తెలుగులో బొమ్మల కథల పుస్తకాలకు ఆహ్వానం

తెలుగులో బొమ్మల కథల పుస్తకాలకు ఆహ్వానం

September 29, 2020

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల సందర్భంగా- తానా, మంచి పుస్తకం వారు పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి వారికి బొమ్మల కథల పుస్తకాలు అందించాలన్న ఆసక్తితో తానా, మంచి పుస్తకం ఉన్నాయి. ఇందులో పాల్గొనవలసిందిగా ఔత్సాహిక చిత్రకారులు, రచయితలను ఆహ్వానిస్తున్నారు.కథాంశం:ఒక్కొక్క పేజీలో 10-12 వాక్యాలకు మించి ఉండకూడదు. కథ…

సురపతి సన్నిధానానికేగిన శ్రీపతి…

సురపతి సన్నిధానానికేగిన శ్రీపతి…

September 25, 2020

వేల పాటలతో కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గత 40 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ నేటి (25-9-20) మధ్యాన్నం 1.04 ని.లకు కన్నుమూసారు. ఆయన మరణంతో కోట్లాదిమంది బాలు ఫాన్స్ ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగీత ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. తెలుగు సినిమా చరిత్రలో మరిచిపోలేని పేరు ఎస్పీ (శ్రీపతి…

కార్టూన్ గీస్తే కొత్త ఉత్సాహం వస్తుంది-‘వందన శ్రీనివాస్’

కార్టూన్ గీస్తే కొత్త ఉత్సాహం వస్తుంది-‘వందన శ్రీనివాస్’

September 24, 2020

‘వందన శ్రీనివాస్’ పేరిట కార్టూన్లు వేస్తోన్న నా పూర్తి పేరు ‘కర్రి శ్రీనివాస్’ అంతస్థులూ, ఐశ్వర్యాలూ అందివ్వకపోయినా ఉ న్నంతలో భార్యకి సముచిత స్థానం ఇచ్చినట్టువుందని నా పేరుకి ముందు ఆమె పేరు వుంచానంతే.23 జులై 1966న కర్రి భీమలింగాచారి, సరస్వతి దంపతులకు మూడో సంతానంగా పుట్టిన నా చదువు ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి డిగ్రీ వరకు శ్రీకాకుళం…

బహుకళా నేర్పరి ‘డా. తూములూరి’

బహుకళా నేర్పరి ‘డా. తూములూరి’

September 23, 2020

(సాతితీ ప్రస్థానంలో 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా : 1980-2020) ఒకే వ్యక్తి సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో విశేష ప్రతిభ కలిగి ఉండటం అరుదైన విషయం. వృత్తి ఒకటిగా, ప్రవృత్తి మరొకటిగా – రెండింటికీ సమానంగా న్యాయం చేస్తూ ముందుకు సాగిపోతుంటారు కొందరు. ఆ కొందరిలో ఒకరే డా. తూములూరి రాజేంద్రప్రసాద్. ఒకే వ్యక్తిలో ఎన్నో కోణాలను…

‘సాంస్కృతిక రాయబారి’ ఎమ్వీయల్

‘సాంస్కృతిక రాయబారి’ ఎమ్వీయల్

September 22, 2020

సెప్టెంబర్ 21వ తేదీ ఎమ్వీయల్ గారి జన్మదిన సందర్భంగా …. నూజివీడు అంటే నోరూరించే మామిడి రసాలు… చెడుగుడు పోటీలు … దసరా ఉత్సవాలు…….. దివాణాలే కాదు… రాజకీయ దిగ్గజం మాన్యులు దివంగత శ్రీ ఎం.ఆర్.అప్పారావు… సాహితీవేత్త దివంగత శ్రీ ఎమ్వీయల్ కూడా… నూజివీడు పట్టణం గురించి ప్రస్తావించగానే స్ఫురించే అరుదైన పేర్లలో ఆయన పేరు ముందు వరుసలో…

సాయిమాధవ్ బుర్రా – అంతర్వాహిని

సాయిమాధవ్ బుర్రా – అంతర్వాహిని

September 22, 2020

సినీ మాటల రచయిత గా పేరొందిన సాయిమాధవ్ బుర్రా లో ఎంత మంచి కవి వున్నాడో ఈ కవిత చెబుతుంది…. దారి కనిపించటం లేదు.. కన్నీళ్లడ్డమొస్తున్నయ్.. తుడుచుకుందామంటే కుదరటంలేదు.. ఇవి కనిపించేకన్నీళ్లు కావు.. ఎదిరించి ఏడవలేక దాచుకున్న ఏడుపు తాలూకు అజ్ఞాత అశ్రుధారలు.. ఈ ప్రపంచపు మృతకళేబరాన్ని ఆసాంతం ముంచెత్తుతున్న అదృశ్య భాష్పతరంగాలు. ప్రతిక్షణం నాకన్నీళ్లతో యుద్ధం చేస్తూనే…

జర్నలిస్టుల అభ్యున్నతే ” పెన్ ” ధ్యేయం

జర్నలిస్టుల అభ్యున్నతే ” పెన్ ” ధ్యేయం

September 22, 2020

జర్నలిస్టుల అభ్యున్నతే ధ్యేయంగా పెన్ జర్నలిస్ట్స్ సంఘం కృషి చేస్తుందని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ అన్నారు. మంగళవారం అవనిగడ్డ ప్రెస్ క్లబ్ లో “పెన్ ” అవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు అప్పికట్ల శ్రీనివాస్ అధ్యక్షతన నియోజకవర్గ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న…

పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య

పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య

September 22, 2020

“ఎవరి పాట అయితే విని నైటింగేల్ ఆఫ్ ఆంధ్ర” అని విశ్వకవి రవీంద్ర నాధ్ ప్రస్తుతించారో…. ఎవరి నటనైతే చూచి సాక్షాత్ రఘు రాముడివే నీవని కాశీనాధుని నాగేశ్వరరావు గారు పాత్ర పేరు పెట్టి మెచ్చుకున్నారో…. ఎవరి ఈలపాట అయితే విని ఆయన వేళ్ళ మధ్య పరికరం ఏమన్నా ఉందా..!!?? అని ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఆశ్చర్యం…

సాహితీ సంస్కరణలకు అడుగుజాడ

సాహితీ సంస్కరణలకు అడుగుజాడ

September 22, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

నిబద్ధత లో నిలువెత్తు తాడి చెట్టు…

నిబద్ధత లో నిలువెత్తు తాడి చెట్టు…

September 21, 2020

సెప్టెంబర్ 21 మోహన్ తృతీయ వర్థంతి సందర్భంగా….. A TRIBUTE TO ARTIST MOHAN హృదయంలో ప్యూరిటీ – ఆలోచనల్లో క్లారిటీ – ఈ రెండూ కలిస్తే ఆర్టిస్ట్ మోహన్ అవుతారు. తనలో మైనస్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే చదువుకోవాల్సిందే అంటాడు. డబ్బు సంపాదించమని, మేడలు కట్టుకోమనీ, విజయానికి కేవలం 555 మెట్లేననీ చెబితే బాగుంటుందిగానీ… దరిద్రంగా…