శిల్పి సతీష్ వుడయార్ మృతి

శిల్పి సతీష్ వుడయార్ మృతి

June 2, 2021

కరోనా రెండవ వేవ్ మారణ హోమం సృష్టిస్తుంది. ఎందరో కళాకారులను మనకు దూరం చేస్తుంది. అలాంటి వారిలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలను చెక్కడంలో నిష్ణాతుడయిన శిల్పి సతీష్ కుమార్ వుడయార్ ఒకరు. లెక్కకు మించి మన రాష్ట్రంలో మహనీయుని విగ్రహాలు గ్రామగ్రామాన దర్శింప చేసిన గొప్పకళాకారుడు. 1994 నుండి ఒంగోలులో శిల్పాశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల…

చిత్ర,శిల్ప ‘కళారత్న’ జయన్న !

చిత్ర,శిల్ప ‘కళారత్న’ జయన్న !

January 30, 2021

మట్టికి ప్రాణం పోసిన అభినవ జక్కన్న మన జయన్న. పాతికేళ్ళుగా హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో చిన్నారులకు చిత్రకళ నేర్పిస్తూ… విలక్షణ చిత్రకారునిగా… వైవిద్యం గల శిల్పిగా అంతర్జాతీయ ఖ్యాతిగాంచారు. కళాప్రస్థానం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా, బద్వేలు మండలంలోని చితపుత్తాయపల్లి అనే మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో 1971, జూన్ 1 న పుట్టిన గొల్లపల్లి జయన్న,…

కాగితాలతో కళాకృతులు …సతీష్ ప్రతిభ

కాగితాలతో కళాకృతులు …సతీష్ ప్రతిభ

January 15, 2021

కాస్త ఆలోచన.. మరికాస్తంత ఆసక్తి.. ఇంకొంత సృజనాత్మక కలగలిపి అద్భుత కళారూపాలు తీర్చిదిద్దుతున్నారు గోపాలపట్నం ప్రాంతానికి చెందిన మోక సతీష్ కుమార్. కేవలం కాగితమే ఇతని ఆయుధం. అనుకున్న రూపాన్ని అచ్చుగుద్దినట్టు తీర్చిదిద్దడమే అతని ప్రతిభ.ఎటువంటి రంగులు వాడకుండా తాను రూపొందించిన ఆకృతుల్లో సప్తవర్ణాలను కళ్లముందు ఉంచుతారు. అందుకనే వీటిని కాగితపు శిల్పాలనొచ్చు. గతంలో నాగపూర్ లో ప్రయివేట్…

అజంతా అజరామరం…

అజంతా అజరామరం…

January 3, 2021

తెనాలి అంటే కళాకారులు గుర్తొస్తారు. ముఖ్యంగా శిల్పులకు ప్రసిద్ది చెందిన పట్టణమది. అలాంటి శిల్ప కారుల కుటుంబం లో అక్కల కోటిరత్నం, అక్కల మంగయ్య గారి దంపతులకు ది. 26 ఏప్రిల్ 1975 లో జన్మించారు అక్కల వీర సత్య రమేష్. 10 వ తరగతి తర్వాత డ్రాయింగ్ లోనూ, క్లే మోడల్ లోనూ హైయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్…

తెలుగు శిల్ప కళా వైభవమా, విషాదమా?

తెలుగు శిల్ప కళా వైభవమా, విషాదమా?

December 26, 2020

ప్రతి నెల రెండవ మరియు నాల్గవ శనివారములలో రచ్చబండ కార్యక్రమము ‘అమ్మనుడి ‘ ని కాపాడుకొనుటకు నిలబెట్టుకొనుటకు జరుపుతున్నారు. ప్రతి సారి రచ్చబండ లో ఏదో ఒక విశేషత ఉంటున్నది, మనం తెలుసుకోవలసిన విషయములు కూడా చాలా ఉంటున్నవి. ఈ సారి కూడా ఎంతో ప్రాముఖ్యత గల అంశముతో రచ్చబండ జరగబోతున్నది. మీరు కార్యక్రమము తీరిక చేసుకొని తప్పక…

తెలుగు సాహిత్యంపై రూపకళాప్రభావం

తెలుగు సాహిత్యంపై రూపకళాప్రభావం

July 6, 2020

సాహిత్య రంగపు ప్రతి మలుపులోను రూపకళారంగమే మార్గనిర్దేశం చేసింది. ప్రకృతి పర్యవేక్షణలో సంభవించే ప్రత్యక్ష పరోక్ష సంఘటన లన్నింటికీ స్పందించేది బుద్ధిజీవి అయిన మానవుడు మాత్రమే. కళాకారునిలోను, శాస్త్రకారునిలోను ఆస్పందన సమగ్రంగా ఉంటుంది. అందులోనూ వేగంగా స్పందించేవాడు కళాకారుడు. కళఅంటే ఇక్కడ లలిత కళవరకే పరిమితం. అందులో చిత్రకళ, శిల్పకళ అనేవి రూపకళలు. ఈ రూపకళాకారులు, కవులు జరిగిన…

ఆలయ శిల్పకళా ‘సిరి ‘ – ఆనందాచారి

ఆలయ శిల్పకళా ‘సిరి ‘ – ఆనందాచారి

June 1, 2020

ఆనందాచారి వేలు శిల్ప, చిత్రకళా రంగాల్లోనే కాకుండా ఆలయ నిర్మాణలోనూ అనేక ప్రయోగాలు చేసి విఖ్యాతి పొందారు. వేలు పేరు చూస్తే ఆంధేతరుడను కొంటారు. కాని ఆయన నూరు పైసల ఆంధ్రులు. చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో ఒక శిల్ప కుటుంబంలో 1952 జూన్ 1 న జన్మించారు. వీరి పూర్తి పేరు ఆనందాచారి వేలు. స్థానికంగా పాఠశాల విద్య…

హస్తకళలకు కరోనా కాటు

హస్తకళలకు కరోనా కాటు

May 19, 2020

లాక్ డౌన్ కారణంగా  ఏటికొప్పాక కళాకారులు విలవిల … ఏటికొప్పాక హస్త కళకారులది వందలాది ఏళ్ల చరిత్ర. అయితే ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇన్ని రోజుల పాటు కళాకారులు బొమ్మల తయారీకి విరామం ఇవ్వలేదు. హస్తకళలనూ కరోనా కాటు వేయడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. బొమ్మలు తయారు చేసినా కొనేవారు లేక వీరికి ఉపాధి కరవైంది. ఆకలి కేకలు మిగిలాయి….

మ్యూజియం ఎలా వుండాలి!

మ్యూజియం ఎలా వుండాలి!

May 19, 2020

ఏప్రిల్ 18, ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా … మ్యూజియం అంటే ఏమిటి? దానివల్ల మనకొనగూడే ప్రయోజనం ఏమిటి? అది ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? మ్యూజియం ఒక సంస్కృతి నిలయం. ఒక సాంస్కృతిక దర్పణం. అద్దంలో మనం చూస్తే ఏం కనిపిస్తుంది? మనం కనిపిస్తాం. మ్యూజియంలో చూస్తే మన తండ్రులు, తాతలు, పూర్వీకులు అందరూ కనిపిస్తారు. మనం…

అమ్మతనానికి రూపమిచ్చిన శిల్పకారులు …

అమ్మతనానికి రూపమిచ్చిన శిల్పకారులు …

May 10, 2020

మ‌న‌మంద‌రం పుట్టిన‌రోజును ఆనందంగా జ‌రుపుకుంటాం.శ‌క్తికొల‌దీ సంబ‌రాలు జ‌రుపుకుంటాం. మ‌న ఆనందాన్ని మ‌న వారితో పంచుకుంటాం. అది స‌హ‌జంగా జ‌రిగే వేడుక‌. కాని మా త‌ల్లుల‌కు మాత్రం అంద‌రికీ క‌లిపి ఒకేసారి జ‌రిగే పుట్టిన‌రోజు వేడుక ఇది. దీనికి మ‌ద‌ర్స్ డే అని పేరు పెట్టారు. బ‌ర్త్ డే లాగ మ‌ద‌ర్స్ డే. త‌ల్లిగా గ‌ర్వించే వేడుక‌. భార‌తీయ సంస్కృతి…