నా కార్టూన్ టీచరు గారి గురించి…. జయదేవ్

నా కార్టూన్ టీచరు గారి గురించి…. జయదేవ్

July 10, 2021

కార్టూనిస్ట్ వర్చస్వీ గురించి జయదేవ్ ‘వర్చస్వీ కార్టూన్లు ‘ పుస్తకం లో చేసిన జయదేవోపాఖ్యానం చదవండి… కార్టూన్ పాఠాలు చెప్పే టీచర్లెవరైనా వున్నారా అనడిగాను యాభైయేళ్ళ క్రితం. నాకు సరైన సమాధానం దొరక లేదు. ఒకరోజు గీతల గురువు బాపుగారిని కలిసే మహద్భాగ్యం దక్కింది. ఆయనకీ యిదే ప్రశ్నకి సమాధానం దొరక లేదని చెప్పారు. ‘మరేం చేశారు సార్!’…

డిజిటల్ మాధ్యమాలలో కొత్త కెరటం ‘ఆహా’

డిజిటల్ మాధ్యమాలలో కొత్త కెరటం ‘ఆహా’

July 10, 2021

మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని, నాణ్యమైన హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి రూపొందిన ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ (aha). ప్రారంభం నుంచి ప్రేక్షకులు అంచనాలకు ధీటైన కంటెంట్‌ను అందిస్తూ వారి హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని దక్కించుకుంటుంది. బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్లు, షోతో ఇతర డిజిటల్ మాధ్యమాలకు “ఆహా…

పాన్ ఇండియా మోజులో తెలుగు హీరోలు

పాన్ ఇండియా మోజులో తెలుగు హీరోలు

తమిళులు ఏది చేసినా అతిగా ఉంటుందని అంటారు. కానీ కొన్ని విషయాల్లో మన తెలుగువాళ్లూ అందుకు తీసిపోరనిపిస్తుంది. ఒకరు ఓ పంథాలో వెళ్లి విజయాన్ని అందుకుంటే…. ఇక అందరూ అదే బాట పడతారు. అది కొంతకాలానికి రొటీన్ అయిపోతుందనే ఆలోచన కొన్ని ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత కానీ గ్రహింపుకు రాదు. ఇంతలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సినిమా రంగంలో…

కవి ప్రతిభా పురస్కారాలు-2020

కవి ప్రతిభా పురస్కారాలు-2020

July 7, 2021

రావి రంగారావు సాహిత్య పీఠం పక్షాన ఆరేళ్ళ నుండి ఏటా జన రంజక కవిత్వ గ్రంథాలకిస్తున్న పురస్కారాలు ప్రకటిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలోనే పురస్కారాల ప్రదానం చేసేవారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం జులైలో ప్రకటించారు. 2016 నుండి 2020 వరకు ప్రచురించిన కవిత్వ గ్రంథాలను పోటీకి ఆహ్వానించారు. ఇందులో పది కవిత్వ గ్రంథాలకు పురస్కారాలు ప్రకటించారు. ఈ…

అవార్డ్ కి ఒక అర్హత వుండాలన్న మిల్కాసింగ్

అవార్డ్ కి ఒక అర్హత వుండాలన్న మిల్కాసింగ్

నాడు పద్మశ్రీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం ఆ తర్వాతి కాలంలో మిల్కాసింగ్ ని మరచిపోయింది. ఆ తర్వాత అతనికి అర్జున్ అవార్డ్ ప్రకటిస్తే తిరస్కరించాడు. అవార్డ్ కి ఒక అర్హత వుండాలి. అర్హులైన వారికి అవార్డు ఇవ్వాలి అన్నది మిల్కాసింగ్ మాట. ఇటీవలి కాలంలో దేవాలయంలో ప్రసాదం పంచినట్టు పంచుతున్నారు. అవార్డులు అంటూ, అర్హత లేకుండా ఏ అవార్డు ఆశించవద్దన్నాడు….

తను బొమ్మలు వేయడం చూస్తే సహించలేని వపా

తను బొమ్మలు వేయడం చూస్తే సహించలేని వపా

July 5, 2021

శ్రీకాకుళం జిల్లాలో వడ్డాది రామ్మూర్తి అనే డ్రాయింగ్ టీచరకు 1921 సెప్టెంబర్ 10వ తారీఖున జన్మించిన ‘పాపయ్య’ చిన్నతనంలో ఇంట్లో గోడమీద వ్రేలాడుతున్న రాజారవివర్మ పెయింటింగ్ ‘కోదండరామ’ క్యాలెండర్ చూసి తనలో ఉరకలు వేస్తున్న ఆసక్తిని అదుపు చెయ్యలేక వెంటనే కోదండరామ పెయింటింగను యథాతథంగా చిత్రించి తనలో తనే సంబరపడిపోయారు. అదే ఆయన మొట్టమొదటి పెయింటింగ్. 1938లో స్కూల్…

విశాఖ మ్యూజియంకి ‘అల్లూరి చిత్రాలు’ బహుకరణ

విశాఖ మ్యూజియంకి ‘అల్లూరి చిత్రాలు’ బహుకరణ

July 4, 2021

అల్లూరి జయంతి ముగింపు సభలో మాదేటి రవిప్రకాష్ వెల్లడి అల్లూరి సీతారామరాజు ఉద్యమ జీవన రేఖలతో 18 మంది చిత్రకారులు గీసిన అద్భుత చిత్రాలను విశాఖలోని విశాఖ మ్యూజియమ్ కు బహుకరించేందుకు సిద్ధంగా ఉన్నామని మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ వ్యవస్ధాపక‌ కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ వెల్లడించారు.‘శౌర్య ప్రతీక – పోరు పతాక ‘ శీర్షికతో కూడిన 26…

మనకు తెలియని ‘మణి ‘ చందన

మనకు తెలియని ‘మణి ‘ చందన

July 3, 2021

స్వాతి వారపత్రిక పూర్వపు మేనేజింగ్ ఎడిటర్ అయిన మణిచందన ముఖచిత్రంతో గత వారం స్వాతి వీక్లీ వెలువడింది. మణిచందన స్మృతి సంచికగా రూపొందిన ఇందులో ఆమె గురించి కొన్ని వ్యాసాలు ప్రచురించారు. తన కుమారుడు, కూతురు స్మృతి గా ‘అనిల్ మణి ‘ అవార్డు ను నెలకొల్పనున్నట్లు ఎడిటర్ బలరాం ప్రకటించారు. మనకు తెలియని ‘మణి ‘ చందన…

అల్లూరి తైలవర్ణ చిత్రకళా ప్రదర్శన

అల్లూరి తైలవర్ణ చిత్రకళా ప్రదర్శన

July 2, 2021

జూలై 4న అల్లూరి 125వ జయంతి సందర్భంగా ‘తైలవర్ణ చిత్రకళా ప్రదర్శన’ను ప్రారంభించిన ఎంపి మార్గాని భరత్ రామ్. ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు 27 సం.రాల ప్రాయంలో వీరమరణం పొందగా, అందులో 13 సం.రాలు రాజమహేంద్రవరం గోదావరి గట్టు ప్రాంతంలో నివశించి, ఇక్కడే మున్సిపల్ పాఠశాలలో చదువుకోవడం, ఆ కాలంలోనే పుష్కరాల రేవు వద్ద నిర్మాణమైన పాతరైలు వంతెన…

మా గ్రామానికి సర్పంచ్ గా సేవలందిచాను-కుమిలి

మా గ్రామానికి సర్పంచ్ గా సేవలందిచాను-కుమిలి

July 2, 2021

కుమిలి పేరుతో కార్టూన్లు గీసిన నా పూర్తి పేరు కుమిలి నాగేశ్వరరావు. పుట్టింది మే 10 న 1959, విజయనగరం జిల్లా, శివరాం గ్రామంలో. తల్లిదండ్రులు కుమిలి అప్పలనాయుడు, పైడితల్లి. చదివింది బి.కాం. చిన్నప్పటినుండి బొమ్మలు అంటే ఆశక్తితో గీస్తూండేవాడిని.1975 సం.లో మద్రాసులో డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్ష పాసై, అదే సంవత్సరం కాకినాడలో డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్…