మహిళల జీవన నేపథ్యాలే ‘కిషన్’ చిత్రాలు

మహిళల జీవన నేపథ్యాలే ‘కిషన్’ చిత్రాలు

April 17, 2020

కప్పరి కిషన్ కుంచె నుండి జాలువారే చిత్రాలు తెలంగాణ జీవితంను ప్రతిబింబిస్తాయి. కిషన్ చిత్ర’కథా రచనలో ప్రధాన భూమికగా తెలంగాణ స్త్రీ గోచరిస్తుంది. హైద్రాబాద్ నగరంలో జన్మించిన కిషన్ చిన్నప్పటి నుంచే అందమైన దృశ్యాలు, చిత్రాలు చూసి చిత్రకళ పట్ల అభిరుచి పెంచుకున్నాడు. తెలంగాణ ప్రాంతంలోని బతుకమ్మ పండుగ, బోనాలు వంటి తెలంగాణ సంప్రదాయ పండుగలను చూసి చిత్ర…

పిల్లలు – సృజనాత్మకత

పిల్లలు – సృజనాత్మకత

April 17, 2020

135 కోట్లకు పైబడ్డ భారతదేశ జనాభాలో 30 కోట్లమంది చిన్నారులున్నారు. వీరే రేపటి తరాన్ని ముందుకు నడిపే నావికులు. వీరిలో దాగివున్న సృజనాత్మక శక్తి వెలికి తీసి శాస్త్ర, సాంకేతిక, కళారంగాలలో భావిభారతాన్ని తీర్చిదిద్దే సృజనశీలులుగా తీర్చిదిద్దాల్సిన భాధ్యత నేటితరం తల్లితండ్రులది. పిల్లలకు కరోన సందర్భంగా ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చక్కటి అవకాశం ఇది. చిన్న…

కోవిడ్-19 పై ఆన్లైన్ పెయింటింగ్ పోటీలు

కోవిడ్-19 పై ఆన్లైన్ పెయింటింగ్ పోటీలు

April 17, 2020

కోవిడ్-19 గురించి అవగాహన కల్పించేందుకు ఆల్ ఇండియా ఆన్లైన్ పెయింటింగ్ కాంపిటేషను నిర్వహించనున్నారు. హైదరాబాద్ సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, ది హేన్స్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో వివిధ కేటగిరిల్లో టాపిక్ వైస్ నిర్వహించనున్నారు. ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు వారు నచ్చిన అంశంలో డ్రాయింగ్ వేసి పంపవచ్చు. 1,…

భారతీయరైల్వే పుట్టినరోజు నేడు …

భారతీయరైల్వే పుట్టినరోజు నేడు …

April 16, 2020

భారతీయరైల్వే ప్రారంభించిన రోజు ఏప్రిల్16 1853 … 167 ఏళ్ళ చరిత్ర కలిగిన భారతీయరైల్వే గురించి సరదా కబుర్లు… మిత్రులారా నన్ను గుర్తుపట్టారా….? ఇవాళ నా పుట్టినరోజు. సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్16, 1853 లో నేను పుట్టాను. పుట్టింది మొదలు నిరంతరాయంగా భారతజాతికి సేవలు అందిస్తూనే ఉన్నాను. కాలక్రమేణా నేను రూపాంతరం చెందుతూ మీ కోసం పని…

ఆధునికాంధ్ర సమాజ పితామహుడు

ఆధునికాంధ్ర సమాజ పితామహుడు

April 15, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

మే 3వ తేదీ వరకు పొడిగింపు …

మే 3వ తేదీ వరకు పొడిగింపు …

April 14, 2020

కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం తొలుత ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ గడువు ఇవాల్టితో పూర్తవుతుంది. ఈ లాక్‌ డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే … కరోనావైరస్ మహమ్మారిపై భారత్ పోరాటం బలంగా కొనసాగుతోంది. మీరు కష్టాలకు ఓర్చుకుని, దేశాన్ని కాపాడారు….

ముఖ్యమంత్రిని యింటికి రప్పించుకున్న ఆర్టిస్ట్

ముఖ్యమంత్రిని యింటికి రప్పించుకున్న ఆర్టిస్ట్

April 14, 2020

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సుమారు 2500 సినీమాలకు పబ్లిసిటీ ఆర్టిస్టు పనిచేసిన ఈశ్వర్ గారి ‘సినిమా పోస్టర్” కబుర్లు… సినిమా పబ్లిసిటీ ఆర్టిస్టు ఈశ్వర్ ‘సినిమా పోస్టర్” పేరుతో తన జీవితచరిత్రను గ్రంథస్తం చేస్తూ పోస్టర్ల గురించి సాంకేతిక అంశాలను, ఆ రంగంలో నిష్ణాతులైన సీనియర్ల, జూనియర్ల జీవిత రేఖాచిత్రాలనూ పరిచయం చేశారు. తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేసిన…

నెత్తుటి మరకకు వందేళ్లు

నెత్తుటి మరకకు వందేళ్లు

April 13, 2020

జలియన్ వాలా బాగ్ దురంతంలో (సరిగ్గా నేటికి 101 సం. పూర్తి ) అసువులు బాసిన అమర వీరులకు అశ్రునయనాల జోహార్లుచరిత్రలో అత్యంత విషాద దినం ఈరోజు.. ఆ నెత్తుటి మరకకు వందేళ్లు పూర్తయ్యాయి. 1919 ఏప్రిల్ 13వ తేదీ అది.. సిక్కుల పవిత్ర దినం వైశాఖి సందర్భంగా పంజాబ్ లోని అమృత్ సర్ లోని జలియన్ వాలా…

చిరుదరహాస ‘మోనాలిసా’ సృష్టికర్త దావిన్సీ

చిరుదరహాస ‘మోనాలిసా’ సృష్టికర్త దావిన్సీ

April 13, 2020

ప్రపంచ కళా దినోత్సవం ప్రతి ఏట (2012 నుండి) ఏప్రిల్ 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. సృజనాత్మకతపై ప్రపంచంవ్యాప్తంగా అవగాహన కలిపించడంకోసం ప్రపంచ కళల అసోసియేషన్ ఈ దినోత్సవాన్ని నిర్ణయించింది. ఇటలీకు చెందిన చిత్రకారుడు లియొనార్డో డావిన్సి గౌరవార్థం ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం గా ప్రకటించారు. దాదాపు 523 సంవత్సరాల క్రితం లియోనార్డో దావిన్సీ…

కొంపెల్ల జనార్ధనరావు – జీవితం- సాహిత్యం

కొంపెల్ల జనార్ధనరావు – జీవితం- సాహిత్యం

April 13, 2020

(కొంపెల్ల జనార్దనరావు (1907 – 1937) ప్రముఖ భావకవి, నాటక రచయిత. అతడు 1906 ఏప్రిల్‌ 15న తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం, మోడేకుర్రులో జన్మించాడు. శ్రీశ్రీ తన మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితమిచ్చారు.) రచనా ప్రస్థానం: విశాఖపట్నం లోని ‘కవితా సమితి’ ద్వారా పురిపండా అప్పలస్వామి సాహచర్యంతో మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రేరణతో భారతి…