సు ‘స్వర ‘ శృతి రంజని

సు ‘స్వర ‘ శృతి రంజని

January 10, 2020

పాటల మాధుర్యంలో ముంచెత్తుతున్న విజయవాడ గాయనీమణి శ్రుతి రంజని అమ్మానాన్న ఇద్దరూ కర్ణాటక సంగీత విద్వాంసులే. అమ్మ.. మాటల ప్రాయం నుంచే పాటలు నేర్పిస్తే, పల్లవించిన శ్రుతి గానానికి సుధా మాధుర్యాన్ని అద్ది, మెలకువలతో కూడిన గాత్ర మెరుగులు దిద్ది సంగీతంవైపు అడుగులు వేయించారు నాన్న. చదువుతో పాటు కర్ణాటక సంగీతం నేర్పిస్తూ శ్రుతి, లయ, ఆలాపనతో పాటు…

లివింగ్ మ్యూజిక్ లెజెండ్ – రెహమాన్

లివింగ్ మ్యూజిక్ లెజెండ్ – రెహమాన్

January 6, 2020

జనవరి 6 ఏఆర్ రెహమాన్ జన్మదిన సందర్భంగా … అల్లా రఖా రెహమాన్ అంటే ఎవ్వరికీ తెలియదు. కానీ ఏఆర్ రెహమాన్ అంటే మాత్రం లోకం వెంటనే గుర్తు పడుతుంది. చిన్నగా మొదలైన ఈ సంగీతపు శిఖరం గురించి ఎంత చెప్పినా తక్కువే. 1967 జనవరి 6 న జన్మించాడు ఈ దిగ్గజం. రెహమాన్ అసలు పేరు ఏ.ఎస్….

సదాస్వరామి – అవినాష్

సదాస్వరామి – అవినాష్

December 20, 2019

ఎలాంటి గీతాలనైనా తన గొంతులో పలికించి సుస్వరాల సుమధుర పరిమళ సుమగంధాలుగా సంగీత మనసులకు అడ్డగలిగిన వర్ధమాన గాయకుడే తను. అమ్మ ఒడిలో నేర్పిన లాలి పాటలతో స్నేహంచేసి.. నడక నేర్పిన నాన్న గానంతో శ్రుతి కలిపి పాఠశాల స్థాయిలోనే పాటల ప్రదర్శన ఇచ్చి, రియాలిటీ షోల్లో అందరినీ ఆకట్టుకుని సినీ నేపథ్య గాయకుల ప్రశంసలందుకున్నారు. గానంలో ప్రతిభను…

విజయవాడలో ‘ఆన్లైన్ సింగర్స్ ‘ మీట్

విజయవాడలో ‘ఆన్లైన్ సింగర్స్ ‘ మీట్

December 8, 2019

సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిన ‘మోహనకృష్ణ ఆర్ట్స్ ‘. సోషల్ మీడియా ప్రవేశంతో ప్రాంతాల మధ్య దూరంతో పాటు, మనుషుల మధ్య అంతరం తగ్గి పోయింది. బ్లాగ్స్, ఫేస్బుక్, వాట్సాప్ తో పాటు ఇప్పుడు మరో కొత్త యాప్ వచ్చి చేరింది అదే  ‘ SMULE’ యాప్. ముఖ్యంగా ఔత్సాహిక గాయనీ గాయకుల కోసం రూపొందించిన యాప్ ఇది….

‘ఆటగదరా శివ’ సంగీత విభావరి

‘ఆటగదరా శివ’ సంగీత విభావరి

December 8, 2019

జనవరి 5న ‘ఆటగదరా శివ’ సంగీత విభావరి ప్రముఖ నటుడు, రచయిత, కవి, దర్శకుడు తనికెళ్ల భరణి రాసిన ‘ఆటగదరాశివా’ గేయ కావ్యం సంగీత విభావరిగా సంగీతాభిమానుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించనున్నారు. స్వతహాగా శివభక్తుడైన తనికెళ్ల భరణి రాసిన శివతత్త్వాలు…

విశ్వవిఖ్యాత వైణికుడు – వీణాపాణి

విశ్వవిఖ్యాత వైణికుడు – వీణాపాణి

October 29, 2019

‘కళను నమ్ముకున్న కళాకారుల ప్రతిభకు అవార్డులు, రివార్డులే కొలమానాలు. అవార్డుల్లో అత్యుత్తమమైనది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు’’ అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా లండన్‌లోని భవన్స్‌ ప్రాంగణంలో సంగీత వేడుక జరిగింది. సంగీతంలోని విశిష్టమైన 72 మేళకర్త రాగాలను ఏకధాటిగా 61 గంటల 20 నిమిషాల…

బాలుతో గళం కలిపిన పల్లెకోయిల బేబీ

బాలుతో గళం కలిపిన పల్లెకోయిల బేబీ

September 15, 2019

రియలిస్టిక్ స్టోరీలకు టైమ్ పీరియడ్ కూడా తోడైతే.. అవి విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో వస్తోన్న చిత్రం ‘పలాస 1978’. పలాసలో 1978 ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. చిత్ర…

కళాబంధు సారిపల్లి కొండలరావు

కళాబంధు సారిపల్లి కొండలరావు

సారిపల్లి కొండలరావు ఫౌండేషన్, యువ కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో జానపద కళాకారులకు నగదు లలితకళా పురస్కారాలు. జానపద కళాకారులు లేనిదే ఏ కార్యక్రమమూ రక్తికట్టదు! రాజకీయ పార్టీ సభలు అయినా, పండుగ జాతర అయినా సింహభాగంలో జానపదులకే పెద్దపీట! డప్పు చప్పుళ్ళు ఉంటేనే పండగ సందడి! కానీ, వేడుకల వరకే జానపద కళాకారులను పరిమితం చేస్తారు! వేల మంది…

సమాజంలోని సమస్యలపై ప్రశ్నిస్తున్న సింగర్ స్మిత

సమాజంలోని సమస్యలపై ప్రశ్నిస్తున్న సింగర్ స్మిత

సింగర్ స్మిత గురించి తెలియని తెలుగువారుండరు. పాప్ సింగర్‌గా, నేపథ్య గాయనిగా, నటిగా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విజయవాడకు చెందిన స్మిత తన మ్యూజికల్ జర్నీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1997లో ఈటీవీలో ప్రసారమైన ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో పాల్గొన్న స్మిత.. గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశీస్సులు పొందారు. ఆ తర్వాత స్వయంగా ‘హాయ్ రబ్బా’…

టాగూర్ మెప్పుపొందిన మన విద్వాంసుడు

టాగూర్ మెప్పుపొందిన మన విద్వాంసుడు

దాదాపు డబ్భై ఎనభై ఏళ్ళ క్రితం మాట పిఠాపురం రాజా వారి ఆహ్వానం మేరకు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ పిఠాపురం వొచ్చారు.రాజావారు విందూ గట్రాతో పాటు ఓ సాయంకాలం వీణాగాన సభ ఏర్పాటు చేసారు!! వేదిక మీదకి తెల్లనిమల్లు పంచె అంచు లాల్చీ పక్కజేబులో పెట్టుకుని, అరచేతి వెడల్పు జరీకండువా, ముఖంమీద గంధం ధరించి, పరిమళాలు వెదజల్లుతూ ఓ…