అరుణ్ సాగర్ ను మరచిపోలేం!

అరుణ్ సాగర్ ను మరచిపోలేం!

January 3, 2022

అవును, అంతే, అరుణ్ సాగర్ ను మరిచిపోలేం! అతనొక అందమైన వెంటాడే కవిత్వం! కొత్తదనాన్ని పత్రికా రంగానికి తద్వారా పాఠక లోకానికి పరిచయం చేసేందుకు నిరంతరం తపించిన మేధావి జర్నలిస్ట్! అతను నిరంతరం ఆలోచించే ప్రవాహం! నిత్యం వెంటాడే జ్ఞాపకం. నాకు మొదట విజయవాడ ఆంధ్రజ్యోతి లో 1994 లో పరిచయం. అప్పట్లో కవి దివంగత త్రిపురనేని శ్రీనివాస్…

సినీసాహితీ సమరాంగణ చక్రవర్తి… పింగళి

సినీసాహితీ సమరాంగణ చక్రవర్తి… పింగళి

December 30, 2021

విజయా సంస్థకు ఇరవై సంవత్సరాల సుదీర్ఘకాలం ఆస్థాన కవిగా భాసిల్లిన సాహిత్య స్రష్ట పింగళి నాగేంద్రరావు. ఆయన సినిమాలలో వాడిన మాటలు కొన్ని భావి సినిమాలకు మకుటాలయ్యాయి. ‘సాహసం శాయరా డింభకా’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘అహ నా పెళ్ళంట’ వంటి సినిమాల పేర్లు పింగళి గేయసాహిత్యం నుంచి జాలువారినవే. ఆయన మాటల రచనలో…

గిన్నిస్ బుక్ రికార్డ్ పరిశీలనలో ‘భారతవర్ష’ నవల

గిన్నిస్ బుక్ రికార్డ్ పరిశీలనలో ‘భారతవర్ష’ నవల

December 20, 2021

ఎనిమిది నెలల్లో 1265 పేజీల రచన:వేయి పేజీలు దాటిన నవలల రచన చేయాలంటే రచయితలు సుమారు పది సంవత్సరాలు తీసుకుంటారు. గాన్ విత్ ద విండ్ 1043 పేజీల నవల రచనకు మిట్చెల్ అనే ఆంగ్ల రచయిత్రి 10 సంవత్సరాలు, క్రొక్టర్ అనే అమెరికన్ రచయిత జురాసిక్ పార్క్ రచనకు అంతే సమయం తీసుకున్నారు. ఫ్రెంచ్ రచయిత విక్టర్…

మీనాక్షి కల్యాణం నృత్యరూపకం

మీనాక్షి కల్యాణం నృత్యరూపకం

December 19, 2021

ఆదిదంపతులయిన పార్వతీపరమేశ్వరుల తాండవంలో శివుని నృత్యంలో అపశృతి దొర్లి పార్వతి శివుని దూషించగా…శివుడు ఆగ్రహించి… భూలోకంలో పార్వతి మూడు స్తనముల వికృత రూపంతో జన్మించమని శపిస్తాడు. దుఖంలో వున్న పార్వతిని విష్ణుమూర్తి ఓదారుస్తూ… పాండ్యరాజ్యంలో మలయధ్వజ మహారాజు కూతురుగా జన్మిస్తావని తడాదకై (అజేయరాలు)అనే పేరుతో ప్రభవించి ఈశ్వరుని దర్శనంతో శాపవిముక్తి కలిగి, అతనినే పరిణయమాడి మీనాక్షి సుందరేశ్వరులుగా భూలోకాన్ని…

బాపు-రమణ-బాలు కళాపీఠం పురస్కారాలు

బాపు-రమణ-బాలు కళాపీఠం పురస్కారాలు

December 16, 2021

గుంటూరు, హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆడిటోరియంలో బాపు-రమణ-బాలు కళాపీఠం అధ్యర్యంలో బుధవారం 15వ తేదిన ఉదయం ఘనంగా బొమ్మర్షి బాపు జయంతి వేడుకలు. ఈ కార్యక్రమం చక్కని నాదస్వర వాయిద్యంతో ప్రారంభించారు. ఈ నాదస్వరం ప్రత్యేకత మహిళా కళాకారులుచే ఎలమందరావు కుమార్తెలు పార్వతి, అంజలి సన్నాయి, నాగమణి, నగేష్ డోలు వీరి వాయిద్యం అందరినీ ఆకట్టుకుంది. ఇది…

కళాకృష్ణ, విఠలాచార్యలకు విశిష్ట పురస్కారాలు

కళాకృష్ణ, విఠలాచార్యలకు విశిష్ట పురస్కారాలు

December 4, 2021

తెలుగు విశ్వ విద్యాలయం విశిష్ట పురస్కారాలుతెలుగు విశ్వ విద్యాలయం ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక విశిష్ట పురస్కారాలను ప్రకటించింది. 2019వ సంవత్సరానికి ప్రముఖ నాట్యాచార్యులు కళాకృష్ణను ఎంపిక చేశారు. 2018వ సంవత్సరానికి ప్రముఖ సాహితీ వేత్త కూరెళ్ల విఠలాచార్య ఎంపికయ్యారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే బహుమతీ ప్రదానోత్సవంలో భారత…

యూట్యూబ్ జర్నలిస్టులు

యూట్యూబ్ జర్నలిస్టులు

December 4, 2021

యూట్యూబ్లో తెలుగు తేజాలు-3 తమ ప్రతిభను, అభిరుచులను అందులో తమకున్న అనుభవాలను వీడియోలుగా రూపొందించి యూట్యూబ్ ద్వారా వారికున్న ప్రతిభాపాఠవాలను యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ తద్వారా వేల నుండి లక్షలవరకు సంపాదిస్తున్న తెలుగు యూట్యూబర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సృజనాత్మకంగా ఆలోచించాలే కాని ఉపాధికి కాదేది అనర్హం అంటున్నారు నేటితరం. ఒకప్పుడు ఉద్యోగం అంటే ఎవరో ఇవ్వాలి…

సి.యం. కి థాంక్స్ చెప్పిన ‘సిరివెన్నెల’ కుటుంబం

సి.యం. కి థాంక్స్ చెప్పిన ‘సిరివెన్నెల’ కుటుంబం

December 2, 2021

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిగారికి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతాభివందనాలు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిగారికి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతాభివందనాలు మనస్పూర్తిగా తెలియజేస్తోంది. ది. 30/11/2021 ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు ముఖ్యమంత్రిగారి కార్యాలయం నుండి శాస్త్రిగారి ఆరోగ్య పరిస్థితులపై ఎంక్వయిరీ చేస్తూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆసుపత్రి ఖర్చులన్ని…

తెలుగు పాటల ‘సిరి’ వెన్నెల సీతారామ శాస్త్రి

తెలుగు పాటల ‘సిరి’ వెన్నెల సీతారామ శాస్త్రి

December 1, 2021

సిరివెన్నెల (చేంబోలు) సీతారామశాస్త్రి కాకినాడలోని సాహితీ మిత్రబృంద సభ్యులకు తను రాసిన కవితలను పాడి వినిపిస్తుండేవారు. అక్కడే లెక్చరర్ గా పనిచేసే ఎర్రంశెట్టి సత్యారావు సీతారామశాస్త్రిని సినీ సంభాషణల రచయిత ఆకెళ్ళకు పరిచయం చేశారు. ‘శంకరాభరణం’ సినిమా శతదినోత్సవ సందర్భంగా సీతారామశాస్త్రి రచించిన గంగావతరణం గేయ కవితను వినిపించిన సీతారామశాస్త్రిని దర్శకుడు విశ్వనాథ్ ప్రశంసించారు. ఆయన ‘సిరివెన్నెల’ సినిమాకు…

భవాని.. శార్వాణి… వాణి జయరాం

భవాని.. శార్వాణి… వాణి జయరాం

November 30, 2021

70వ శకం తొలిరోజుల్లో రేడియో సిలోన్ వారి బినాకా గీతమాలా కార్యక్రమంలో “బోల్ రే పపీ హరా.. పపి హరా”అనే ‘గుడ్డి’ సినిమా పాట 16 వారాలు క్రమం తప్పకుండా వినిపించింది. ఆ పాటను వింటూ సంగీతప్రియులు మైమరచి రసాస్వాదనలో మునిగిపోయారు. ఆ పాటను ఆలపించింది వాణిజయరాం. అది ‘గుడ్డి’ సినిమాలో ఆమె పాడిన మొదటిపాట. కేవలం శ్రోతలే…