తెలుగు సాహిత్యంపై రూపకళాప్రభావం

తెలుగు సాహిత్యంపై రూపకళాప్రభావం

July 6, 2020

సాహిత్య రంగపు ప్రతి మలుపులోను రూపకళారంగమే మార్గనిర్దేశం చేసింది. ప్రకృతి పర్యవేక్షణలో సంభవించే ప్రత్యక్ష పరోక్ష సంఘటన లన్నింటికీ స్పందించేది బుద్ధిజీవి అయిన మానవుడు మాత్రమే. కళాకారునిలోను, శాస్త్రకారునిలోను ఆస్పందన సమగ్రంగా ఉంటుంది. అందులోనూ వేగంగా స్పందించేవాడు కళాకారుడు. కళఅంటే ఇక్కడ లలిత కళవరకే పరిమితం. అందులో చిత్రకళ, శిల్పకళ అనేవి రూపకళలు. ఈ రూపకళాకారులు, కవులు జరిగిన…

ఆలయ శిల్పకళా ‘సిరి ‘ – ఆనందాచారి

ఆలయ శిల్పకళా ‘సిరి ‘ – ఆనందాచారి

June 1, 2020

ఆనందాచారి వేలు శిల్ప, చిత్రకళా రంగాల్లోనే కాకుండా ఆలయ నిర్మాణలోనూ అనేక ప్రయోగాలు చేసి విఖ్యాతి పొందారు. వేలు పేరు చూస్తే ఆంధేతరుడను కొంటారు. కాని ఆయన నూరు పైసల ఆంధ్రులు. చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో ఒక శిల్ప కుటుంబంలో 1952 జూన్ 1 న జన్మించారు. వీరి పూర్తి పేరు ఆనందాచారి వేలు. స్థానికంగా పాఠశాల విద్య…

హస్తకళలకు కరోనా కాటు

హస్తకళలకు కరోనా కాటు

May 19, 2020

లాక్ డౌన్ కారణంగా  ఏటికొప్పాక కళాకారులు విలవిల … ఏటికొప్పాక హస్త కళకారులది వందలాది ఏళ్ల చరిత్ర. అయితే ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇన్ని రోజుల పాటు కళాకారులు బొమ్మల తయారీకి విరామం ఇవ్వలేదు. హస్తకళలనూ కరోనా కాటు వేయడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. బొమ్మలు తయారు చేసినా కొనేవారు లేక వీరికి ఉపాధి కరవైంది. ఆకలి కేకలు మిగిలాయి….

మ్యూజియం ఎలా వుండాలి!

మ్యూజియం ఎలా వుండాలి!

May 19, 2020

ఏప్రిల్ 18, ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా … మ్యూజియం అంటే ఏమిటి? దానివల్ల మనకొనగూడే ప్రయోజనం ఏమిటి? అది ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? మ్యూజియం ఒక సంస్కృతి నిలయం. ఒక సాంస్కృతిక దర్పణం. అద్దంలో మనం చూస్తే ఏం కనిపిస్తుంది? మనం కనిపిస్తాం. మ్యూజియంలో చూస్తే మన తండ్రులు, తాతలు, పూర్వీకులు అందరూ కనిపిస్తారు. మనం…

అమ్మతనానికి రూపమిచ్చిన శిల్పకారులు …

అమ్మతనానికి రూపమిచ్చిన శిల్పకారులు …

May 10, 2020

మ‌న‌మంద‌రం పుట్టిన‌రోజును ఆనందంగా జ‌రుపుకుంటాం.శ‌క్తికొల‌దీ సంబ‌రాలు జ‌రుపుకుంటాం. మ‌న ఆనందాన్ని మ‌న వారితో పంచుకుంటాం. అది స‌హ‌జంగా జ‌రిగే వేడుక‌. కాని మా త‌ల్లుల‌కు మాత్రం అంద‌రికీ క‌లిపి ఒకేసారి జ‌రిగే పుట్టిన‌రోజు వేడుక ఇది. దీనికి మ‌ద‌ర్స్ డే అని పేరు పెట్టారు. బ‌ర్త్ డే లాగ మ‌ద‌ర్స్ డే. త‌ల్లిగా గ‌ర్వించే వేడుక‌. భార‌తీయ సంస్కృతి…

‘చిత్ర, శిల్పకళలు’ జనాదరణ

‘చిత్ర, శిల్పకళలు’ జనాదరణ

April 12, 2020

కళలకు సృష్టికర్త, కళాకారుడు-జనం అంటే కళలను దర్శించి ఆనందించేవారు, సామాన్య పౌరులు! జనులలో రెండు రకాల వారుంటారు ఒక వరం కళలోని లోతుపాతులను తెలియకనే Intution తో ఆనందించే వారు. రెండో తరగతి తెలిసి ఆనందించేవారు! ఆనందమే ఆదరణకు కారణమౌతుంది. ఆదరణ అంటే ఏమిటి? మెచ్చుకోవటం, ఇంకా చెప్పాలంటే కళాకారుని శ్లాఘించటం! కళాకారుడు సృష్టించిన చిత్రాలను సేకరించి తమ…

అందాల  అజంతా  గృహలు

అందాల  అజంతా  గృహలు

March 15, 2020

మన దేశంలో ఉన్న అతి ప్రాచీన గుహాలయాలుగా అజంతా గుహాలయాలు పేర్గాంచాయి. అందువల్ల అక్కడకు వెళ్లడానికి నేనూ, మా మిత్ర బృందం బయలుదేరాం. అడుగడుగూ ఆధ్మాత్మికానురక్తితో పాటు మానసిక ఆనందాన్ని పెంచే ఈ గుహాల యాలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా అజంతా గ్రామానికి సమీపంలో ఉన్నాయి. హైద్రాబాద్ నుంచి ఔరంగాబాద్ 560 కిలోమీటర్లు దూరం. అక్కడ నుంచి అజంతా…

ఆలోచనల ప్రతిబింబం ‘ది థింకర్’

ఆలోచనల ప్రతిబింబం ‘ది థింకర్’

March 11, 2020

రాతితో సజీవమైన విగ్రహం చెక్కడం, కాన్వాస్ మీద కొన్ని రంగులతో జీవకళ ఉట్టిపడేట్టు బొమ్మను చిత్రించడం నిస్సందేహంగా గొప్పకళలే. “ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే కళ” అంటాడు టాల్ స్టాయ్. ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన శిల్పుల్లో ఆగస్టు రోడిన్ (Auguste Rodin) ఒకరు. ఈయన రూపొందించిన శిల్పాల్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన…

సందేశాత్మకంగా సైకత శిల్పాలు

సందేశాత్మకంగా సైకత శిల్పాలు

February 24, 2020

ఇసుక రేణువులు ఒక్కటై ఆయన చేతిలో అందమైన ఆకృతిని రాలుతాయి. సమాజంలోని దుష్టత్వాన్ని దునుమాడతాయి. మన చేత్తో మనం సృష్టిస్తున్న విధ్వంసాన్ని ఎత్తిచూపుతూ మనల్ని ఆలోచింపజేస్తాయి, సందేశాన్నిచ్చి, మనల్ని ముందుకు నడుపుతాయి. ఆయనే సైకత శిల్పి దేవిని శ్రీనివాస్. తన జీవితాన్ని కళకు అంకితం చేసిన ఈయన నదీ పరివాహక ప్రాంతాల్లో, సముద్ర తరాల్లో సంచరిస్తూ, తన కళ్లతో…

విజయనిర్మల కాంస్య విగ్రహావిష్కరణ

విజయనిర్మల కాంస్య విగ్రహావిష్కరణ

February 20, 2020

సినీ పెద్దల నడుమ ఘనంగా విజయనిర్మల 74వ జయంతి విజయ నిర్మల స్త్రీ శక్తి పురస్కారం అందుకున్న డైరెక్టర్ నందినిరెడ్డి కాంస్య విగ్రహారూపశిల్పి దేవికారాణి ని సత్కరించిన మహేష్ బాబు       ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్‌ రికార్డ్ గ్ర‌హీత, క‌ళావాహిని శ్రీమ‌తి విజయనిర్మల 74వ జయంతి (20-02-20) సందర్భంగా హైదరాబాద్, నానక్ రామ్…