దిగ్విజయంగా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

దిగ్విజయంగా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

October 13, 2020

అక్టోబర్ 10-11, 2020 (శని, ఆది వారాలు) తేదీలలో 36 గంటల సేపు నిర్విరామంగా కొనసాగిన “7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” దిగ్విజయంగా ముగిసింది. అంతర్జాలం లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జరిగిన ఆ సాహితీ సదస్సు ను సుమారు పది వేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు వీక్షించిన ఈ సదస్సు తెలుగు సాహిత్య చరిత్రలో…

అరుదైనపుస్తకాలకు అతడొక చిరునామా!

అరుదైనపుస్తకాలకు అతడొక చిరునామా!

October 12, 2020

ప్రతి ఒక్కరి జీవితంలో పుస్తక నేస్తాలుండాలని గట్టిగా చెబుతాడాయన. దాదాపు అరవై ఏళ్ల నుంచి పుస్తకాలతోనే ఆయన సహవాసం. విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌ అనగానే సాహిత్యాభిమానులకు గుర్తుకొచ్చే షాపు ‘ప్రాచీన గ్రంథమాల’. అందులోనే ఉంటారు అందరూ నాగేశ్వరరావు అని పిలిచే నర్రా జగన్మోహనరావు(67). ఆయన పుస్తకాలకు స్నేహితుడైతే, పుస్తకాలు ఆయనకు ప్రియమైన నేస్తాలు. జగన్మోహనరావు స్వగ్రామం గన్నవరం దగ్గర…

చిత్రకారుడు అల్మెల్కర్ శతజయంతి…

చిత్రకారుడు అల్మెల్కర్ శతజయంతి…

October 12, 2020

గుజరాతీ జానపద చిత్రకారుడు అల్మెల్కర్ శత జయంతి (1920-2020) సందర్భంగా…ఎ.ఎ. అల్మెల్కర్ అక్టోబర్ 10 న 1920 లో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జన్మించాడు. వీరి పూర్తి పేరు అబ్దుల్ రహీం అప్పాబాయి అల్మెల్కర్. 1935 నుండి 1940 వరకు జి.ఎస్. దండవతిమత్ మార్గదర్శకత్వంలో బొంబాయిలోని నూటన్ కళా మందిర్ నుండి తన కళా విద్యను అభ్యసించారు. ….

చందమామ చిత్రకళా’త్రయం’

చందమామ చిత్రకళా’త్రయం’

October 11, 2020

అటుపిల్లల్ని ఇటు పెద్దల్ని ఆరున్నర దశాబ్దాల పాటు అలరించి, ఆనందపర్చి, ఆశ్చర్యపర్చిన జాతీయ మాసపత్రిక ‘చందమామ’ అందులో ప్రచురింపబడే కథలు, సీరియల్తో సమంగా అందులోని చిత్రాలు ఆకట్టుకొనేవి. చదువురాని వారు కూడా ఆ బొమ్మల కోసం చందమామ కొనుక్కునే వారంటే అతిశయం కాదు. ఆ పత్రికకు అంతటి ఆదరణ రావడానికి ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఒక కారణంకాగా,…

నవ్వుల జాబిలి … ఆలీ

నవ్వుల జాబిలి … ఆలీ

October 10, 2020

ప్రముఖ హాస్యనటుడు, టీవీ వ్యాఖ్యాత, ఆలీతో సరదాగా కార్యక్రమం రూపకర్త అయిన ఆలీ జన్మదినం సందర్భంగా … ఆలీ పుట్టింది 10 అక్టోబరు 1968 రాజమండ్రిలో… ఒకసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ చిత్రబృందానికి వినోదం పంచడానికి వచ్చిన అలీని చూసి దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చారు. ఆలీ ……

హొటల్ రంగంలో ‘సింగం ‘ శెట్టి పెదబ్రహ్మం

హొటల్ రంగంలో ‘సింగం ‘ శెట్టి పెదబ్రహ్మం

October 9, 2020

విజయవాడలో హొటల్ ఆంజనేయ విలాస్ స్థాపకుడు.., శ్రీ వేంకటేశ్వర స్వామి వన్ టౌన్ దేవస్థాన మాజీ చైర్మన్, నటుడు, కళాపోషకుడు శ్రీ శింగం శెట్టి పెద బ్రహ్మం కనుమూశారు. ఆయన చాతీ నొప్పి కారణంగా హైద్రాబాద్ తీసుకెళ్తున్న మార్గ మధ్యంలో శుక్రవారం (9-10-20) తుదిశ్వాస విడిచారు. విజయవాడలో ఆయన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు అండగానిలిచి నిర్వహించారు. 2006 లో…

‘వైజ‌యంతీ ‘ చిత్రం లో  అమితాబ్ బ‌చ్చ‌న్‌ తో ప్ర‌భాస్‌

‘వైజ‌యంతీ ‘ చిత్రం లో అమితాబ్ బ‌చ్చ‌న్‌ తో ప్ర‌భాస్‌

October 9, 2020

వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో ప్ర‌భాస్‌, దీపికా ప‌డుకోనేతో జాయిన్ అవ‌నున్న లివింగ్ లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌న్‌. సినీ ప్రియుల‌కు ఒక అద్భుత‌మైన సినిమా అనుభ‌వాన్ని ఇచ్చేందుకు ఒక‌ అగ్ర‌శ్రేణి నిర్మాణ సంస్థ‌, ఒక దూర‌దృష్టి క‌లిగిన ద‌ర్శ‌కుడు, భార‌తీయ చిత్ర‌సీమ‌లోని అతిపెద్ద న‌టీన‌టులు క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. వీరికి విశేషాంశాలు క‌ల‌గ‌లిసిన ఒక చ‌క్క‌ని క‌థ తోడ‌వుతోంది….

దర్శక విజయుడు ‘రాజమౌళి ‘

దర్శక విజయుడు ‘రాజమౌళి ‘

October 9, 2020

అక్టోబర్ 10న భారీ చిత్రాల ‘రాజ’మౌళి పుట్టినరోజు సందర్భంగా … ఎస్.ఎస్.రాజమౌళి గురించి కొత్తగా పరిచయం చేసేది లేదు. కొత్తగా రాసేది లేదు. ఎందుకంటే ఆయన ఖ్యాతి నిజంగానే జగద్విదితం. తను కనే కలలు.. తను చేసే సినిమాల కథలు ముందే చెప్పేస్తారు. పాతికేళ్ళు..ముప్పయి ఏళ్ళు ముందు దర్శక..నిర్మాతలు సినిమా కథ గురించి చూచాయిగా మీడియా ద్వారాచెబుతుండేవారు. నలభై…..

“వరల్డ్ ఆర్ట్ ఫెయిర్ ” ఆన్‌లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్

“వరల్డ్ ఆర్ట్ ఫెయిర్ ” ఆన్‌లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్

October 8, 2020

జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో 27 మంది ప్రఖ్యాత మరియు వర్థమాన చిత్రకారులు ఇటీవల చిత్రించిన తమ చిత్రాలతో, ఆన్‌లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ “వరల్డ్ ఆర్ట్ ఫెయిర్’ నిర్వహిస్తున్నారు. కళాకారుల చిత్రాల ప్రదర్శన, అక్టోబర్ 2, 2020 నుండి 25 అక్టోబర్ 2020 వరకు www.worldartfair.in వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడతాయి. కళాకారులు సాంకేతికంగా ఒక పరిపూర్ణత, అసలైన, భిన్నమైన మరియు…

స్నేహం కోసం తపించిన చిత్రకళాచార్యుడు ‘వరదా ‘

స్నేహం కోసం తపించిన చిత్రకళాచార్యుడు ‘వరదా ‘

October 6, 2020

ఆధునిక ఆంద్ర చిత్రకళను చరితార్ధం చేసిన తొలి చిత్రకారులలో ఒకరు ఆచార్య వరద వెంకటరత్నం గారు. కళ కాసుకోసమని కాకుండా కళ కళకోసమే అని భావించి జీవితాంతం అదే నిభద్దతతో కళా కృషి చేసి ఎందరో గొప్పకళాకారులను జాతికి అందించిన నిస్వార్ధ కళాకారుడు ఆచార్య వరదా వెంకటరత్నం గారు. అంతే గాక, చిరు ప్రాయంలోనే అజారామమైన కళను సృష్టించి…