నా మొదటి కార్టూన్ ‘వనితా జ్యోతి’ లో – భార్గవి

నా మొదటి కార్టూన్ ‘వనితా జ్యోతి’ లో – భార్గవి

October 31, 2019

గత మూడు దశాబ్దాలుగా కార్టూన్స్ గీస్తున్న మహిళా కార్టూనిస్ట్ భార్గవి మంచి చిత్రకారిణి కూడా. వారి స్వపరిచయం ఈ వారం ‘మన కార్టూనిస్టులు ‘. నేను పుట్టింది ఖమ్మంలో దీపావళి రోజు, అందుకే నా పేరు సువర్ణ భార్గవి అని పెట్టారు. నాన్న శ్రీ అప్పా రావు, స్వాతంత్ర సమర యోధులు , అమ్మ సుగుణ  వారి పది…

బ్రహ్మానందం గారు ప్రారంభించడం  గొప్ప అనుభూతి – ఎం. రాము

బ్రహ్మానందం గారు ప్రారంభించడం  గొప్ప అనుభూతి – ఎం. రాము

October 17, 2019

కోనసీమ కార్టూనిస్ట్ ఎం.రాము గురించి ఈ నెల ‘మన కార్టూనిస్టులు ‘. గత మూడు దశాబ్దాలుగా ఎం. రాము కలంపేరుతో కార్టూన్స్ గీస్తున్న నా పూర్తి పేరు మాడా వెంకట రామలింగేశ్వరరావు. జన్మనిచ్చిన తల్లి దండ్రులు మాడా సుబ్రహ్మణ్యేశ్వర సిద్ధాంతి, శ్రీమతి వెంకట సూర్యావతి. పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం గ్రామమైన బండారులంక లో….

సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేవి కార్టూన్లే  …

సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేవి కార్టూన్లే  …

August 20, 2019

విజయవాడ లో వంద మంది కార్టూనిస్టుల  కార్టూన్ ప్రదర్శన, తెలుగు కార్టూనిస్టుల సంఘావిర్భావ సంబరం… …………………………………………………………………………………………… సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే గొప్ప ప్రక్రియ కార్టూన్ కళ అని రచయిత, పోలీసు అధికారి డా.కె. సత్యనారాయణ అన్నారు. స్థానిక గవర్నరుపేటలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కాన్ఫరెన్స్ హాలులో మల్లెతీగ-తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్ సంయు క్త ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమతి…

బుక్ ఫెయిర్ లో నా కార్టూన్ పుస్తకం ఆవిష్కరణ – పద్మదాస్

బుక్ ఫెయిర్ లో నా కార్టూన్ పుస్తకం ఆవిష్కరణ – పద్మదాస్

August 14, 2019

నా పేరు జీ. సీ. పద్మదాస్. నా వయసు 66 సంవత్సరాలు. మా స్వగ్రామం క్రృష్ణా జిల్లా మేడూరు. అయితే చిన్నప్పటినుంచి దాదాపు ఇప్పటివరకు విజయవాడ లోనే ఉన్నాను. AMIETE చదివి  BSNL లో  DE గా చేసి రిటైర్ అయ్యాను. భార్య అరుణ కుమారి  ( లేటు). తన పేరున కార్టూన్ పోటీలు నిర్వహించి, 2019 జనవరి 26…

సినిమా కార్టూన్ల స్పెషలిస్ట్ గాంధీ

సినిమా కార్టూన్ల స్పెషలిస్ట్ గాంధీ

July 23, 2019

గాంధీ అనే నేను ఎవరో తెలియాలంటే ఇదంతా మీరు తప్పకుండా చదావాల్సిందే. అనంతపురం జిల్లా లో కదిరి అనే టౌన్ వుంది.ఇక్కడి నుండి 20 కిలోమీటర్ల దూరంలో వున్న బందారుచెట్లపల్లి అనే ఓ కుగ్రామమే మా వూరు. నేను పుట్టింది డిశంబర్ 20, 1968 లో. మా వూర్లో అప్పుడూ ఇప్పుడూ 15 ఇల్లు మాత్రమే వున్నాయి. ఇకపోతే…

శ్రీధర్ కార్టూన్ లేకుండా ‘ఈనాడు ‘…!

శ్రీధర్ కార్టూన్ లేకుండా ‘ఈనాడు ‘…!

శ్రీధర్ కార్టూన్లు కోసమే ఈనాడు పేపర్ చూసేవారున్నారంటే అతిశయోక్తి కాదు. ఈనాడు దిన పత్రికలో  “ఇదీ సంగతీ” పొలిటికల్ కార్టూన్ తోపాటు, ఆదివారం అనుబంధంలో ఫుల్ ప్లీజ్ కార్టూన్లతో సమకాలీన రాజకీయ సమస్యలపై తనదైన పన్చ్ లతో కార్టూన్లను సందించే శ్రీధర్ కార్టూన్లు లేక ఈనాడు పత్రిక గత 20 రోజులుగా, ఆదివారం అనుబంధం రెండు వారాలుగా వెలితి…

‘ఫేస్బుక్’ నాలో ఉత్సాహం నింపింది – పైడి శ్రీనివాస్

‘ఫేస్బుక్’ నాలో ఉత్సాహం నింపింది – పైడి శ్రీనివాస్

మూడు దశాబ్దాల క్రితం కార్టూనిస్టుగా ఓనమాలు దిద్దిన పైడి శ్రీనివాస్, ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ఇటీవలే తన కలానికి మళ్లీ పదును పెట్టి పలు అంశాలపై సోషల్ మీడియా లో కార్టూన్లు వేస్తున్నారు. మన కార్టూనిస్టులు శీర్షికన ఈ నెల పైడి శ్రీనివాస్ గారి పరిచయం మీ కోసం… — మా…

‘ఈనాడు’తో 40 యేళ్ళ అనుబంధం – శ్రీధర్

‘ఈనాడు’తో 40 యేళ్ళ అనుబంధం – శ్రీధర్

May 20, 2019

శ్రీధర్ తెలుగు దిన పత్రికలలో పొలిటికల్ కార్టూనిస్టు అవసరాన్నే కాదు, కార్టూన్ల ప్రాముఖ్యాన్ని పెంచి, నాలుగు దశాబ్దాలుగా ‘ఈనాడు’ దినపత్రికలో కార్టూన్లు గీస్తూ లక్షలాది పాఠకులను తన కార్టూన్లతో అలరిస్తున్న కార్టూనిస్టు శ్రీధర్. 1979లో ‘సితార’ సినిమా పత్రికకు లే అవుట్ ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరి ‘సితార’, ‘విపుల’లలో కార్టూన్లు గీసి రామోజీరావు గారి దృష్టిలో పడి వారి…

విజయవంతంగా తెలుగు కార్టూన్ ప్రదర్శన

విజయవంతంగా తెలుగు కార్టూన్ ప్రదర్శన

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతికశాఖ, తెలంగాణ కార్టూనిస్టుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అయిదు రోజులపాటు ( ఏప్రిల్ 24 నుండి 28 వరకు ) రవీంద్రభారతి ప్రాంగణం కళాభవన్లోని ఐసిసి ఆర్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటుచేసిన ఉభయ తెలుగురాష్ట్రాల 144 మంది కార్టూనిస్టుల కార్టూన్లతోకూడిన ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. కార్టూనిస్టుల వృత్తి కత్తిమీద సాము లాంటిదని, కానీ…

చంద్ర గారి ప్రోత్సాహం మరువలేనిది – గాలిశెట్టి

చంద్ర గారి ప్రోత్సాహం మరువలేనిది – గాలిశెట్టి

మూడున్నర దశాబ్దాల క్రితం కలం పట్టిన కార్టూనిస్ట్ గాలిశెట్టి. వీరి పూర్తి పేరు గాలిశెట్టి వేణుగోపాల్. పుట్టి పెరిగింది ఖమ్మం. తహశీల్దార్ గా పదవీవిరమణ చేసారు. ప్రస్తుతం పలు అంతర్జాతీయ కార్టూన్ పోటీల్లో గుర్తింపుపొందారు. ఈ నెల వీరి గురించి తెలుసుకొందాం. నేను 8వ క్లాస్ చదువుతున్న సమయంలో మా ఖమ్మంలోని ఖమ్మం కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్…