్యను నేర్పించి నేర్చుకున్న ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇచ్చి, బాగా చేశావని ప్రశంసించి ఒక చిన్న పెన్ను బహుమతిగా ఇచ్చిన వారికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఆ ఆనందం పేరు బ్రహ్మానందం. సరిగ్గా బాలానందం కళావేదిక కళారంగంలో చిన్నారులకు అవకాశాలు ఇస్తూ వేదికను…

జాతీయస్థాయి “సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు”

జాతీయస్థాయి “సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు”

“రమ్యభారతి’ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన తెలుగు చిన్న కథల పోటీలలో 11వ జాతీయస్థాయి “సోమేపల్లి సాహితీ పురస్కారాల’ కోసం దేశం నలుమూలల నుండి గతంలో కంటే అత్యధికంగా 157 కథలు పరిశీలనార్థం వచ్చాయి. వాటిలో అనకాపల్లికి చెందిన కోయిలాడ రామ్మోహనరావు రాసిన ‘సార్ధకత’ కథకు ప్రథమ సోమేపల్లి పురస్కారం లభించింది. అలాగే బండి ఉష (ఖమ్మం) రాసిన “పండగొచ్చింది’కు…

విశ్వఇన్ఫోటెక్ ‘తెలుగు యూట్యూబ్’ ఛానల్

విశ్వఇన్ఫోటెక్ ‘తెలుగు యూట్యూబ్’ ఛానల్

అంతర్జాలం ఆవిష్కరణతో ప్రపంచం సరిహద్దులు చెరిగిపోయి, భూగోళం ఓ కుగ్రామంగా మారిపోయింది. యూట్యూబ్ ప్రవేశం తో ఇది మరింత మందికి చేరువైంది. యూట్యూబ్ కేవలం సినిమాలు, రాజకీయాలే కాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి, కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, విద్యార్దులకే కాకుండా ఔ త్సాహికులకు ఎంతో ప్రయోజనకరంగా అవతరించింది. నాడు తరగతి గదుల్లోనూ, పుస్తకాలు చదివి నేర్చుకొనే విద్యలనేకం నేడు…

విద్యార్థి లోకానికి “లక్ ఫెస్టివల్” విజయవాడ బుక్ ఫెస్టివల్

విద్యార్థి లోకానికి “లక్ ఫెస్టివల్” విజయవాడ బుక్ ఫెస్టివల్

విజయవాడ నగరంలో జనవరి 1 నుండి 11 వరకు ప్రతీ సంవత్సరం కొలువుదీరే పండుగ విజయవాడ బుక్ ఫెస్టివల్.. ఈ సంవత్సరం విజయవాడ బుక్ ఫెస్టివల్ సోసైటికి ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ ట్రస్ట్  తోడై సుమారు 270 సాల్స్ తో నిర్వహించడం ఓ ప్రత్యేకత అయితే, 30 వ విజయవాడ పుస్తకమహెూత్సవాన్ని గాంధీ గారి మనుమడు…

కలంకారి కళలో కాశిరెడ్డి ప్రతిభ

కలంకారి కళలో కాశిరెడ్డి ప్రతిభ

చిత్రకళపై ఆశక్తితో చిన్ననాడే ఇళ్లు వదిలి వెళ్లిన ఆ బాలుడు…నేడు దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కళంకారీ కళాకారుడిగా గుర్తింపు పొందారు. కలంకారీలో మన రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చారు. రామాయణం, భాగవతం ఘట్టాలతో కూడిన మాస్టర్ కలంకారీ వస్త్రాన్ని రూపొందించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన కాశిరెడ్డి శివప్రసాద్ రెడ్డి గురించి … తెలుసుకుందాం… ఆంధ్రరాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని…

పుస్తకం వారసత్వం కావాలి

పుస్తకం వారసత్వం కావాలి

(హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుండి 25 వరకు పుస్తకప్రదర్శన జరుగుతున్న సందర్బంగా ప్రత్యేక వ్యాసం) మనిషికి తెలిసింది చాలా స్వల్పం. తెలుసుకోవాల్సింది అత్యధికం. తల్లి సుద్దులు చెబుతుంది. తండ్రి మార్గం చూపిస్తాడు. గురువు ఇంగితం నేర్పిస్తాడు. ఏకకాలంలో ఈ మూడు ధర్మాలను స్నేహనిష్ఠతో నిర్వర్తించేది మాత్రం ఈ లోకంలో పుస్తకాలే” అన్నారు మన సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ”పుస్తకాల…

“ఆకాశవాణి, విజయవాడ కేంద్రానికి 70 ఏళ్ళు “

“ఆకాశవాణి, విజయవాడ కేంద్రానికి 70 ఏళ్ళు “

ఆకాశవాణి విజయవాడ కేంద్రం డిసెంబర్ 1, 1948న ప్రారంభించబడింది. ఈ కేంద్రాన్ని ఆ నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి శ్రీకళా వెంకట్రావుగారు ప్రారంభించారు. అంతవరకు తెలుగు కార్యక్రమాలు మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యేవి. దరిమిలా విజయవాడ కేంద్రం పుట్టినప్పట్నించి తెలుగులో కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రసారం చేసే అవకాశం కలిగింది. ఇది మొట్టమొదటి తెలుగు కేంద్రం. ఈ 70…

‘దాసుభాషితం’ తెలుగు యాప్

‘దాసుభాషితం’ తెలుగు యాప్

దాసుభాషితం తెలుగు సంగీత సాహిత్య వేదిక పేరిట Soundcloud లో ఒక ఛానల్ ద్వారా తెలుగు శ్రోతలకు తెలుగు పుస్తకాలను కొండూరు తులసిదాస్ గారు తన గళంలో రికార్డ్ చేసి తెలుగు యాప్ ద్వారా అందిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలువూరు గ్రామంలో పుట్టిన కొండూరు తులసిదాస్ గారు . డిగ్రీ పట్టా పుచ్చుకున్నాక మొదట చదివింది న్యాయ శాస్త్రం, ఆ…

కళా విద‌్యకు కాలం చెల్లిందా  ?

కళా విద‌్యకు కాలం చెల్లిందా ?

“కళావిద‌్య” ఒక విభి‌న‌్నమైన విద‌్యాభోదన. సైన‌్సు, మ‌్యాథ‌్సు లాంటి కొరకరాని సబ‌్జెక‌్టులతో విద‌్యార‌్థి మెదడు కొయ‌్యబారిపోయి, బాల‌్యదశ నుండే ఇంజనీరింగ్, మెడిసిన్, IIT, అని బలవంతపు బాధ‌్యతలను మోస‌్తున‌్న ఎన‌్నో పసి హృదయాల జీవితాలలో స‌్థభ‌్థత ఏర‌్పడకుండా, వాళ్ళ మనోఫలకం మీద నూతన వికాసాన్ని, వాళ్ళ నిర‌్మలమైన మనసు లో సృజనాత్మకతను తట‌్టిలేపడానికి దోహదపడుతుంది “కళా విద‌్య”. అలాంటి…

ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు

ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు

కృష్ణాజిల్లా రచయితల సంఘం 2019 జనవరి 6, 7 ఆది, సోమ వారాలలో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు నిర్వహిస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఈ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‘కు చెందిన రచయిత్రులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. 2015లో మేము నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల తరువాత మరొకసారి ఇలా కలుసుకునే అవకాశం…