మా గ్రామానికి సర్పంచ్ గా సేవలందిచాను-కుమిలి

మా గ్రామానికి సర్పంచ్ గా సేవలందిచాను-కుమిలి

July 2, 2021

కుమిలి పేరుతో కార్టూన్లు గీసిన నా పూర్తి పేరు కుమిలి నాగేశ్వరరావు. పుట్టింది మే 10 న 1959, విజయనగరం జిల్లా, శివరాం గ్రామంలో. తల్లిదండ్రులు కుమిలి అప్పలనాయుడు, పైడితల్లి. చదివింది బి.కాం. చిన్నప్పటినుండి బొమ్మలు అంటే ఆశక్తితో గీస్తూండేవాడిని.1975 సం.లో మద్రాసులో డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్ష పాసై, అదే సంవత్సరం కాకినాడలో డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్…

సురభి-100 : ఎన్.టి.ఆర్. సందేశం

సురభి-100 : ఎన్.టి.ఆర్. సందేశం

July 2, 2021

సురభి నాటక శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ 1989లో ప్రచురించిన ప్రత్యేక సంచిక లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. రాసిన సందేశం…. ఇక్కడ చదవండి… సందేశం…ఆంధ్ర నాటకరంగాన్ని సుసంపన్నం చేసిన ఘనత సురభ వారిది. నాటకం ప్రజలకు వినోదాన్నిచ్చే ప్రధాన కళగా వున్న దశలో పరిమతమైన సంస్థల పరిమితమైన ప్రదర్శనల స్థాయి…

కళాకారుల పెన్షన్ బకాయిలు విడులచేయాలి…

కళాకారుల పెన్షన్ బకాయిలు విడులచేయాలి…

June 30, 2021

కళాకారుల డిమాండ్ల తో కలెక్టర్ కు వినతి పత్రం …ది.30-06-2021 తేదీన బుధవారం ఉదయం కలెక్టర్ వివేక్ యాదవ్ గారికి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి గుంటూరు జిల్లా సమితి అద్వర్యంలో కలెక్టర్ వారి కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.కరోన మహమ్మారి కారణంగా కళారంగం పూర్తిగా కుదేలు అయిపోయినది. వృత్తి కళాకారులు, వాయిద్య,…

‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్

‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్

June 30, 2021

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ బరిలో దిగనున్నారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. దీంతో ప్రకాశ్ రాజ్ కు పోటీగా ఎవరు బరిలోకి దిగుతారు? ఆయనకు ఎవరి మద్దతు…

80 ప్లస్ లో మురళీమోహన్

80 ప్లస్ లో మురళీమోహన్

June 27, 2021

తెలుగులో హీరోగా ఒక్కో అడుగు వేసుకుంటూ .. అటుపై బిజీ హీరోగా ఆ తరువాత పాపులర్ హీరోగా ఇమేజ్ అందుకున్న నటుడు మురళీమోహన్. 1970 దశకం నుంచి 80 దశకంలో హీరోగా మురళీ మోహన్ సినిమాలు చాలానే వచ్చాయ్.. శోభన్ బాబు తర్వాత అంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మురళీ మోహన్ సొంతం. హీరోగా క్రేజ్ తగ్గాకా క్యారెక్టర్…

మొదటి కార్టూన్ ‘ఈనాడు’లో – శ్రీనివాస్

మొదటి కార్టూన్ ‘ఈనాడు’లో – శ్రీనివాస్

June 22, 2021

కళ్యాణం శ్రీనివాస్ అనే నేను కార్టూనిస్టుగా, క్యారికేచర్ ఆర్టిస్టుగా, చిత్రకారుడిగా, యానిమేషన్ డైరెక్టర్ గా మరియు కవిగా కొనసాగుతూ వస్తున్నాను. పుట్టింది జూన్ 2 న 1971, తెలంగాణా రాష్ట్రం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల్ ఆర్నకొండ గ్రామమంలో. 1993లో నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఈనాడు దినపత్రికలో జర్నలిస్టుగా చేరాను. ఒక వైపు జర్నలిస్టుగా కొనసాగుతూనే కరీంనగర్…

పద్యరచనలకు ఆహ్వానం…

పద్యరచనలకు ఆహ్వానం…

June 21, 2021

ఖండ కావ్య పద్యరచనలకు ఆహ్వానం…ఆంధ్రత్వం మూర్తీభవించిన అనన్యసామాన్యపద్యరచనతో తెలుగుజాతిని రాయప్రోలు, విశ్వనాథ, జాషువ, తుమ్మల, కరుణశ్రీ, మధునాపంతుల వంటి మహాకవులు ఉత్తేజపరచటానికి ఖండకావ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నిద్రాణమైన జాతిని మేల్కొల్పారు. ఆనాటి ఆంద్రోద్యమానికి కవులే మార్గదర్శకులైనారు. వారు రచించిన అజరామరమైన పద్యాలు ఈనాటికీ మనకు స్పూర్తినిస్తున్నాయి.ఇప్పుడు పరభాషా సంస్కృతుల వ్యామోహం పెచ్చు పెరిగిపోయింది. తెలుగు భాష సంస్కృతుల…

అందమైన అనుభవాల సమాహారం…

అందమైన అనుభవాల సమాహారం…

June 21, 2021

నివురు కప్పిన నిప్పు ఎక్కువ కాలం దాని వెలుగును కప్పిపుచ్చుకోలేదు. గాలి సోకిన మరుక్షణం ఆ నివురు చెదిరి మరలా సహజమైన దాని వెలుగును విరజిమ్ముతూనే వుంటుంది. అందుకే నిజానికి నిప్పుతో పోలిక పెట్టారు మనపెద్దలు. జీవితంలో కొన్నికలయికలు ఒక్కోసారి భవిష్యత్ లో మరిన్ని కలయికలకు దారితీస్తూ వుంటాయి. అది ఆ వేళా విశేషం. అలాగే సత్యాన్ని మరుగుపరిచిన…

“వపా ఒరిజినల్స్ చూడాలనివుంది”

“వపా ఒరిజినల్స్ చూడాలనివుంది”

June 16, 2021

దీపావళి వస్తోందంటే అందరికీ బాణాసంచా మీద ధ్యాస. నాకేమో యువ ప్రత్యేక సంచిక మార్కెట్లోకి ఎప్పుడొస్తుందా అని ఆతృత. మా పెద్దక్క పత్రికలన్నీ కొనేది. వాటిలో బొమ్మలగురించి పెద్దకబుర్లేమీ చెప్పేవారు కాదు. దీపావళి యువలో ‘వపా’ బొమ్మలు చూసి ఇంటిల్లిపాదీ తన్మయత్వం చెందేవారు. అలా అలా వపాగారి బొమ్మలంటే చిన్నప్పటి నుండీ ఆరాధన మొదలైంది. కానీ కలెక్షన్ చేయాలనీ…

‘కారా’ స్మారక కథల పోటీ

‘కారా’ స్మారక కథల పోటీ

June 16, 2021

యువ కథకులకు ఆహ్వానం ‘కారా’ స్మారక కథల పోటీ గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారిచే ప్రచురింపబడుతున్న చారిత్రాత్మక అంతర్జాల తెలుగు పత్రిక ‘ప్రకాశిక’ నిర్వహిస్తున్న ‘కారా’ స్మారక కథల పోటీ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18-40 సంవత్సరాల మధ్య వయసు గల తెలుగు వారినుంచి కథలు ఆహ్వానిస్తున్నాం.మంచి కథ మంచి స్నేహితుడిలాంటిది. మంచి కథకుడు స్నేహవల్లరి లాంటి వాడు….