ఆకట్టుకున్న ‘ఉగాది’ చిత్రకళా ప్రదర్శన

ఆకట్టుకున్న ‘ఉగాది’ చిత్రకళా ప్రదర్శన

March 22, 2023

జాషువా సాంస్కృతిక వేదిక మరో 10 కళాసంస్థల సంయుక్తంగా విజయవాడ బాలోత్సవ్ భవన్ లో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన అనేక మంది చిత్రకళా ప్రియులను ఆకట్టుకుంది. ఉభయ రాష్ట్రాల నుంచి 42 మంది చిత్రకారులు పాల్గొన్న ఈ ప్రదర్శనను జిజ్ఞాస ఇంటర్ ఫేస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వై. భార్గవ్ ప్రారంభించగా ప్రముఖ రచయిత సుబ్బు ఆర్వీ, ప్రముఖ…

డెహ్రాడూన్ లో జాతీయ పెయింటింగ్, స్కల్ప్చర్ వర్క్‌షాప్

డెహ్రాడూన్ లో జాతీయ పెయింటింగ్, స్కల్ప్చర్ వర్క్‌షాప్

March 21, 2023

(డెహ్రాడూన్ లో జాతీయ ఐదు రోజుల పాటు చిత్ర-శిల్ప కళల వర్క్‌షాప్ ) ఉత్తర్‌ ప్రదేశ్ లోని రాష్ట్ర లలిత కళా అకాడమీ సహకారంతో విజువల్ ఆర్ట్స్ విభాగం, గ్రాఫిక్ ఎరాహిల్ విశ్వవిద్యాలయం, డెహ్రాడూన్ క్యాంపస్‌చే నిర్వహించబడిన ఐదు రోజుల జాతీయ పెయింటింగ్-స్కల్ప్చర్ వర్క్‌షాప్-అభివ్యక్తి ప్రారంభోత్సవం మరియు వాల్డిక్టరీ సెషన్‌కు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రదేశ్ ప్రారంభోత్సవ వేడుక తేదీ…

అక్షర శిల్పికి… అక్షరనివాళి… !!

అక్షర శిల్పికి… అక్షరనివాళి… !!

March 21, 2023

(మిత్రులు శ్రీకంఠం శ్రీధరమూర్తి ఇకలేరని నిన్ననే (19-03-2023) తెలిసి మనసు బాధించింది. నెల రోజుల క్రితమే ఎన్నో విషయాలు ఫోనులో మాట్లాడుకున్నాము. త్వరలో విజయవాడ వస్తానని… అప్పుడు కలుద్దామన్న మిత్రుడు ఇంతలోనే ఆదివారం ఉదయం కార్డియాక్ అరెస్టుతో మన నుండి దూరం కావడం దురదృష్టకరం… మిత్రుడికి శ్రద్ధాంజలి ! వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం! మూడేళ్ళ క్రితం మిత్రుని…

“ఫ్రీలాన్స్” పొలిటికల్ కార్టూనిస్టుగా పాతికేళ్ళు

“ఫ్రీలాన్స్” పొలిటికల్ కార్టూనిస్టుగా పాతికేళ్ళు

March 20, 2023

( కార్టూనిస్టు హరి అనుభవాలు: 1 ) రోజూ లాగే ఆ రోజు కూడా రోజంతా రక రకాల పనుల్లో వున్నాను, ఇంటికి చేరి సాయంత్రం రెండు పొలిటికల్ కార్టూన్లు వేసి (దాదాపు మూడు గంటల సమయం పడుతుంది) పత్రికలకు పంపించేసరికి మెల్లగా తొమ్మిదయ్యింది. మా అమ్మాయితో కూర్చొని మాట్లాడుతుంటే నా చిన్న కీ పాడ్ ఫోన్ కి…

మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

March 19, 2023

ఒక చిత్రం…. వేయి భావాలను పలికిస్తుంది. ఒక చిత్రం… వేల ఊహలకు ఊపిరి పోస్తుంది. ఒక చిత్రం… కొన్ని వేల హృదయాలను తాకుతుంది. ఒక చిత్రం…. కొన్ని వేల మస్తకాలకు పదును పెడుతుంది. ఒక చిత్రం…. ప్రకృతి గురించి ఆలోచించమని ప్రాధేయపడుతుంది. ఒక చిత్రం… ప్రకృతిలోని ప్రాణులను రక్షించమని వేడుకొంటుంది. మన చుట్టూ ఉండే పరిసరాలలో, ప్రకృతిలో మనతో…

సృజనను పెంచే వేసవి శిక్షణా తరగతులు

సృజనను పెంచే వేసవి శిక్షణా తరగతులు

March 13, 2023

సంవత్సర మంతా పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షలతో వ్రాసి అలసిపోయిన విద్యార్థులకు ఆటవిడుపుగా ఉండేందుకు అలాగే వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయాలనే ముఖ్యఉద్దేశ్యంతో విజయవాడ నగరానికి చెందిన “స్ఫూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి మే 31‌ వరకు ప్రత్యేక వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్ట్ స్కూల్ డైరెక్టర్…

తెలుగు నేలపై విరాజిల్లిన రమ్య చిత్రశాల

తెలుగు నేలపై విరాజిల్లిన రమ్య చిత్రశాల

March 13, 2023

శతాధిక గ్రంథకర్త అయినటువంటి మాకినీడి సూర్యభాస్కర్ కవిగా, సాహిత్య, కళ విమర్శకుడిగా, కథకునిగా, చిత్రకారునిగా, బాల సాహిత్య స్రష్టగా, విద్యావేత్తగా-వక్తగా… ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అనేకులుగా వ్యాపించిన ఒకే ఒక్కడు! మాకినీడి. ఈ మధ్యనే షష్టిపూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి… అక్షర చైతన్య దీప్తి! ఓ సృజన ఘని!!మాకినీడి సూర్య భాస్కర్ కలాన్ని మెచ్చిన సాహిత్యకారులు కోరి…

‘వర్ణాంచిత అంగుళీ విన్యాసం’ ఆవిష్కరణ

‘వర్ణాంచిత అంగుళీ విన్యాసం’ ఆవిష్కరణ

February 23, 2023

ఫిబ్రవరి 21న, మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ, కేంద్రీయ విద్యాలయం నం.2 విజయవాడ ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. 850 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య కవి-చిత్రకారుడు ఆత్మకూరు రామకృష్ణ రచించి, ప్రచురించిన ఫింగర్ పెయింటింగ్ మారథాన్ ‘వర్ణాంచిత అంగుళీ విన్యాసం’ అన్న గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది.విద్యాలయం ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.ఎస్.ఎస్.ఎస్.ఆర్. కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ…

కోనసీమ లో ‘నేషనల్ ఆర్ట్ క్యాంప్’

కోనసీమ లో ‘నేషనల్ ఆర్ట్ క్యాంప్’

February 15, 2023

లలిత కళల్లో చిత్రలేఖనం (ఫైన్ ఆర్ట్స్) మహత్తరమైంది. చిత్రకళను ముందు వైపు నుంచి మాత్రమే దర్శించగలం. అందువల్లనే దాన్ని ఏకదిక్ సౌలభ్యంగల కళ అంటారు. సాహిత్య కళకు వ్యాకరణం ఉన్నట్లుగా చిత్ర రచనలకు కూడా ఒక విధమైన వ్యాకరణం ఉంటుంది. ఆ వ్యాకరణ నియమాలను పాటించి చిత్ర రచనలు చేస్తే ప్రేక్షకునికి రూపానందం కలుగుతుంది. అమలాపురంలో పి.సి.ప్రసాద్ ఆర్ట్…

కన్నుల పండుగగా సలాం ఇండియా

కన్నుల పండుగగా సలాం ఇండియా

February 6, 2023

అలరించిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ సలాం ఇండియా ఆర్ట్ కాంటెస్ట్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి వారిలో దేశభక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో 5వ తేదీ,ఆదివారం కేబీఎన్ కాలేజీ ఆవరణలో జరిగిన సలాం ఇండియా ఆర్ట్ ఈవెంట్ కన్నుల పండుగగా…